ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) అమలులోకి వచ్చింది. మూలం
  • ఏప్రిల్ 7 గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి. మూలం
  • ఏప్రిల్ 8 అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ జన్మించాడు. మూలం
  • ఏప్రిల్ 21 సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. మూలం
  • ఏప్రిల్ 27 దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది. మూలం
  • మే 9 దక్షిణాప్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నికైనాడు. మూలం
  • మే 10 నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మొట్ట మొదటి నల్లజాతి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసాడు. మూలం
  • మే 20 మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి హైదరాబాదులో కన్నుమూశారు. మూలం
  • మే 28 ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. భారత్ మూలం
  • జూన్ 17 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అమెరికా లో ప్రారంభమయ్యాయి. మూలం
  • జూన్ 22 దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, తెలుగు సినీ వైతాళికుడు ఎల్.వి.ప్రసాద్ 82 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. మూలం
  • జూలై 3 టెక్సాస్ ట్రాఫిక్ చరిత్రలో (రోడ్డు ప్రమాదాలలో ) ఈ రోజున 46 మంది మరణించటం అత్యంత విషాదకరమైన విషయమని టెక్సాస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ చెప్పింది. మూలం
  • ఆగస్టు 13 హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు, ఆస్పిరిన్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే, ఇది కోలోన్ కేన్సర్ (పెద్దప్రేగు కాన్సర్) ని కూడా నిరోధిస్తుంది. మూలం
  • ఆగస్టు 13 గోదావరి యాస డైలాగులతో తెలుగు విలనీకి కొత్త ఒరవడి తెచ్చిన నటుడు రావు గోపాలరావు మరణించారు. మూలం
  • ఆగస్టు 23 టంగుటూరి ప్రకాశం పేరిట ఆంధ్ర కేసరి పట్టభద్ర కళాశాల రాజమండ్రిలో ప్రారంభమైంది. మూలం
  • అక్టోబరు 2 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి. మూలం
  • అక్టోబరు 10 ఎన్టీఆర్ ఆహ్వానంతో నటి జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం చేశారు. మూలం
  • అక్టోబరు 14 బొగద సొరంగానికి నిర్మాణపు పనులు మొదలుపెట్టారు. మూలం
  • డిసెంబరు 18 గయ్యాళి అత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిన నటి సూర్యకాంతం మరణించారు. మూలం

జననాలు

మరణాలు

  • జనవరి 1 చాగంటి సోమయాజులు, తెలుగు రచయిత. (జ.1915). మూలం
  • జనవరి 4 రాహుల్ దేవ్ బర్మన్,సంగీత దర్శకుడు.(1939). మూలం
  • జనవరి 6 బాడిగ వెంకట నరసింహారావు, కవి, సాహితీ వేత్త, బాల సాహిత్యకారుడు. (జ.1913). మూలం
  • జనవరి 25 సంధ్యావందనం శ్రీనివాసరావు, దక్షిణభారతదేశపు అగ్రశ్రేణి కర్ణాటక సంగీత విద్వాంసుడు. (జ.1918). భారత్ మూలం
  • ఫిబ్రవరి 18 గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (జ.1933). భారత్ మూలం
  • ఫిబ్రవరి 22 తాతినేని చలపతిరావు, సంగీత దర్శకుడు (జ.1920). మూలం
  • మార్చి 9 దేవికారాణి, సుప్రసిద్ధ భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908). భారత్ మూలం
  • ఏప్రిల్ 9 చండ్ర రాజేశ్వరరావు, కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (జ. 1915). మూలం
  • ఏప్రిల్ 22 రిచర్డ్ నిక్సన్, అమెరికా 37వ అధ్యక్షుడు. మూలం
  • మే 11 సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (జ.1928). మూలం
  • మే 15 ఓం అగర్వాల్, భారత స్నూకర్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • మే 20 కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1909). మూలం
  • మే 29 అరిక్ హునేకర్, తూర్పు జర్మనీ మాజీ అధినేత. మూలం
  • జూన్ 22 ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908). మూలం
  • జూలై 12 ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924). మూలం
  • ఆగస్టు 13 రావు గోపాలరావు, తెలుగు సినిమా నటుడు. (జ.1937). మూలం
  • ఆగస్టు 14 రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (జ.1934). మూలం
  • ఆగస్టు 19 లీనుస్ పాలింగ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1901). మూలం
  • ఆగస్టు 23 ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (జ.1940). భారత్ మూలం
  • సెప్టెంబరు 21 రామకృష్ణ బజాబ్, భారత పారిశ్రామికవేత్త. భారత్ మూలం
  • సెప్టెంబరు 28 వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. (జ.1912). మూలం
  • అక్టోబరు 24 ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (జ.1915). మూలం
  • నవంబరు 11 కువెంపు, కన్నడ రచయిత, కవి. (జ.1904). మూలం
  • నవంబరు 12 విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (జ.1940). మూలం
  • నవంబరు 18 పూసపాటి కృష్ణంరాజు, తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (జ.1928). మూలం
  • నవంబరు 23 బి.ఎస్. నారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు చలనచిత్ర దర్శకుడు, నిర్మాత. (జ. 1929). మూలం
  • డిసెంబరు 13 నీలం రాజశేఖరరెడ్డి, భారతీయ కమ్యూనిస్టు నేత, మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సోదరుడు (జ.1918). భారత్ మూలం
  • డిసెంబరు 29 కువెంపు, కన్నడ రచయిత, కవి మరణం (జ.1904). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 7 tewiki:ఏప్రిల్_7 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగార్జున tewiki:అక్కినేని_నాగార్జున · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 21 tewiki:ఏప్రిల్_21 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 27 tewiki:ఏప్రిల్_27 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 9 tewiki:మే_9 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: కాసు బ్రహ్మానందరెడ్డి tewiki:కాసు_బ్రహ్మానందరెడ్డి · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మే 28 tewiki:మే_28 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఎల్.వి.ప్రసాద్ tewiki:ఎల్.వి.ప్రసాద్ · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: రావు గోపాలరావు tewiki:రావు_గోపాలరావు · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: టంగుటూరి ప్రకాశం tewiki:టంగుటూరి_ప్రకాశం · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జయప్రద tewiki:జయప్రద · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: అక్టోబరు 14 tewiki:అక్టోబరు_14 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: సూర్యకాంతం tewiki:సూర్యకాంతం · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జనవరి 17 tewiki:జనవరి_17 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 3 tewiki:ఫిబ్రవరి_3 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 17 tewiki:ఫిబ్రవరి_17 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మార్చి 10 tewiki:మార్చి_10 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 6 tewiki:ఏప్రిల్_6 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 8 tewiki:ఏప్రిల్_8 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 17 tewiki:ఏప్రిల్_17 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 18 tewiki:సెప్టెంబరు_18 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: నవంబరు 20 tewiki:నవంబరు_20 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జనవరి 4 tewiki:జనవరి_4 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జనవరి 25 tewiki:జనవరి_25 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 18 tewiki:ఫిబ్రవరి_18 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 22 tewiki:ఫిబ్రవరి_22 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: మార్చి 9 tewiki:మార్చి_9 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 9 tewiki:ఏప్రిల్_9 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 22 tewiki:ఏప్రిల్_22 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: మే 15 tewiki:మే_15 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: మే 29 tewiki:మే_29 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: జూలై 12 tewiki:జూలై_12 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: ఆగస్టు 14 tewiki:ఆగస్టు_14 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: ఆగస్టు 19 tewiki:ఆగస్టు_19 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: ఆగస్టు 23 tewiki:ఆగస్టు_23 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 21 tewiki:సెప్టెంబరు_21 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: అక్టోబరు 24 tewiki:అక్టోబరు_24 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: నవంబరు 11 tewiki:నవంబరు_11 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: నవంబరు 12 tewiki:నవంబరు_12 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: నవంబరు 18 tewiki:నవంబరు_18 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: నవంబరు 23 tewiki:నవంబరు_23 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: డిసెంబరు 13 tewiki:డిసెంబరు_13 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: డిసెంబరు 29 tewiki:డిసెంబరు_29 · CC BY-SA 4.0
  60. వికీడేటా: ముగ్గురు మొనగాళ్ళు (Q13006510) wikidata:Q13006510 · CC0 1.0
  61. వికీడేటా: పరుగో పరుగు (Q24905712) wikidata:Q24905712 · CC0 1.0
  62. వికీడేటా: ప్రేమశిఖరం (Q24807859) wikidata:Q24807859 · CC0 1.0
  63. వికీడేటా: ఆలీబాబా అరడజను దొంగలు (Q4725616) wikidata:Q4725616 · CC0 1.0
  64. వికీడేటా: మావూరి మహారాజు (Q13006315) wikidata:Q13006315 · CC0 1.0