ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 18 ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు; ఆమె పేరిటే తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పారు. మూలం
  • మార్చి 2 భారత కోకిల, తొలి మహిళా గవర్నరు సరోజినీ నాయుడు లక్నోలో కన్నుమూశారు. భారత్ మూలం
  • మే 11 మొదటి పోలరాయిడ్ కెమెరాని 89.95 అమెరికన్ డాలర్లకు న్యూయార్క్ లో అమ్మారు. మూలం
  • మే 11 ఇజ్రాయిల్ 37-12 ఓట్లతో, 59వ సభ్యదేశంగా, యునైటెడ్ నేషన్స్ లో చేరింది. మూలం
  • మే 11 సియాం (సయాం) దేశం తన పేరుని థాయ్‌లాండ్గా మార్చుకున్నది. మూలం
  • మే 12 అమెరికాలో మొట్ట మొదటి మహిళా రాయబారిగా శ్రీమతి విజయలక్ష్మి పండిట్ ని భారతదేశం నియమించింది. భారత్ మూలం
  • జూలై 1 ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారతదేశపు పార్లమెంటు, ఈ రోజు న 1949 లో ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ చట్టం చేసింది. అందుకోసం, భారతదేశంలోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ), ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ అందరూ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ డేని జరుపుకుంటున్నారు. భారత్ మూలం
  • జూలై 1 కొచిన్, ట్రావెన్కోర్ అనే రెండు సంస్థానాలను కలిపి తిరు-కోచి రాష్ట్రంగా (తరువాత ఈ రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రంగా పునర్వవస్తీకరించారు) భారత దేశంలో కలిపి వేసారు. అంతటితో, 1000 సంవత్సరాలుగా పాలిస్తున్న, కొచిన్ రాజకుటుంబం పాలన అంతమయ్యింది. భారత్ మూలం
  • జూలై 8 వై.ఎస్.రాజశేఖరరెడ్డి జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. మూలం
  • జూలై 9 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆవిర్బవం. భారత్ మూలం
  • జూలై 18 కాశ్మీర్ లో యుద్ధ విరమణ. భారత్ మూలం
  • జూలై 18 భారత రాజ్యాంగము చట్టబద్ధమయింది. భారత్ మూలం
  • జూలై 21 అమెరికన్ సెనేట్ నార్త్ అట్లాంటిక్ సంధిని (నాటో)ని 82-13 ఓట్లతో రద్దు చేసింది. మూలం
  • ఆగస్టు 15 దేశభక్త కొండా వెంకటప్పయ్య దేశ స్వాతంత్ర్య పుణ్యదినాన స్వర్గస్థులయ్యారు. మూలం
  • ఆగస్టు 29 సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు : ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) కజకిస్తాన్ లోని సెమిపలతిస్‌స్క్ అనే చోట పరీక్షించింది. మూలం
  • సెప్టెంబరు 14 భారత రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని జాతీయభాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. భారత్ మూలం
  • అక్టోబరు 1 'మరాఠీ రంగభూమి' అనే నాటక సంస్థ స్థాపించబడింది. మూలం
  • అక్టోబరు 15 బనారస్ సంస్థానం, త్రిపుర, మణిపూర్‌ భారత్‌లో విలీనమయ్యాయి. భారత్ మూలం
  • అక్టోబరు 17 జమ్ము, కాశ్మీర్‌ లకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 వ నిబంధనను చట్టసభలు స్వీకరించాయి. భారత్ మూలం
  • నవంబరు 24 మన దేశం చిత్రం ద్వారా ఎల్.వి.ప్రసాద్ తన దర్శకత్వంలో ఎన్.టి.రామారావును చిన్న పాత్రలో సినీరంగానికి పరిచయం చేశారు. మూలం
  • నవంబరు 26 1949 నవంబరు 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది. మూలం
  • నవంబరు 26 రాజ్యాంగ పరిషత్ స్వతంత్ర భారత రాజ్యాంగ రచనను పూర్తి చేసింది. భారత్ మూలం

జననాలు

  • జనవరి 10 అల్లు అరవింద్, భారత చలన చిత్ర నిర్మాత. భారత్ మూలం
  • జనవరి 12 గుండప్ప విశ్వనాథ్, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. భారత్ మూలం
  • జనవరి 13 రాకేష్ శర్మ, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు. భారత్ మూలం
  • జనవరి 31 గద్దర్,గాయకుడు, ప్రజా ఉద్యమం నేత(మ.2023). మూలం
  • ఫిబ్రవరి 7 పి.సుదర్శన్ రెడ్డి. మూలం
  • ఫిబ్రవరి 14 రిచర్డ్ నీల్, అమెరికన్ రాజకీయ నాయకుడు. మూలం
  • ఫిబ్రవరి 15 నామ్‌దేవ్ ధసల్ మరాఠీ కవి, రచయిత. దళిత్ పాంథర్స్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.2014). మూలం
  • ఏప్రిల్ 23 అక్కిరాజు సుందర రామకృష్ణ, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, మంచి వక్త. మూలం
  • మే 1 ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది. మూలం
  • మే 18 నరాల రామిరెడ్డి, సుప్రసిద్ధ తెలుగు అవధానీ. మూలం
  • మే 26 వార్డ్ కన్నింగ్‌హమ్, మొట్టమొదట వికీపీడియాను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్. మూలం
  • జూన్ 9 కిరణ్‌ బేడీ, భారత దేశ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త. భారత్ మూలం
  • జూన్ 16 విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, రాజమండ్రికి చెందిన సంస్కృత పండితుడు. మూలం
  • జూన్ 17 విజయలలిత, తెలుగు సినీనటి, శృంగార నాట్యతార, నిర్మాత. మూలం
  • జూలై 1 వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు. భారత్ మూలం
  • జూలై 1 సురభి బాబ్జీ, సురభి నాటక నిర్వాహకుడు (మ. 2022). మూలం
  • జూలై 3 అనుమాండ్ల భూమయ్య, తెలుగు కవి. మూలం
  • జూలై 8 వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. (మ.2009). మూలం
  • జూలై 10 సునీల్ గవాస్కర్, "లిటిల్ మాస్టర్"గా పేరొందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • జూలై 17 రంగనాథ్, విలక్షణమైన తెలుగు సినిమా నటుడు, కవి. (మ.2015). మూలం
  • జూలై 18 డెన్నిస్ లిల్లీ, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • జూలై 23 కోడి రామకృష్ణ , తెలుగు చలనచిత్ర దర్శకుడు (మ.2019). మూలం
  • ఆగస్టు 1 గల్లా అరుణకుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. మూలం
  • ఆగస్టు 1 దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, విమర్శకుడు, భాషాశాస్త్ర పండితుడు, ఎమెస్కో గౌరవ సంపాదకుడు. మూలం
  • ఆగస్టు 2 బెర్టలాన్ ఫర్కాస్, రోదసీలో ప్రయాణించిన మొదటి హంగరీ దేశస్థుడు. (సోయుజ్36 వ్యోమ నౌక). మూలం
  • ఆగస్టు 11 దువ్వూరి సుబ్బారావు, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు, భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా (2008 - 2013) పనిచేశాడు. మూలం
  • ఆగస్టు 15 మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (మ.1996). మూలం
  • ఆగస్టు 15 దేవిప్రియ, పాత్రికేయుడు, కవి (మ.2020). మూలం
  • ఆగస్టు 17 తెలుగు గేయ రచయిత భువన చంద్ర. మూలం
  • ఆగస్టు 21 అహ్మద్​ పటేల్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు. మూలం
  • ఆగస్టు 23 బి.ఎస్.రాములు, నవలాకారుడు, కథకుడు. మూలం
  • ఆగస్టు 28 డబ్బింగ్ జానకి, దక్షిణభారత చలన చిత్ర నటి. భారత్ మూలం
  • ఆగస్టు 30 మమ్మెన్ చాండీ, భారతదేశంలో ఎముక మజ్జ మార్పిడి (బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్) రంగంలో నిష్ణాతుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. భారత్ మూలం
  • ఆగస్టు 31 అమెరికా నటుడు రిచర్డ్ గేర్ జననం. మూలం
  • సెప్టెంబరు 14 కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (మ.2012). మూలం
  • సెప్టెంబరు 26 డా. దివాకర్, రోగాలకు మందులేయాల్సిన మనిషి రంగస్థలం తన నివాసమన్నాడు. నాడి పట్టుకోవలసిన వైద్యుడు నాటకాల్లో వేషాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. మూలం
  • అక్టోబరు 3 జె.పి.దత్, భారతీయ చలనచిత్ర దర్శకుడు. భారత్ మూలం
  • అక్టోబరు 18 ఎలిజబెత్ కురియన్ మోనా, హైదరాబాద్‌కు చెందిన ఉర్దూ గజల్ కవయిత్రి. మూలం
  • అక్టోబరు 26 ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయపతిగా పనిచేసిన నిసార్ అహ్మద్ కక్రూ జననం. మూలం
  • నవంబరు 3 అన్నా వింటర్, ఒక బ్రిటిష్-అమెరికన్ పాత్రికేయుడు, సంపాదకుడు. మూలం
  • నవంబరు 15 మల్లాది వెంకట కృష్ణమూర్తి, తెలుగు రచయిత. మూలం
  • డిసెంబరు 16 తోట తరణి, సుమారు 100 సినిమాలకు కళా దర్శకత్వం వహించి, వాటి ప్రాచుర్యానికి తోడ్పడ్డాడు. మూలం

మరణాలు

  • జనవరి 6 చింతా వెంకట్రామయ్య, కూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు. మూలం
  • జనవరి 17 మచ్చా వీరయ్య, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు. మూలం
  • మార్చి 2 సరోజిని నాయుడు, భారత కోకిల. భారత్ మూలం
  • మార్చి 30 దత్తారం హింద్లేకర్, టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున వికెట్ కీపింగ్ చేసిన క్రికెటర్. (జ.1909). భారత్ మూలం
  • జూన్ 9 వంగోలు వెంకటరంగయ్య, బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత. (జ.1867). మూలం
  • జూన్ 15 ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, మలయాళ కవి. (జ.1877). మూలం
  • ఆగస్టు 15 కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (జ.1866). మూలం
  • ఆగస్టు 30 తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (జ.1899). మూలం
  • నవంబరు 10 ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (జ.1911). మూలం
  • నవంబరు 15 నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (జ.1910). భారత్ మూలం
  • నవంబరు 15 నారాయణ్ ఆప్తే, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త, గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు. భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగేశ్వరరావు tewiki:అక్కినేని_నాగేశ్వరరావు · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: సరోజినీ నాయుడు tewiki:సరోజినీ_నాయుడు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: వై.ఎస్.రాజశేఖరరెడ్డి tewiki:వై.ఎస్.రాజశేఖరరెడ్డి · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూలై 9 tewiki:జూలై_9 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూలై 18 tewiki:జూలై_18 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: కొండా వెంకటప్పయ్య tewiki:కొండా_వెంకటప్పయ్య · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 14 tewiki:సెప్టెంబరు_14 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: అక్టోబరు 17 tewiki:అక్టోబరు_17 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఎల్.వి.ప్రసాద్ tewiki:ఎల్.వి.ప్రసాద్ · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: నవంబరు 26 tewiki:నవంబరు_26 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జనవరి 10 tewiki:జనవరి_10 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జనవరి 12 tewiki:జనవరి_12 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జనవరి 13 tewiki:జనవరి_13 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జనవరి 31 tewiki:జనవరి_31 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 7 tewiki:ఫిబ్రవరి_7 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 14 tewiki:ఫిబ్రవరి_14 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 15 tewiki:ఫిబ్రవరి_15 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 23 tewiki:ఏప్రిల్_23 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మే 18 tewiki:మే_18 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: మే 26 tewiki:మే_26 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూలై 8 tewiki:జూలై_8 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జూలై 10 tewiki:జూలై_10 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూలై 17 tewiki:జూలై_17 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: ఆగస్టు 11 tewiki:ఆగస్టు_11 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: ఆగస్టు 17 tewiki:ఆగస్టు_17 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: ఆగస్టు 21 tewiki:ఆగస్టు_21 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: ఆగస్టు 23 tewiki:ఆగస్టు_23 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: ఆగస్టు 28 tewiki:ఆగస్టు_28 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: ఆగస్టు 31 tewiki:ఆగస్టు_31 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 26 tewiki:సెప్టెంబరు_26 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: అక్టోబరు 18 tewiki:అక్టోబరు_18 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: అక్టోబరు 26 tewiki:అక్టోబరు_26 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: నవంబరు 15 tewiki:నవంబరు_15 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: డిసెంబరు 16 tewiki:డిసెంబరు_16 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: జనవరి 17 tewiki:జనవరి_17 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: మార్చి 2 tewiki:మార్చి_2 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: మార్చి 30 tewiki:మార్చి_30 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: జూన్ 15 tewiki:జూన్_15 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: నవంబరు 10 tewiki:నవంబరు_10 · CC BY-SA 4.0
  61. వికీడేటా: రక్షరేఖ (Q30635150) wikidata:Q30635150 · CC0 1.0
  62. వికీడేటా: మన దేశం (Q6746521) wikidata:Q6746521 · CC0 1.0