ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

వేపా కృష్ణమూర్తి

వర్ధంతి · 1952 మూలం

రాపాక ఏకాంబరాచార్యులు

జయంతి · 1940 మూలం

దినోత్సవాలు

  • తెలంగాణ భాషా దినోత్సవం తెలుగు ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి; 2014 నుంచి ఆచరణ మూలం

తెలుగు నాట ఈ రోజు

  • 1908 ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది. తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం బాధ్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1914 ఏప్రిల్ 1 నాడు దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై). మూలం
  • 1914 ప్రజాకవి కాళోజీ నారాయణరావు కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు; ఆయన జన్మదినమే తెలంగాణ భాషా దినోత్సవం. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2018 టి.అంజయ్య సతీమణి, మాజీ ఎంపీ టంగుటూరి మణెమ్మ హైదరాబాదులో మరణించారు. పూర్తి ప్రస్థానం → మూలం
  • 2023 స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా చంద్రబాబునాయుడును సీఐడీ పోలీసులు నంద్యాలలో అరెస్టు చేశారు. పూర్తి ప్రస్థానం → మూలం

జననాలు

  • 1892 త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, పండితులు, రచయిత. (మ.1981). మూలం
  • 1898 కొచ్చెర్లకోట రంగధామరావు, స్పెక్ట్రోస్కోపీ రంగంలో పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1972). మూలం
  • 1914 కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (మ.2002). మూలం
  • 1934 సోనియా శాంచెజ్, అమెరికన్ కవి. మూలం
  • 1935 వేదాంతం సత్యనారాయణ శర్మ, కూచిపూడి నృత్య కళాకారుడు, నటుడు. (మ.2012). మూలం
  • 1940 రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (మ.2020). మూలం
  • 1953 సి.హెచ్. మల్లారెడ్డి, 16వ లోక్‌సభలో మల్కాజిగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు. భారత్ మూలం
  • 1953 మంజుల భారతీయ సినీ నటీమణి. (మ.2013). భారత్ మూలం
  • 1957 జయచిత్ర , తెలుగు ,తమిళ చిత్రాల నటి. మూలం
  • 1961 సీమా ప్రకాశ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. టిష్యూకల్చర్‌లో నిపుణురాలు. మూలం
  • 1963 లక్ష్మీ. టి, రంగస్థల నటి. మూలం
  • 1970 బిజూ మీనన్, మళయాళ, తెలుగు,తమిళ చిత్రాల సహాయ నటుడు , జాతీయ అవార్డ్ గ్రహీత. మూలం
  • 1987 తథాగత్ అవతార్ తులసి, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన బాలమేధావి. మూలం

మరణాలు

  • 1952 వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన ఇంజనీరు. (జ.1910). మూలం
  • 1978 జాక్ ఎల్. (లియోనార్డ్) వార్నర్ (ఐషెల్ బామ్), చిత్రాల రారాజు. హాలీవుడ్లో వార్నర్ బ్రదర్స్ ఒకటి. (జ. 2 ఆగష్టు 1892). మూలం
  • 1978 బైరాగి , ప్రముఖకవి , కథ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత(జ.1925). మూలం
  • 2003 గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1927). భారత్ మూలం

సినిమా

«సాహసమే శ్వాసగా సాగిపో»

విడుదలై నేడు 10 ఏళ్ళు · 2016 మూలం

  • 1965 'విశాల హృదయాలు' చిత్రం విడుదలైంది. మూలం
  • 1988 'పెళ్ళి చేసి చూడు (1988 సినిమా)' చిత్రం విడుదలైంది. మూలం
  • 2016 'సాహసమే శ్వాసగా సాగిపో' చిత్రం విడుదలైంది. మూలం
  • 2016 'జో అచ్యుతానంద' చిత్రం విడుదలైంది. మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • తెలంగాణ భాషా దినోత్సవం. మూలం
  • అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం. మూలం
  • వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 9 tewiki:సెప్టెంబరు_9 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: కాళోజీ నారాయణరావు tewiki:కాళోజీ_నారాయణరావు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: టి.అంజయ్య tewiki:టి.అంజయ్య · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: నారా చంద్రబాబునాయుడు tewiki:నారా_చంద్రబాబునాయుడు · CC BY-SA 4.0
  5. వికీడేటా: విశాల హృదయాలు (Q48427950) wikidata:Q48427950 · CC0 1.0
  6. వికీడేటా: పెళ్ళి చేసి చూడు (1988 సినిమా) (Q25097092) wikidata:Q25097092 · CC0 1.0
  7. వికీడేటా: సాహసమే శ్వాసగా సాగిపో (Q20900153) wikidata:Q20900153 · CC0 1.0
  8. వికీడేటా: జో అచ్యుతానంద (Q21646557) wikidata:Q21646557 · CC0 1.0
  9. తెలుగు వికీపీడియా: జాతీయ దినోత్సవాల జాబితా tewiki:జాతీయ_దినోత్సవాల_జాబితా · CC BY-SA 4.0