← 1951 1952 — ఆ సంవత్సరం చరిత్రలో 74 విశేషాలు
1953 → సంఘటనలు జనవరి 24 తొలి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఏకైక దక్షిణ భారత చిత్రంగా కె.వి.రెడ్డి తీసిన పాతాళ భైరవి నిలిచింది.
భారత్
మూలం జనవరి 24 బొంబాయిలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైన తొలి దక్షిణ భారత చిత్రంగా తెలుగు సినిమా 'పాతాళ భైరవి' చరిత్ర సృష్టించింది.
మూలం ఫిబ్రవరి 6 విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.
మూలం ఫిబ్రవరి 24 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇ.ఎస్.ఇ.సి) వార్షికోత్సవము. ఇ.ఎస్.ఇ.సి. మొదటిసారిగా కాన్పుర్, ఢిల్లీలలో ప్రారంభించారు. ది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్ చట్టం 1948 ఆధారంగా ఇ.ఎస్.ఐ.సి. ఏర్ఫడింది. చూడు.
భారత్
మూలం మార్చి 6 హైదరాబాదు రాజ్యంలో బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
మూలం ఏప్రిల్ 20 దామోదరం సంజీవయ్య రాజాజీ మంత్రివర్గంలో మద్రాసు రాష్ట్ర మున్సిపల్, సహకార శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
మూలం మే 2 ప్రపంచంలోని మొట్టమొదటి జెట్ లైనర్ (ది డె హావిల్లాండ్ కామెట్ 1) లండన్ నుంచి జోహన్నెస్ బర్గ్ కి తన మొట్టమొదటి ప్రయాణం చేసి, 'జెట్ యుగాని' కి తెరతీసింది.
మూలం మే 12 'గజ్ సింగ్' జోధ్‌పూర్ మహారాజుగా కిరీట ధారణ జరిగింది.
మూలం మే 13 భారతదేశంలో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం జరిగింది.
భారత్
మూలం మే 15 భారత లోక్‌సభ స్పీకర్‌గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు.
భారత్
మూలం జూన్ 22 విశాలాంధ్ర, తెలుగు దినపత్రిక ప్రారంభమైంది.
మూలం జూలై 23 ఈజిప్ట్ లోని రాజరికాన్ని కూలదోసి, జనరల్ నెగిబ్, అధ్యక్షుడు అయ్యాడు. (నేషనల్ దినం).
మూలం అక్టోబరు 2 సంఘ ప్రెంపుదల కార్యక్రమం ప్రారంభమైంది.
మూలం అక్టోబరు 7 పంజాబు రాష్ట్రానికి రాజధానిగా చండీగఢ్ ఎంపిక.
భారత్
మూలం అక్టోబరు 19 ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ పొట్టి శ్రీరాములు తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు.
మూలం అక్టోబరు 19 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
మూలం అక్టోబరు 19 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట నిరాహారదీక్ష ఆరంభించారు.
మూలం డిసెంబరు 15 ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పొట్టి శ్రీరాములు అర్ధరాత్రి అమరులయ్యారు; తెలుగునాట ఆందోళనలు పెల్లుబికాయి.
మూలం డిసెంబరు 15 58 రోజుల ఆమరణ దీక్షతో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం రాత్రి 11.23 గంటలకు ప్రాణత్యాగం చేశారు.
మూలం డిసెంబరు 19 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు.
మూలం డిసెంబరు 19 మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించారు.
భారత్
మూలం డిసెంబరు 19 పొట్టి శ్రీరాములు బలిదానంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రధాని నెహ్రూ ప్రకటించారు.
మూలం జననాలు జనవరి 1 నానా పటేకర్, నటుడు.
మూలం జనవరి 1 గౌరీ శంకర్ బైసెన్, రాజకీయ నాయకుడు. లోక్‌సభ సభ్యుడు.
భారత్
మూలం జనవరి 15 జనువాడ రామస్వామి, చెందిన కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు.
మూలం జనవరి 18 వీరప్పన్, చందనం చెట్ల స్మగ్లర్.
మూలం జనవరి 24 సి.ఉమామహేశ్వర రావు, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.
మూలం జనవరి 25 సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (మ.1999).
మూలం జనవరి 27 ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (మ.2018).
మూలం ఫిబ్రవరి 14 సుష్మాస్వరాజ్, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు.
భారత్
మూలం ఫిబ్రవరి 15 రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
మూలం ఫిబ్రవరి 19 ఆలపాటి లక్ష్మి, రంగస్థల, సినిమా, ధారావాహిక నటి.
మూలం మార్చి 1 సాగర్(విద్యాసాగర్ రెడ్డి) తెలుగు చలన చిత్ర దర్శకుడు.(2023).
మూలం మార్చి 1 పొన్ రాధాకృష్ణన్, తమిళనాడుకు చెందిన రాజకీయనాయకుడు. లోకసభ సభ్యుడు. కేంద్ర సహాయమంత్రి.
భారత్
మూలం మార్చి 7 వివియన్ రిచర్డ్స్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.
మూలం మార్చి 19 మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు.
మూలం మార్చి 19 బాబూ మోహన్ , తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు.
మూలం మార్చి 21 తాతినేని లక్ష్మీ వరప్రసాద్ , తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ చిత్రాల దర్శకుడు, రచయత, నిర్మాత.
మూలం మార్చి 29 కె.ఎన్.వై.పతంజలి, తెలుగు రచయిత. (మ.2009).
మూలం ఏప్రిల్ 10 స్టీవెన్ సీగల్, అమెరికా యాక్షన్ చలన చిత్ర నటుడు, నిర్మాత, రచయిత, యుద్ధ కళాకారుడు, గిటారు వాద్యకారుడు.
మూలం ఏప్రిల్ 10 నారాయణ్ రాణె, మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి.
భారత్
మూలం ఏప్రిల్ 24 చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల రచయిత. (మ.2016).
మూలం మే 1 టి.జీవన్ రెడ్డి, 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి.
మూలం మే 29 అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (మ.2018).
మూలం మే 30 ఎల్.బీ. శ్రీరాం ,తెలుగు నటుడు,రచయిత , దర్శకుడు.
మూలం జూన్ 1 సబ్బం హరి, రాజకీయనాయకుడు.
మూలం జూన్ 3 బండి నారాయణస్వామి, కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో పేరొందాడు.
మూలం జూలై 2 భానుచందర్ , తెలుగు ,తమిళ, చిత్రాల నటుడు, దర్శకుడు.
మూలం జూలై 25 లోకనాథం నందికేశ్వరరావు, నాలుగు దశాబ్దాలుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలలో తనదైన గుర్తింపును స్వంతం చేసుకున్నారు.
మూలం ఆగస్టు 2 పాల్ డేవిడ్ క్రూస్ ఎస్సీ, హంతకుడు -ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) మోస్ట్ వాంటెడ్ జాబితా లోని వ్యక్తి.
మూలం ఆగస్టు 13 ప్రతాప్ పోతన్, తెలుగు తమిళ, హిందీ, మలయాళ, చిత్రాల నటుడు, నిర్మాత, దర్శకుడు. (మ.2022).
మూలం ఆగస్టు 13 హిందీ చలనచిత్ర నటీమణి యోగీతా బాలీ జననం.
భారత్
మూలం ఆగస్టు 21 గౌతమ్ రాధాకృష్ణ దేసిరాజు, క్రిస్టల్ ఇంజనీరింగ్, ఉదజని బంధం.
మూలం ఆగస్టు 25 దులీప్ మెండిస్, శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
మూలం ఆగస్టు 25 విజయ కాంత్ , తమిళ సినిమా నాయకుడు, రాజకీయ నాయకుడు(మ.2023).
భారత్
మూలం సెప్టెంబరు 3 శక్తికపూర్, భారతీయ భాషల నటుడు, హాస్యనటుడు.
భారత్
మూలం సెప్టెంబరు 12 అల్లాబక్షి బేగ్ షేక్, రంగస్థల రచయిత, నటుడు.
మూలం అక్టోబరు 5 కంచ ఐలయ్య, భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాడు.
భారత్
మూలం అక్టోబరు 14 వేదగిరి రాంబాబు, రచయిత (మ.2018).
మూలం నవంబరు 5 వందన శివ, ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి.
మూలం నవంబరు 24 బ్రిజేష్ పటేల్, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
భారత్
మూలం నవంబరు 25 ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు.
మూలం నవంబరు 30 జీవా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో ప్రతినాయక, హాస్య పాత్రల నటుడు.
మూలం డిసెంబరు 10 సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (మ.2011).
భారత్
మూలం డిసెంబరు 13 యెర్రగుడిపాటి లక్ష్మి, దక్షిణ భారతీయ నటీమణి, జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది.
భారత్
మూలం డిసెంబరు 28 ఇండియా - అరుణ్ జైట్లీ, రాజకీయవేత్త.
భారత్
మూలం మరణాలు మార్చి 7 పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (జ.1893).
భారత్
మూలం మే 19 బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (జ.1878).
మూలం జూన్ 27 సి.ఆర్.సుబ్బరామన్, తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు, నిర్మాత (జ.1916).
మూలం సెప్టెంబరు 9 వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన ఇంజనీరు. (జ.1910).
మూలం సెప్టెంబరు 22 అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. (జ.1895).
మూలం నవంబరు 21 బెల్లంకొండ సుబ్బారావు, రంగస్థల నటుడు, న్యాయవాది. (జ.1902).
మూలం డిసెంబరు 15 పొట్టి శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి.
మూలం డిసెంబరు 18 గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893).
భారత్
మూలం ← 1951 అన్ని సంవత్సరాలు 1953 →