ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

అక్కిరాజు రమాపతిరావు

జయంతి · 1934 మూలం

టిప్పు సుల్తాన్

వర్ధంతి · 1799 మూలం

నారమల్లి శివప్రసాద్

జయంతి · 1951 మూలం

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1979 ఇంగ్లాండ్ ఎన్నికలలో మార్గరెట్ థాచర్ ఘన విజయం. మూలం
  • 1989 అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, శుక్రగ్రహం మీద నెమ్మదిగా దిగి, అక్కడి శుక్రగ్రహం నేలను, పర్వతాలను, గోతులను, పటాలుగా (మేప్) తయారుచేయటం మొదలుపెట్టింది. ఆ నౌక శుక్రగ్రహం మీద కొన్ని సంవత్సరాలు ఉంటుంది. భూగ్రహం మీద 8 నెలలు అయితే, అక్కడ ఒక రోజు అవుతుంది. శాస్త్రవేత్తలు, శుక్రగ్రహంని నరకద్వారం లేదా పాతాళలోకం అంటారు ఎందుకంటే ఆ గ్రహం నివసించటానికి పనికిరాదు. మూలం

జననాలు

  • 1767 త్యాగరాజు, (త్యాగయ్య, త్యాగబ్రహ్మ). నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. (మ. 1847). మూలం
  • 1911 ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. భారత్ మూలం
  • 1934 అక్కిరాజు రమాపతిరావు, పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. మూలం
  • 1947 దాసరి నారాయణరావు, సినిమా దర్శకుడు, రచయిత, సినీ నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2017). మూలం
  • 1950 కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు. మూలం
  • 1951 నారమల్లి శివప్రసాద్, తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు.(2019). మూలం
  • 1955 అంజు చధా, భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త. భారత్ మూలం
  • 1960 డి. కె. అరుణ, ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేసింది. మూలం
  • 1983 త్రిష , తెలుగు,తమిళ, చిత్రాల సినీనటి. మూలం

మరణాలు

  • 1799 టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (జ.1750). మూలం
  • 1979 గుడిపాటి వెంకట చలం, రచయిత. (జ. 1894). మూలం

పండుగలు, జాతీయ దినాలు

  • అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం. మూలం
  • వరల్డ్ గివ్ ( give ) డే. మూలం
  • బొగ్గు గని కార్మిక దినోత్సవం. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మే 4 tewiki:మే_4 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: దాసరి నారాయణరావు tewiki:దాసరి_నారాయణరావు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జలగం వెంగళరావు tewiki:జలగం_వెంగళరావు · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: గుడిపాటి వెంకట చలం tewiki:గుడిపాటి_వెంకట_చలం · CC BY-SA 4.0