జనవరి 1 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ స్థాపించబడింది.
మూలం
జనవరి 29 భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
భారత్
మూలం
జనవరి 31 శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు 1953లో తిరిగి ముద్రించదలచారు. ఈ బృహత్తర కార్యం కోసం వీరు ఎస్.నారాయణ అయ్యంగార్, వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి సమున్నత కృషిచేశారు. వీరి ప్రచురణ 1953 జనవరి 31లో ప్రచురించబడింది. ఈ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు మొదటిసారిగా 1900 సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించబడింది. చూడు : పి.శంకరనారాయణ.
మూలం
మార్చి 14 తెలుగు చిత్రం 'మల్లీశ్వరి' చైనీస్ సబ్‌టైటిళ్లతో 13 ప్రింట్లతో చైనాలోని బీజింగ్‌లో విడుదలైంది.
మూలం
ఏప్రిల్ 10 వార్నెర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3-D చిత్రం అమెరికన్ స్టుడియోలో ప్రదర్శింపబడింది. ఆచిత్రం పేరు House of Wax.
మూలం
మే 18 : జాక్వెలిన్ కోచ్రన్ నార్త్ అమెరికన్ ఎఫ్-86 కనడేర్ విమానం రోజర్స్ డ్రై లేక్ (కాలిఫోర్నియా) మీదగా నడిపిన మొట్టమొదటి మహిళ. ఎఫ్-86 చేసే శబ్దానికి స్త్రీలు తట్టుకోలేరన్న వాదనను పటాపంచలు చేసింది.
మూలం
మే 29 టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిల్లరీలు ఎవరెస్టు పర్వతాన్ని మొదటిసారిగా ఎక్కారు. ఈ రోజును టెన్సింగ్ నార్కె తన జన్మదినంగా స్వీకరించాడు.
మూలం
జూన్ 2 యునైటెడ్ కింగ్‌డమ్ కు మహారాణిగా రెండవ ఎలిజబెత్ పట్టాభిషేకం.
మూలం
జూన్ 19 అమెరికా కు చెందిన అణుశక్తి రహస్యాలను సోవియట్ రష్యా కు చేరవేసిన 'జూలియస్', 'ఎథెల్ రోసెన్ బెర్గ్' అనే ఇద్దరిని న్యూయార్క్ నగరంలో శిక్షించారు.
మూలం
ఆగస్టు 25 గోల్కొండ పత్రిక వ్యవస్థాపకుడు, 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' రచయిత సురవరం ప్రతాపరెడ్డి దివంగతులయ్యారు.
మూలం
అక్టోబరు 1 కర్నూలు రాజధానిగా తెలుగు మాట్లాడే మద్రాసు రాజ్యం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.
మూలం
అక్టోబరు 1 భారతదేశ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది; టంగుటూరి ప్రకాశం తొలి ముఖ్యమంత్రి అయ్యారు.
మూలం
అక్టోబరు 1 పొట్టి శ్రీరాములు త్యాగఫలంగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవతరించింది.
మూలం
అక్టోబరు 1 ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం మంత్రివర్గంలో దామోదరం సంజీవయ్య ఆరోగ్య, హరిజనోద్ధరణ శాఖల మంత్రి అయ్యారు.
మూలం
సెప్టెంబరు 27 మాతా అమృతానందమయి, మానవతా కార్యక్రమాల ద్వారా ఆమె పేరొందారు.
మూలం
అక్టోబరు 15 మాగుంట శ్రీనివాసులురెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు.
భారత్
మూలం
అక్టోబరు 24 నర్రా విజయలక్ష్మి, అనేక పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక నాటకాల్లో పాత్రధారణ గావించారు, దూరదర్శన్, ఆకాశవాణిలో ఆర్టిస్ట్ గా పనిచేశారు.
మూలం
నవంబరు 6 :పాపినేని శివశంకర్, ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచములో అగ్రశ్రేణి కవులలో ఒకడు.
మూలం
నవంబరు 24 యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టా సాధించాడు.
భారత్
మూలం
నవంబరు 27 బప్పీలహరి, హిందీ సంగీత దర్శకుడు.(మ.2022).
భారత్
మూలం
డిసెంబరు 8 మనోబాల, సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు (మ. 2023).
మూలం
డిసెంబరు 27 ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు కెవిన్ రైట్.
మూలం
డిసెంబరు 31 ఆర్.నారాయణమూర్తి, విప్లవ సినిమాల నిర్మాత, దర్శకుడు, నటుడు.
మూలం
మరణాలు
జనవరి 25 పాశంవారి వెంకట రామారెడ్డి, నిజాం పరిపాలనలో పోలీసు ఉన్నతాధికారి. (జ.1869).
మూలం
మార్చి 5 స్టాలిన్ , రష్యాకు చెందిన కమ్యూనిస్ట్ నేత, అధ్యక్షుడు.
మూలం
మార్చి 29 జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన వ్యక్తి. (జ.1908).
మూలం
జూన్ 18 పాలకోడేటి శ్యామలాంబ, స్వాతంత్ర్య సమరయోధురాలు, సత్యాగ్రహంలోనూ పాల్గొని జైలులో కఠిన కారాగార శిక్ష అనుభవించింది (జ.1902).
భారత్
మూలం
జూన్ 23 జనసంఘ్ పార్టీ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్ లో చెరసాలలో మరణం (జ. 1901).
భారత్
మూలం
జూన్ 30 బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (జ.1881).
భారత్
మూలం
ఆగస్టు 18 మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ, మహబూబ్ నగర్ జిల్లా లోని ఒకనాటి గద్వాల సంస్థానాన్ని పాలించిన మహారాణి.
మూలం
ఆగస్టు 25 సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (జ.1896).
మూలం
అక్టోబరు 29 ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. (జ.1906).
మూలం
డిసెంబరు 19 వనారస గోవిందరావు, శ్రీ శారదా మనో వినోదినీ సభ’ అనే నాటక సమాజాన్ని స్థాపించి, స్టేజి నాటకాలు వేయడం ప్రారంభించారు. ఆ సభే నేటి సురభి కంపెనీలకు మాతృసంస్థ.
మూలం