ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 19 హిమాచల్ ప్రదేశ్లో భయంకర భూకంపం. మూలం
  • ఫిబ్రవరి 11 మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైంది. భారత్ మూలం
  • ఫిబ్రవరి 26 భారత్ లో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్రను అహ్మదాబాదులో ప్రారంభం. భారత్ మూలం
  • ఏప్రిల్ 4 మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించబడింది. మూలం
  • ఏప్రిల్ 19 భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు. భారత్ మూలం
  • ఏప్రిల్ 19 భారతదేశపు తొలి ఉపగ్రహం, ఇస్రో నిర్మించిన ఆర్యభట్టను అప్పటి సోవియట్ యూనియన్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. భారత్ మూలం
  • ఏప్రిల్ 30 దక్షిణ వియత్నాం (సైగాన్) ఉత్తర వియత్నాం దేశానికి లొంగిపోయి వియత్నాం యుద్ధానికి ముగుంపు పలికింది. మూలం
  • మే 14 అమెరికా అణుబాంబును నెవడా పరీక్షా కేంద్రంలో పేల్చి, పరీక్షించింది. మూలం
  • మే 16 జాపనీస్ పర్వతరోహిణి, జుంకే తాబెయ్, మౌంట్ ఎవరెస్టు శిఖరం చేరిన మొదటి మహిళ. మూలం
  • మే 24 రష్యాకు చెందిన 'సోయుజ్ 18బి' ఇద్దరు రోదసీయాత్రికులను 'సాల్యూట్ 4' 'స్ఫేస్ స్టేషను (రోదసీ కేంద్రం) కి తీసుకువెళ్ళింది. మూలం
  • జూన్ 1 ఒలింపిక్ పతక విజేత, వెయిట్‌లిఫ్టర్ కరణం మల్లీశ్వరి ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. మూలం
  • జూన్ 7 బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది. మూలం
  • జూన్ 25 భారతదేశం లో ఇందిరా గాంధీ, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. భారత్ మూలం
  • జూలై 5 కేప్ వెర్డె దేశం స్వతంత్రం పొందింది (పోర్చుగల్ నుంచి). మూలం
  • జూలై 20 'ది టైమ్స్', 'ది డెయిలీ టెలిగ్రాఫ్', 'న్యూస్ వీక్' పత్రికా విలేకరులను, భారత ప్రభుత్వపు సెన్సార్ నిబంధనలను పాటించే పత్రంపై సంతకం చేయటానికి నిరాకరించటం వలన, భారత ప్రభుత్వం వారిని బహిష్కరించింది (అది అత్యవసర పరిస్థితి - ఎమెర్జెన్సీ కాలం). భారత్ మూలం
  • ఆగస్టు 1 మానవ హక్కుల ఒప్పందం పై 35 పైగా దేశాలు సంతకం చేసాయి. ( దీనిని హెల్సింకీ ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందం హెల్సింకీ నగరంలో జరిగింది). మూలం
  • ఆగస్టు 9 నటుడు మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ, ఇందిర దంపతులకు మద్రాసులో జన్మించారు. మూలం
  • ఆగస్టు 15 బంగ్లాదేశ్లో సైనిక కుట్ర. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహ్మాన్ ని, అతని కుటుంబసభ్యులను (హసీనా వజీద్ ని తప్ప) చంపారు. భారత్ మూలం
  • అక్టోబరు 1 మహాకవి క్షేత్రయ్య చిత్రీకరణ తొలి రోజుల్లోనే తీవ్ర అనారోగ్యంతో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కన్నుమూశారు. మూలం
  • అక్టోబరు 3 రాజబాబు, విజయనిర్మల ప్రధాన పాత్రల్లో నటించిన పిచ్చోడి పెళ్ళి చిత్రం విడుదలైంది. మూలం
  • అక్టోబరు 22 సోవియట్ యూనియన్ ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష మిషన్ వెనెర-9 శుక్రగ్రహంపై దిగింది. మూలం
  • నవంబరు 27 ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ గ్రహీత రేలంగి వెంకట్రామయ్య తాడేపల్లిగూడెంలోని స్వగృహంలో కన్నుమూశారు. మూలం

జననాలు

మరణాలు

  • ఫిబ్రవరి 3 విలియం డి.కూలిడ్జ్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త. (జ.1873). మూలం
  • ఫిబ్రవరి 14 పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (జ.1981). మూలం
  • ఫిబ్రవరి 24 ఈలపాట రఘురామయ్య, రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (జ.1901). మూలం
  • ఏప్రిల్ 17 సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. (జ.1888). భారత్ మూలం
  • ఏప్రిల్ 30 కేదారిశ్వర్ బెనర్జీ, సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు. (జ.1900). మూలం
  • మే 2 పద్మజా నాయుడు, సరోజిని నాయుడు కుమార్తె. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నరు. (జ.1900). భారత్ మూలం
  • మే 21 జీ.అశ్వద్ధామ, సంగీత దర్శకుడు (జ.1927). మూలం
  • మే 29 నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (జ.1939). మూలం
  • జూన్ 15 కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892). భారత్ మూలం
  • జూన్ 22 అన్నే అంజయ్య, దేశ సేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1905). భారత్ మూలం
  • జూలై 26 గోపరాజు రామచంద్రరావు, సంఘసంస్కర్త, హేతువాది, భారతీయ నాస్తికవాద నేత. (జ.1902). భారత్ మూలం
  • సెప్టెంబరు 24 చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (జ.1908). మూలం
  • అక్టోబరు 1 ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (జ.1912). మూలం
  • అక్టోబరు 2 కుమారస్వామి కామరాజ్, తమిళనాడుకు చెందిన భారత రాజకీయనాయకుడు. భారత్ మూలం
  • అక్టోబరు 7 డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (జ.1887). మూలం
  • అక్టోబరు 14 కన్హయ్య లాల్ మిశ్రా భారతీయ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్‌. (జ.1903). భారత్ మూలం
  • నవంబరు 7 జియాఉర్ రెహ్మాన్, బంగ్లాదేశ్ అధ్యక్షుడు. మూలం
  • నవంబరు 26 రేలంగి వెంకట్రామయ్య, పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి హాస్యనటుడు (జ.1910). మూలం
  • నవంబరు 27 రేలంగి వెంకట్రామయ్య, తెలుగు చలన చిత్ర హాస్య నటుడు (జ.1910). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 19 tewiki:జనవరి_19 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 11 tewiki:ఫిబ్రవరి_11 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 26 tewiki:ఫిబ్రవరి_26 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 4 tewiki:ఏప్రిల్_4 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 19 tewiki:ఏప్రిల్_19 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ tewiki:భారతీయ_అంతరిక్ష_పరిశోధనా_సంస్థ · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 30 tewiki:ఏప్రిల్_30 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మే 16 tewiki:మే_16 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: కరణం మల్లీశ్వరి tewiki:కరణం_మల్లీశ్వరి · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూన్ 7 tewiki:జూన్_7 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూన్ 25 tewiki:జూన్_25 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూలై 5 tewiki:జూలై_5 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: మహేష్ బాబు tewiki:మహేష్_బాబు · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఆదుర్తి సుబ్బారావు tewiki:ఆదుర్తి_సుబ్బారావు · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: రాజబాబు tewiki:రాజబాబు · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: అక్టోబరు 22 tewiki:అక్టోబరు_22 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: రేలంగి వెంకట్రామయ్య tewiki:రేలంగి_వెంకట్రామయ్య · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జనవరి 8 tewiki:జనవరి_8 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జనవరి 18 tewiki:జనవరి_18 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జనవరి 31 tewiki:జనవరి_31 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 9 tewiki:ఫిబ్రవరి_9 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మార్చి 12 tewiki:మార్చి_12 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 6 tewiki:ఏప్రిల్_6 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 14 tewiki:ఏప్రిల్_14 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మే 21 tewiki:మే_21 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూన్ 2 tewiki:జూన్_2 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూన్ 8 tewiki:జూన్_8 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూన్ 12 tewiki:జూన్_12 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూన్ 13 tewiki:జూన్_13 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: జూన్ 15 tewiki:జూన్_15 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: జూలై 24 tewiki:జూలై_24 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: జూలై 29 tewiki:జూలై_29 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: ఆగస్టు 9 tewiki:ఆగస్టు_9 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: ఆగస్టు 14 tewiki:ఆగస్టు_14 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: ఆగస్టు 31 tewiki:ఆగస్టు_31 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 1 tewiki:సెప్టెంబరు_1 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 16 tewiki:సెప్టెంబరు_16 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 18 tewiki:సెప్టెంబరు_18 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: నవంబరు 19 tewiki:నవంబరు_19 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: నవంబరు 27 tewiki:నవంబరు_27 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: డిసెంబరు 7 tewiki:డిసెంబరు_7 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: డిసెంబరు 9 tewiki:డిసెంబరు_9 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 3 tewiki:ఫిబ్రవరి_3 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 14 tewiki:ఫిబ్రవరి_14 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24 tewiki:ఫిబ్రవరి_24 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 17 tewiki:ఏప్రిల్_17 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: మే 2 tewiki:మే_2 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: మే 29 tewiki:మే_29 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  64. తెలుగు వికీపీడియా: జూలై 26 tewiki:జూలై_26 · CC BY-SA 4.0
  65. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  66. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  67. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  68. తెలుగు వికీపీడియా: అక్టోబరు 7 tewiki:అక్టోబరు_7 · CC BY-SA 4.0
  69. తెలుగు వికీపీడియా: అక్టోబరు 14 tewiki:అక్టోబరు_14 · CC BY-SA 4.0
  70. తెలుగు వికీపీడియా: నవంబరు 7 tewiki:నవంబరు_7 · CC BY-SA 4.0
  71. తెలుగు వికీపీడియా: నవంబరు 26 tewiki:నవంబరు_26 · CC BY-SA 4.0
  72. వికీడేటా: రాముని మించిన రాముడు (Q11039449) wikidata:Q11039449 · CC0 1.0
  73. వికీడేటా: మాయామశ్చీంద్ర (Q48674178) wikidata:Q48674178 · CC0 1.0
  74. వికీడేటా: తీర్పు (1975 సినిమా) (Q48674174) wikidata:Q48674174 · CC0 1.0
  75. వికీడేటా: ఎదురులేని మనిషి (1975 సినిమా) (Q48674170) wikidata:Q48674170 · CC0 1.0