ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 చెకొస్లోవేకియా చెక్, స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది. మూలం
  • జనవరి 20 అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. మూలం
  • ఫిబ్రవరి 26 అలాన్ బోర్డర్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును అధికమించాడు. మూలం
  • మార్చి 8 ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట వద్ద బస్సును తగలబెట్టిన ఘటనలో 23 మంది మరణించారు. మూలం
  • మార్చి 12 బొంబాయి పేలుళ్ల అనంతరం ప్రధాని పి.వి.నరసింహారావు చేపట్టిన సంక్షోభ నిర్వహణ ప్రశంసలు అందుకుంది. భారత్ మూలం
  • ఏప్రిల్ 24 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. 110 సంవత్సరాల క్రితం 1882 లో రిపన్ ప్రవేశపెట్టిన "స్థానిక ప్రభుత్వము" అనే ఆలోచన, 84 సంవత్సరాల తరువాత మహాత్మా గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యము' వాస్తవంగా అమలు లోకి వచ్చిన రోజు. భారత్ మూలం
  • మే 24 మైక్రోసాఫ్ట్ 'విండోస్ ఎన్.టి' (Windows NT) విడుదల చేసింది. మూలం
  • జూలై 1 జనరల్ బి.సి.జోషి భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. భారత్ మూలం
  • జూలై 16 బ్రిటిష్ ఎమ్. ఐ. 15, (అంతర్గత రహస్య భద్రతా దళం) తన 84 సంవత్సరాల చరిత్రలో, మొదటిసారిగా ప్రజల ముందుకు పత్రికల ద్వారా వచ్చింది. స్టెల్లా రెమింగ్టన్ (56 సం) (మహిళ) పత్రికల ముందు ఫొటో ఇచ్చిన మొదటి డైరెక్టర్ జనరల్. మూలం
  • సెప్టెంబరు 10 మేజర్ చంద్రకాంత్ శతదినోత్సవ వేదికపై ఎన్టీఆర్ లక్ష్మీపార్వతితో తన బంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. మూలం
  • సెప్టెంబరు 28 కరకాస్ జాతీయ రహదారి క్రింద గ్యాస్ పైపు పేలి 58 మంది ప్రాణాలు కోల్పోయారు. మూలం
  • సెప్టెంబరు 30 మహారాష్ట్ర లోని లాతూర్ భూకంపం, సుమారు 10,000 ప్రజలు మరణించారు. భారత్ మూలం
  • అక్టోబరు 8 దక్షిణాఫ్రికాలో జాతివివక్ష అంతమవడంతో దానిపై విధించిన ఆంక్షలను ఐక్యరాజ్యసమితి ఎత్తివేసింది. మూలం
  • నవంబరు 15 ఇండియన్ ఎయిర్‌లైన్స్కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో తిరుపతి దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు. మూలం
  • డిసెంబరు 2 స్పేస్ షటిల్ ప్రోగ్రామ్: ఎస్ టి ఎస్-61 - హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేరు చేయడానికి నాసా ఒక స్పేస్ షటిల్ ఎండీవర్ మిషన్‌ను ప్రయోగించింది. మూలం

జననాలు

మరణాలు

  • జనవరి 3 డి.రామలింగం, రచయిత. (జ.1924). మూలం
  • ఫిబ్రవరి 4 దౌలత్ సింగ్ కొఠారి, భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1906). భారత్ మూలం
  • ఫిబ్రవరి 6 ఆర్థర్ ఆష్, టెన్నిస్ క్రీడాకారుడు. మూలం
  • ఫిబ్రవరి 10 గయాప్రసాద్ కటియార్, "హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్"కు చెందిన విప్లవ వీరుడు.(జ.1900). భారత్ మూలం
  • మార్చి 3 అల్బెర్ట్ సాబిన్, అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త. మూలం
  • మార్చి 10 దాసం గోపాలకృష్ణ, తెలుగు నాటక రచయిత, సినీ గేయరచయిత(జ 1930). మూలం
  • మార్చి 16 శ్రీరంగం గోపాలరత్నం, ఆకాశవాణిలో శాస్త్రీయ, లలిత సంగీత గాయకురాలు. మూలం
  • ఏప్రిల్ 5 దివ్యభారతి, ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి. (జ. 1974). మూలం
  • జూన్ 23 మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు. (జ.1924). మూలం
  • ఆగస్టు 24 వెంపటి సూర్యనారాయణ, ప్రజావైద్యుడు, గాంధేయవాది. (జ.1904). మూలం
  • అక్టోబరు 12 పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ గవర్నరు. (జ.1921). భారత్ మూలం
  • నవంబరు 5 నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. (జ. 1926). మూలం
  • నవంబరు 10 రావిశాస్త్రి, న్యాయవాది, రచయిత. (జ.1922). మూలం
  • నవంబరు 13 గురజాడ కృష్ణ దాసు వెంకటేష్ ,సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు (జ.1927). మూలం
  • నవంబరు 17 గురజాడ కృష్ణదాసు వెంకటేష్, సంగీత దర్శకత్వం, నేపథ్య గానం. (జ.1927). మూలం
  • నవంబరు 27 భావరాజు నరసింహారావు, నాటక రచయిత, ప్రచురణకర్త, నటుడు. (జ.1914). మూలం
  • నవంబరు 29 జె.ఆర్‌.డి.టాటా, పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు (జ.1904). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 20 tewiki:జనవరి_20 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 26 tewiki:ఫిబ్రవరి_26 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మార్చి 8 tewiki:మార్చి_8 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: పి.వి.నరసింహారావు tewiki:పి.వి.నరసింహారావు · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 24 tewiki:ఏప్రిల్_24 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: అక్టోబరు 8 tewiki:అక్టోబరు_8 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: నవంబరు 15 tewiki:నవంబరు_15 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: డిసెంబరు 2 tewiki:డిసెంబరు_2 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జనవరి 4 tewiki:జనవరి_4 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జనవరి 27 tewiki:జనవరి_27 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మార్చి 1 tewiki:మార్చి_1 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1 tewiki:ఏప్రిల్_1 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 5 tewiki:ఏప్రిల్_5 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మే 31 tewiki:మే_31 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జూన్ 5 tewiki:జూన్_5 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూన్ 7 tewiki:జూన్_7 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఆగస్టు 17 tewiki:ఆగస్టు_17 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఆగస్టు 28 tewiki:ఆగస్టు_28 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 14 tewiki:సెప్టెంబరు_14 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 18 tewiki:సెప్టెంబరు_18 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: అక్టోబరు 13 tewiki:అక్టోబరు_13 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: నవంబరు 18 tewiki:నవంబరు_18 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 4 tewiki:ఫిబ్రవరి_4 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 6 tewiki:ఫిబ్రవరి_6 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 10 tewiki:ఫిబ్రవరి_10 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: మార్చి 10 tewiki:మార్చి_10 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: మార్చి 16 tewiki:మార్చి_16 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: జూన్ 23 tewiki:జూన్_23 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: ఆగస్టు 24 tewiki:ఆగస్టు_24 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 12 tewiki:అక్టోబరు_12 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: నవంబరు 5 tewiki:నవంబరు_5 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: నవంబరు 10 tewiki:నవంబరు_10 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: నవంబరు 13 tewiki:నవంబరు_13 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: నవంబరు 17 tewiki:నవంబరు_17 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: నవంబరు 27 tewiki:నవంబరు_27 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: నవంబరు 29 tewiki:నవంబరు_29 · CC BY-SA 4.0
  51. వికీడేటా: మామా కోడలు (Q126163942) wikidata:Q126163942 · CC0 1.0
  52. వికీడేటా: ఆగ్రహం (1991 సినిమా) (Q27959505) wikidata:Q27959505 · CC0 1.0
  53. వికీడేటా: రథసారధి (Q28173940) wikidata:Q28173940 · CC0 1.0
  54. వికీడేటా: అల్లరి అల్లుడు (Q4731157) wikidata:Q4731157 · CC0 1.0
  55. వికీడేటా: తొలిముద్దు (Q15703747) wikidata:Q15703747 · CC0 1.0
  56. వికీడేటా: శ్రీనాథ కవి సార్వభౌముడు (Q17069955) wikidata:Q17069955 · CC0 1.0
  57. వికీడేటా: చిరునవ్వుల వరమిస్తావా (Q16736297) wikidata:Q16736297 · CC0 1.0
  58. వికీడేటా: రాజేశ్వరి కళ్యాణం (Q29026425) wikidata:Q29026425 · CC0 1.0