ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 23 ఇజ్రాయిల్ పార్లమెంటు నెస్సెట్‌జెరూసలేంను తమ రాజధాని నగరంగా ప్రకటించింది. భారత్ మూలం
  • జనవరి 24 జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది. భారత్ మూలం
  • జనవరి 25 భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు. భారత్ మూలం
  • జనవరి 26 స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా చక్రవర్తి రాజగోపాలాచారి పదవీ విరమణ. భారత్ మూలం
  • జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం. జనవరి 26 న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత్ మూలం
  • జనవరి 26 ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. మూలం
  • జనవరి 26 భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది. భారత్ మూలం
  • జనవరి 26 భారత రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • జనవరి 26 భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో హైదరాబాదు రాష్ట్రం పార్ట్-బి రాష్ట్రంగా మారి, హైదరాబాదు నగరం దాని రాజధానిగా కొనసాగింది. మూలం
  • జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. భారత్ మూలం
  • జనవరి 28 భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది. భారత్ మూలం
  • ఏప్రిల్ 7 ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన పల్లెటూరి పిల్ల, షావుకారు చిత్రాలు విడుదలై ఆయన సినీ జీవితం ఊపందుకుంది. మూలం
  • ఏప్రిల్ 7 పల్లెటూరి పిల్ల, షావుకారు చిత్రాలతో ఎస్వీ రంగారావు సినీరంగంలో పునఃప్రవేశం చేసి నటుడిగా గుర్తింపు పొందారు. మూలం
  • ఏప్రిల్ 8 భారత్, పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి. భారత్ మూలం
  • ఏప్రిల్ 20 నారా చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా నారావారిపల్లె గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మూలం
  • మే 10 నెదర్లాండ్ నుంచి అమెరికాకు మొదటి టెలెక్స్ను పంపారు. మూలం
  • మే 20 అమెరికాలో "సైనిక దళాల రోజు (ఆర్మ్ డ్ ఫోర్సె డే), నిజానికి "ఆర్మీ డే" 1950 నుండి మే మూడవ శనివారం జరుపుకుంటున్నారు. మూలం
  • జూన్ 7 కోట్ల విజయభాస్కరరెడ్డికి శ్యామలాదేవితో వివాహం జరిగింది. మూలం
  • జూన్ 24 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు బ్రెజిల్ లో ప్రారంభమయ్యాయి. మూలం
  • ఆగస్టు 15 విశాఖపట్నం జిల్లా నుంచి 1950 ఆగష్టు 15 న శ్రీకాకుళం జిల్లా ఏర్పడిన రోజు. మూలం
  • ఆగస్టు 15 అస్సాంలో భూకంపం 8.6 రెక్టర్ స్కేల్ మీద. 1,000 మందికి పైగా మరణించారు. భారత్ మూలం
  • అక్టోబరు 3 న్యూయార్క్‌లో యుఎన్ దళాలు 38 వ సమాంతరాన్ని దాటడాన్ని భారత్ నిరసించింది. భారత్ మూలం
  • నవంబరు 7 నేపాల్ రాజుగా జ్ఞానేంద్ర పదవిలోకి వచ్చాడు. మూలం
  • నవంబరు 23 కాంగ్రెస్ నేతల అవినీతిపై టంగుటూరి ప్రకాశం చేసిన ఆరోపణలపై తీర్మానం సభ్యుల సమక్షంలో చర్చకు వచ్చింది. భారత్ మూలం
  • డిసెంబరు 14 టంగుటూరి ప్రకాశం ప్రవేశపెట్టిన ఆరోపణల తీర్మానం మూజువాణి ఓటుతో తిరస్కరించబడింది. భారత్ మూలం
  • డిసెంబరు 29 ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన షావుకారు, ఎన్టీఆర్-ఏఎన్నార్ కలసి నటించిన సంసారం విడుదలై విజయం సాధించాయి. మూలం
  • డిసెంబరు 29 సంసారం చిత్రంలో కథానాయిక పాత్రకు ఎంపికైన సావిత్రి చివరికి చిన్న పాత్రకే పరిమితమయ్యారు. మూలం

జననాలు

  • జనవరి 7 శాంతా సిన్హా, సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత. మూలం
  • జనవరి 7 అనిల్ బాబర్, శివసేనకు చెందిన మహారాష్ట్ర మాజీ శాసనసభ్యుడు. (మ.2024). భారత్ మూలం
  • జనవరి 18 అదృష్టదీపక్, సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి, సాహిత్య విమర్శకులు, చరిత్ర అధ్యాపకులు, నాటకరంగ న్యాయ నిర్ణేత, హేతువాది. మూలం
  • మార్చి 1 షాహిద్ ఇస్రార్, పాకిస్థానీ మాజీ క్రికెటర్ (మ.2013). మూలం
  • మార్చి 23 వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.2016). మూలం
  • మార్చి 29 ప్రసాద్ బాబు , తెలుగు ,తమిళ, చిత్ర నటుడు. మూలం
  • ఏప్రిల్ 5 ప్రబోధానంద యోగీశ్వరులు, ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, అర్ధ శతాధిక గ్రంథకర్త. మూలం
  • ఏప్రిల్ 17 రజితమూర్తి. సిహెచ్, రంగస్థల, టీవి నటుడు. మూలం
  • ఏప్రిల్ 20 నారా చంద్రబాబునాయుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి. మూలం
  • మే 1 రాజాచంద్ర, తెలుగు చలన చిత్ర దర్శకుడు(మ.1987). మూలం
  • మే 3 మణివణ్ణణ్, భారత సినిమా నటుడు. భారత్ మూలం
  • మే 4 కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు. మూలం
  • మే 8 టి.కృష్ణ, తెలుగు చలన చిత్ర దర్శకుడు(మ.1987). మూలం
  • మే 9 కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (మ.2008). మూలం
  • మే 12 షోజొ ఫుజీ, జూడో ఛాంపియన్. మూలం
  • జూన్ 1 కలిదిండి బి.ఆర్. వర్మ, భారతీయ భౌతికశాస్త్రవేత్త. భారత్ మూలం
  • జూన్ 4 ఎస్. పి. వై. రెడ్డి, నంది గ్రూప్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు, అధినేత. మూలం
  • జూలై 1 ఎ.కోదండరామిరెడ్డి, తెలుగు చలనచిత్ర దర్శకుడు. మూలం
  • జూలై 1 గుడిమెట్ల చెన్నయ్య, తెలుగు రచయిత. మూలం
  • జూలై 8 రామా చంద్రమౌళి, రాష్ర్టపతి, రాష్ర్ట ప్రభుత్వం చేత ఉత్తమ ఇంజనీరింగ్‌ టీచర్‌ స్వర్ణపతక పురస్కారాలు పొందారు. మూలం
  • జూలై 14 గ్రంధి మల్లికార్జున రావు, వ్యాపారవేత్త. మూలం
  • ఆగస్టు 5 ప్రేమ్ వాత్స, భారతీయ-కెనడియన్ బిలియనీర్ వ్యాపారవేత్త. భారత్ మూలం
  • ఆగస్టు 8 పిల్లి సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి శాసన సభ్యులు అయ్యాడు. మూలం
  • ఆగస్టు 8 వై.ఎస్.వివేకానందరెడ్డి, లోక్‌సభలకు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మూలం
  • ఆగస్టు 11 మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కృష్ణా జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్ పార్టీ నాయకుడు, నూజివీడు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడు. మూలం
  • ఆగస్టు 17 శరత్ సక్సేనా , హిందీ , తెలుగు,తమిళ, మలయాళ చిత్ర ప్రతి నాయకుడు. మూలం
  • సెప్టెంబరు 1 టీ.కృష్ణ, తెలుగు సినీ దర్శకుడు .(మ.1986). మూలం
  • సెప్టెంబరు 6 గండ్లూరి దత్తాత్రేయశర్మ, సుప్రసిద్ధ అవధాని. మూలం
  • సెప్టెంబరు 6 నమిలికొండ బాలకిషన్ రావు, ప్రముఖ కవి, న్యాయవాది, పత్రిక సంపాదకుడు. (మ. 2023). మూలం
  • సెప్టెంబరు 17 భారతదేశ 14వ ప్రధానమంత్రి నరేంద్ర మోడి జన్మించారు. భారత్ మూలం
  • సెప్టెంబరు 18 విష్ణువర్ధన్, దక్షిణ భారత చలన చిత్ర, సహాయ నటుడు. (మ.2009 ). భారత్ మూలం
  • సెప్టెంబరు 24 మోహిందర్ అమర్‌నాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్ మూలం
  • అక్టోబరు 8 చివుకుల ఉపేంద్ర, అమెరికా లోని ఫ్రాంక్లిన్‌టౌన్‌షిప్‌కు డెప్యూటీ మేయర్‌గా, 2000లో మేయర్‌గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతి. మూలం
  • అక్టోబరు 10 మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు. (మ.2015). మూలం
  • అక్టోబరు 29 తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత. (మ.2022). మూలం
  • నవంబరు 20 దేవా,చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. మూలం
  • నవంబరు 27 పోపూరి లలిత కుమారి (ఓల్గా) తెలుగు రచయిత్రి. మూలం
  • డిసెంబరు 6 నిరుపమ రావు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి, ప్రస్తుతం భారత విదేశాంగ కార్యదర్శి. భారత్ మూలం
  • డిసెంబరు 12 రజినీకాంత్, భారతదేశంలో ప్రజాదరణ కలిగిన నటుడు. భారత్ మూలం
  • డిసెంబరు 25 ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018). మూలం

మరణాలు

  • జనవరి 7 పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (జ.1877). భారత్ మూలం
  • జనవరి 21 జార్జ్ ఆర్వెల్, బ్రిటీష్ రచయిత. మూలం
  • ఏప్రిల్ 14 శ్రీ రమణ మహర్షి, భారత తత్వవేత్త. (మ.1879). భారత్ మూలం
  • మే 16 పేరేప మృత్యుంజయుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (జ.1914). భారత్ మూలం
  • ఆగస్టు 5 గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (జ.1890). భారత్ మూలం
  • ఆగస్టు 29 వేటూరి ప్రభాకరశాస్త్రి, రచయిత. (జ.1888). మూలం
  • డిసెంబరు 5 శ్రీ అరబిందో, గురు (జ.1872). మూలం
  • డిసెంబరు 15 సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ కేంద్ర మంత్రి. భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 23 tewiki:జనవరి_23 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 24 tewiki:జనవరి_24 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జనవరి 25 tewiki:జనవరి_25 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జనవరి 26 tewiki:జనవరి_26 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: హైదరాబాదు tewiki:హైదరాబాదు · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జనవరి 28 tewiki:జనవరి_28 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఎస్. వి. రంగారావు tewiki:ఎస్._వి._రంగారావు · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 8 tewiki:ఏప్రిల్_8 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: నారా చంద్రబాబునాయుడు tewiki:నారా_చంద్రబాబునాయుడు · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: కోట్ల విజయభాస్కరరెడ్డి tewiki:కోట్ల_విజయభాస్కరరెడ్డి · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూన్ 24 tewiki:జూన్_24 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: నవంబరు 7 tewiki:నవంబరు_7 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: టంగుటూరి ప్రకాశం tewiki:టంగుటూరి_ప్రకాశం · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఎల్.వి.ప్రసాద్ tewiki:ఎల్.వి.ప్రసాద్ · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: సావిత్రి (నటి) tewiki:సావిత్రి_(నటి) · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జనవరి 7 tewiki:జనవరి_7 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జనవరి 18 tewiki:జనవరి_18 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మార్చి 1 tewiki:మార్చి_1 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మార్చి 23 tewiki:మార్చి_23 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: మార్చి 29 tewiki:మార్చి_29 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 5 tewiki:ఏప్రిల్_5 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 17 tewiki:ఏప్రిల్_17 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 20 tewiki:ఏప్రిల్_20 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మే 4 tewiki:మే_4 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మే 8 tewiki:మే_8 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: మే 9 tewiki:మే_9 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: జూలై 8 tewiki:జూలై_8 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఆగస్టు 5 tewiki:ఆగస్టు_5 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: ఆగస్టు 11 tewiki:ఆగస్టు_11 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: ఆగస్టు 17 tewiki:ఆగస్టు_17 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 1 tewiki:సెప్టెంబరు_1 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 6 tewiki:సెప్టెంబరు_6 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 17 tewiki:సెప్టెంబరు_17 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 18 tewiki:సెప్టెంబరు_18 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: అక్టోబరు 8 tewiki:అక్టోబరు_8 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: అక్టోబరు 29 tewiki:అక్టోబరు_29 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: నవంబరు 20 tewiki:నవంబరు_20 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: నవంబరు 27 tewiki:నవంబరు_27 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: డిసెంబరు 6 tewiki:డిసెంబరు_6 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: డిసెంబరు 12 tewiki:డిసెంబరు_12 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: జనవరి 21 tewiki:జనవరి_21 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 14 tewiki:ఏప్రిల్_14 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: మే 16 tewiki:మే_16 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: డిసెంబరు 5 tewiki:డిసెంబరు_5 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: డిసెంబరు 15 tewiki:డిసెంబరు_15 · CC BY-SA 4.0
  64. వికీడేటా: Vaali – Sugreeva (Q138882947) wikidata:Q138882947 · CC0 1.0
  65. వికీడేటా: శ్రీ లక్ష్మమ్మ కథ (Q30635934) wikidata:Q30635934 · CC0 1.0
  66. వికీడేటా: షావుకారు (Q7491128) wikidata:Q7491128 · CC0 1.0
  67. వికీడేటా: మాయా రంభ (Q46604706) wikidata:Q46604706 · CC0 1.0
  68. వికీడేటా: పరమానందయ్య శిష్యులు (Q30636220) wikidata:Q30636220 · CC0 1.0
  69. వికీడేటా: సంసారం (Q7410322) wikidata:Q7410322 · CC0 1.0