ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 17 తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో జన్మించారు. మూలం
  • మార్చి 11 కె.వి.రెడ్డి తీసిన సాంఘిక వ్యంగ్య చిత్రం పెద్దమనుషులు విడుదలై జాతీయ పురస్కారం పొందిన తొలి తెలుగు చిత్రమైంది. మూలం
  • మే 1 రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి. మూలం
  • మే 6 మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు. మూలం
  • మే 7 దామోదరం సంజీవయ్య ఉపాధ్యాయిని కృష్ణవేణిని వివాహం చేసుకున్నారు. మూలం
  • మే 24 భూమి నుంచి 241 కి.మీ (150 మైళ్ళ) పైకి రాకెట్ మొట్ట మొదటిసారిగా వెళ్ళింది (ఎగిరింది). (న్యూమెక్సికో లోని 'వైట్‌సాండ్స్'. ఇది ఎడారి ప్రాంతం). మూలం
  • మే 24 జర్మన్ ఎయిర్ లైన్స్ లుఫ్తాన్సా పుట్టిన రోజు. మూలం
  • మే 24 ఐ.బి.ఎమ్. కనుగొన్న, వాక్యూం ట్యూబ్ 'ఎలెక్ట్రానిక్' బ్రెయిన్, ఒక గంటలో 10 మిలియన్ (ఒక కోటి) పనులు (ఆపరేషన్స్) చేయగలదని ప్రకటించింది. మూలం
  • జూన్ 16 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి. మూలం
  • జూలై 5 గుంటూరులో 1954 జూలై 5 నాడు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై 1937 నవంబరు 15 న సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హైకోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్). మూలం
  • జూలై 5 బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి.) తన మొట్టమొదటి టెలివిజన్ వార్తా వాహినిని ప్రసారం చేసింది. మూలం
  • జూలై 8 భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, భాక్రానంగల్ ప్రాజెక్టును ప్రారంభించాడు. భారత్ మూలం
  • జూలై 21 జెనీవా సమావేశంలో వియత్నాం దేశాన్ని, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలుగా విడదీసారు. మూలం
  • జూలై 21 ఫ్రాన్స్, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలకు స్వాతంత్ర్యం ఇచ్చుటకు, జెనీవాలో ఒప్పుకున్నది. మూలం
  • జూలై 31 ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది. మూలం
  • ఆగస్టు 4 హఫీజ్ జలంధ్రీ రాసిన, అహ్మద్ జి. ఛగియ కంపోజ్ (కూర్చిన) చేసిన, ఖయుమి తరానా జాతీయగీతాన్ని, పాకిస్థాన్, "ప్రభుత్వ జాతీయ గీతం"గా ఆమోదించింది. విను. మూలం
  • సెప్టెంబరు 28 హైదరాబాదు తూర్పు ప్రాంతంలో వరద దెబ్బతిన్న వంతెనపై నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి 137 మంది మరణించారు. మూలం
  • అక్టోబరు 2 ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న చందర్‌నగర్ పశ్చిమ బెంగాల్‌లో భాగంగా మారింది. భారత్ మూలం
  • అక్టోబరు 18 'టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌' సంస్థ ట్రాన్సిస్టర్‌రేడియోను ప్రపంచానికి పరిచయం చేసింది. మూలం
  • అక్టోబరు 19 బీజింగ్లో భారత ప్రధానమంత్రి నెహ్రూ చైనా నాయకుడు మావోను కలిసాడు. భారత్ మూలం
  • అక్టోబరు 21 పాండిచ్చేరి, కారైక్కల్, మాహే లను ఫ్రాన్సు నుండి భారత్కు బదిలీ చెయ్యడంపై రెండు దేశాలు సంతకం చేసాయి. నవంవర్ 1 న బదిలీ జరిగింది. భారత్ మూలం
  • నవంబరు 4 టంగుటూరి ప్రకాశం ప్రభుత్వంపై కృషికార్ లోక్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. మూలం
  • నవంబరు 15 టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబరు 15 వరకు). మూలం
  • నవంబరు 15 ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 28 వరకు). మూలం
  • నవంబరు 15 అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో టంగుటూరి ప్రకాశం నేతృత్వంలోని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది. మూలం

జననాలు

  • జనవరి 1 శాంతా రంగస్వామి, భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి. భారత్ మూలం
  • జనవరి 1 తారాచంద్ భగోరా, భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. లోక్‌సభ సభ్యుడు. భారత్ మూలం
  • జనవరి 19 సి.హెచ్.మోహనరావు, రముఖ జీవ వైద్య పరిశోధకుడు. జీవ-వైద్యశాస్త్రానికి సంబంధించిన ఎన్నో కీలక పరిశోధనలు చేశారు. మూలం
  • ఫిబ్రవరి 16 మైకెల్ హోల్డింగ్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • ఫిబ్రవరి 17 కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపకుడు. మూలం
  • ఫిబ్రవరి 23 సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్ జన్మదినం. సంత్ నిరంకారీ మండలం ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది. మూలం
  • మార్చి 12 దుశర్ల సత్యనారాయణ, నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు. మూలం
  • మార్చి 19 ఇందూ షాలిని, భారత విద్యావేత్త. భారత్ మూలం
  • మార్చి 20 దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది. మూలం
  • మార్చి 28 మూన్ మూన్ సేన్, భారతీయ సినీ నటీ, టీ వీ నటీ,రాజకీయ నాయకురాలు. భారత్ మూలం
  • ఏప్రిల్ 6 ఆడారి వెంకటరమణ (దీపశిఖ), కథా రచయిత. మూలం
  • మే 23 వాసిరెడ్డి నవీన్, సాహితీకారుడు. మూలం
  • జూన్ 9 ఎం. ఎఫ్. గోపీనాథ్, తెలుగు రచయిత, రాజకీయ విశ్లేషకుడు, భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్టు. మూలం
  • జూన్ 22 దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. (మ.2017). మూలం
  • జూలై 4 మంజుల , భారతీయ సినీనటి (మ.2013). భారత్ మూలం
  • జూలై 14 శరత్ కుమార్, భారతీయ నటుడు, విలేకరి, రాజకీయ నాయకుడు. భారత్ మూలం
  • జూలై 19 దామెర రాములు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవి. మూలం
  • జూలై 27 రాజ్, తెలుగు సినిమా సంగీత దర్శకుడు (మ. 2023). మూలం
  • ఆగస్టు 4 ఉండవల్లి అరుణ కుమార్, భారత పార్లమెంటు సభ్యుడు. భారత్ మూలం
  • ఆగస్టు 13 రేణుకా చౌదరి, కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి. మూలం
  • ఆగస్టు 18 VK శశికళ, రాజకీయవేత్తగా మారిన భారతీయ వ్యాపారవేత్త. భారత్ మూలం
  • సెప్టెంబరు 20 ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.2013). మూలం
  • అక్టోబరు 3 సత్యరాజ్, దక్షిణ భారత చలన చిత్రాలుతో పాటు హిందీ చిత్రాల్లో, సహాయ, ప్రతి నాయక నటుడు. భారత్ మూలం
  • అక్టోబరు 5 ఎం.వి.రఘు, ఛాయాగ్రాహకుడు, కళ్లు సినిమా దర్శకుడు. మూలం
  • అక్టోబరు 10 రేఖ, బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న ఒక భారతీయ నటి. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందినది. భారత్ మూలం
  • అక్టోబరు 27 అనురాధ పౌడ్వాల్ , భారతీయ నేపథ్య గాయని , పద్మశ్రీ అవార్డు గ్రహీత. భారత్ మూలం
  • నవంబరు 7 కమల్ హాసన్, చలనచిత్ర నటుడు. మూలం
  • నవంబరు 9 శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు జననం. మూలం
  • నవంబరు 19 చింతా మోహన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు. మూలం
  • నవంబరు 25 సౌభాగ్య, కవితాసంపుటి 'సంధ్యాబీభత్సం' ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది. మూలం
  • నవంబరు 29 పూసపాటి కృష్ణసూర్యకుమార్, గణిత మేధావి. మూలం
  • నవంబరు 30 వి.ఆర్.గౌరీశంకర్ సామాజిక కార్యకర్త, శృంగేరి శారదా పీఠం నిర్వాహకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. మూలం
  • డిసెంబరు 1 మేధా పాట్కర్, నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి. మూలం
  • డిసెంబరు 10 జలీల్ ఖాన్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు. మూలం

మరణాలు

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: కల్వకుంట్ల చంద్రశేఖరరావు tewiki:కల్వకుంట్ల_చంద్రశేఖరరావు · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: కె.వి.రెడ్డి tewiki:కె.వి.రెడ్డి · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మే 6 tewiki:మే_6 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: దామోదరం సంజీవయ్య tewiki:దామోదరం_సంజీవయ్య · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూలై 5 tewiki:జూలై_5 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 8 tewiki:జూలై_8 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జూలై 31 tewiki:జూలై_31 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: అక్టోబరు 18 tewiki:అక్టోబరు_18 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: అక్టోబరు 19 tewiki:అక్టోబరు_19 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: టంగుటూరి ప్రకాశం tewiki:టంగుటూరి_ప్రకాశం · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: నవంబరు 15 tewiki:నవంబరు_15 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జనవరి 19 tewiki:జనవరి_19 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 16 tewiki:ఫిబ్రవరి_16 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 17 tewiki:ఫిబ్రవరి_17 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 23 tewiki:ఫిబ్రవరి_23 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మార్చి 12 tewiki:మార్చి_12 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: మార్చి 19 tewiki:మార్చి_19 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మార్చి 20 tewiki:మార్చి_20 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మార్చి 28 tewiki:మార్చి_28 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 6 tewiki:ఏప్రిల్_6 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మే 23 tewiki:మే_23 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జూలై 19 tewiki:జూలై_19 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూలై 27 tewiki:జూలై_27 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 20 tewiki:సెప్టెంబరు_20 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: అక్టోబరు 5 tewiki:అక్టోబరు_5 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: అక్టోబరు 27 tewiki:అక్టోబరు_27 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: నవంబరు 7 tewiki:నవంబరు_7 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: నవంబరు 9 tewiki:నవంబరు_9 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: నవంబరు 19 tewiki:నవంబరు_19 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: నవంబరు 25 tewiki:నవంబరు_25 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: నవంబరు 29 tewiki:నవంబరు_29 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: నవంబరు 30 tewiki:నవంబరు_30 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: డిసెంబరు 1 tewiki:డిసెంబరు_1 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: డిసెంబరు 10 tewiki:డిసెంబరు_10 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: నవంబరు 28 tewiki:నవంబరు_28 · CC BY-SA 4.0
  53. వికీడేటా: నిరుపేదలు (Q29467776) wikidata:Q29467776 · CC0 1.0
  54. వికీడేటా: తోడుదొంగలు (Q12999435) wikidata:Q12999435 · CC0 1.0