ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 14 హాస్యబ్రహ్మగా పేరొందిన రచయిత, దర్శకుడు జంధ్యాల పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. మూలం
  • మార్చి 15 కె. విశ్వనాథ్ పాతాళ భైరవి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేస్తూ దర్శకత్వ శాఖలో అడుగుపెట్టారు. మూలం
  • మార్చి 15 కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన జానపద చిత్రరాజం పాతాళ భైరవి విడుదలైంది. మూలం
  • మే 12 మొదటి ఉదజని బాంబు (హైడ్రోజన్ బాంబు)ను 'ఎనెవెటక్ అటోల్' అనే చోట పరీక్షించారు. మూలం
  • మే 24 అమెరికా 'ఎన్వెటక్' అనేచోట వాతావరణంలో 'అణుపాటవపరీక్ష' ను చేసింది. మూలం
  • అక్టోబరు 2 శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. భారత్ మూలం
  • అక్టోబరు 25 భారత దేశపు మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి. భారత్ మూలం
  • నవంబరు 5 పశ్చిమ, మధ్య రైల్వేలు ముంబయిలో ఏర్పాటయ్యాయి. మూలం
  • నవంబరు 19 మొదటి ఆర్దిక సంఘము (ఫైనాన్స్ కమిషన్) ఏర్పడిన రోజు. భారత రాజ్యాంగంలోని 280 అధికరణం ఇచ్చిన అధికారంతో, భారత దేశ అధ్యక్షుడు, ఈ ఆర్ధిక సంఘము ఏర్పాటు చేయవచ్చును. భారత్ మూలం
  • డిసెంబరు 16 సాలార్‌జంగ్‌ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు. భారత్ మూలం
  • డిసెంబరు 20 బి.ఎన్.రెడ్డి రూపొందించిన మల్లీశ్వరి తెలుగు సినీ చరిత్రలో అపురూప దృశ్యకావ్యంగా ఖ్యాతి గాంచింది. మూలం
  • డిసెంబరు 20 మల్లీశ్వరి చిత్రానికి పాటలు రాసి దేవులపల్లి కృష్ణశాస్త్రి సినీరంగ ప్రవేశం చేశారు. మూలం
  • డిసెంబరు 20 ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి, మల్లీశ్వరి చిత్రాలు విడుదలై ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని తెచ్చిపెట్టాయి. మూలం

జననాలు

  • జనవరి 1 వేణు సంకోజు, కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు. మూలం
  • జనవరి 1 అష్ఫక్ హుస్సేన్, ఉర్దూ కవి. మూలం
  • జనవరి 7 కె.వాసు , తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.(మ.2023). మూలం
  • జనవరి 14 జంధ్యాల, తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (మ.2001). మూలం
  • ఫిబ్రవరి 1 జూలియా గ్రీన్‌వుడ్, ఇంగ్లాండుకు చెందిన మాజీ మహిళా క్రికెటర్. మూలం
  • ఫిబ్రవరి 21 డా.దేవరాజు మహారాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు. మూలం
  • ఫిబ్రవరి 28 కర్సన్ ఘావ్రి భారత మాజీ క్రికెట్ ఆటగాడు. భారత్ మూలం
  • మార్చి 1 నితీశ్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • మార్చి 5 జి. సాయన్న, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ. 2023). మూలం
  • ఏప్రిల్ 11 రోహిణి హట్టంగడి, భారతీయ చలనచిత్ర నటి. భారత్ మూలం
  • ఏప్రిల్ 16 ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (మ.2015). మూలం
  • మే 4 నారమల్లి శివప్రసాద్, తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు.(2019). మూలం
  • మే 12 గున్నార్ లార్సన్ స్వీడెన్, 200 మీటర్లు / 400 మీటర్లు ఈతగాడు (1972 లో ఒలింపిక్ బంగారుపతకాన్ని గెలిచాడు). మూలం
  • మే 22 మంద జగన్నాథం రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ. 2025). భారత్ మూలం
  • జూన్ 4 తిగుళ్ళ శ్రీహరిశర్మ, సంస్కృతాంధ్ర కవి, అష్టావధాని. భారత్ మూలం
  • జూన్ 9 తెలంగాణ శకుంతల, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి. (మ.2014). మూలం
  • జూన్ 10 మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు. మూలం
  • జూన్ 16 పూసపాటి అశోక్ గజపతి రాజు, రాజకీయ నేత, విమానయాన కేంద్ర మంత్రి. మూలం
  • జూన్ 23 హంసలేఖ,సంగీత దర్శకుడు, పాటల రచయిత. మూలం
  • జూలై 3 రిచర్డ్ హాడ్లీ, న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు. మూలం
  • జూలై 10 మెడియం బాబూరావ్, భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం నుండి 14 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) లో క్రియాశీల సభ్యులు. భారత్ మూలం
  • జూలై 11 నారమల్లి డాక్టర్ శివప్రసాద్ , చలనచిత్ర దర్శకుడు , చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు (మ.2019). మూలం
  • జూలై 31 శరత్ బాబు, తెలుగు సినిమా నటుడు (మ. 2023). మూలం
  • సెప్టెంబరు 8 మాధవపెద్ది సురేష్, తెలుగు సినీ సంగీత దర్శకుడు. మూలం
  • సెప్టెంబరు 14 కొమ్మాజోస్యుల ఇందిరాదేవి, రంగస్థల నటి. మూలం
  • సెప్టెంబరు 18 కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. భారత్ మూలం
  • సెప్టెంబరు 30 రేలంగి నరసింహారావు, తెలుగు చలనచిత్ర దర్శకుడు, హాస్య చిత్రాలకు ప్రసిద్ధి. మూలం
  • అక్టోబరు 1 జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002). మూలం
  • అక్టోబరు 20 కందుకూరి శ్రీరాములు, నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నాడు. ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి. మూలం
  • నవంబరు 20 గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి, రచయిత. మూలం
  • నవంబరు 25 సుధామ, కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత. మూలం
  • డిసెంబరు 20 కన్నేపల్లి చలమయ్య, కథా రచయిత. మూలం
  • డిసెంబరు 25 చంద్రకళ, తెలుగు చలన చిత్ర నటి, నిర్మాత. (మ.1999). మూలం
  • డిసెంబరు 26 నరసింహరాజు, తెలుగు చలన చిత్ర నటుడు(ఆంధ్రా కమలహాసన్ గా పేరు). మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 24 కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (జ.1880). మూలం
  • జూన్ 22 చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1889). భారత్ మూలం
  • జూలై 20 జోర్డాన్ రాజు, అబ్దుల్లా ఇబిన్ హుస్సేన్, ని జెరూసలెంలో హత్య చేసారు. మూలం
  • ఆగస్టు 6 ఆచంట రుక్మిణమ్మ. మూలం
  • నవంబరు 6 హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (జ. 1890). భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జంధ్యాల tewiki:జంధ్యాల · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: కె. విశ్వనాథ్ tewiki:కె._విశ్వనాథ్ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: కె.వి.రెడ్డి tewiki:కె.వి.రెడ్డి · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: అక్టోబరు 25 tewiki:అక్టోబరు_25 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: నవంబరు 5 tewiki:నవంబరు_5 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: నవంబరు 19 tewiki:నవంబరు_19 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: డిసెంబరు 16 tewiki:డిసెంబరు_16 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: బి.ఎన్.రెడ్డి tewiki:బి.ఎన్.రెడ్డి · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: దేవులపల్లి కృష్ణశాస్త్రి tewiki:దేవులపల్లి_కృష్ణశాస్త్రి · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జనవరి 7 tewiki:జనవరి_7 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 14 tewiki:జనవరి_14 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 21 tewiki:ఫిబ్రవరి_21 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 28 tewiki:ఫిబ్రవరి_28 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మార్చి 1 tewiki:మార్చి_1 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 11 tewiki:ఏప్రిల్_11 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 16 tewiki:ఏప్రిల్_16 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మే 4 tewiki:మే_4 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూన్ 23 tewiki:జూన్_23 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూలై 10 tewiki:జూలై_10 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూలై 11 tewiki:జూలై_11 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూలై 31 tewiki:జూలై_31 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 14 tewiki:సెప్టెంబరు_14 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 18 tewiki:సెప్టెంబరు_18 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: అక్టోబరు 20 tewiki:అక్టోబరు_20 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: నవంబరు 20 tewiki:నవంబరు_20 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: నవంబరు 25 tewiki:నవంబరు_25 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: డిసెంబరు 20 tewiki:డిసెంబరు_20 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: డిసెంబరు 26 tewiki:డిసెంబరు_26 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24 tewiki:ఫిబ్రవరి_24 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: నవంబరు 6 tewiki:నవంబరు_6 · CC BY-SA 4.0
  51. వికీడేటా: పాతాళ భైరవి (Q7144198) wikidata:Q7144198 · CC0 1.0
  52. వికీడేటా: సౌదామిని (Q30635742) wikidata:Q30635742 · CC0 1.0
  53. వికీడేటా: స్త్రీ సాహసము (Q29467946) wikidata:Q29467946 · CC0 1.0
  54. వికీడేటా: మల్లీశ్వరి (Q6744225) wikidata:Q6744225 · CC0 1.0