ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ వ్యవస్థాపక దినోత్సవము. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది (సి.ఇ.సి.డి).సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అంద్ కస్టమ్స్ (సి.బి.ఇ.సి) చూడు. భారత్ మూలం
  • ఏప్రిల్ 21 ఫ్రాన్సులో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు. మూలం
  • మే 19 అడాల్ఫ్ హిట్లర్ పై, అతని స్వంత అధికారులు చేసిన హత్యాయత్నం విఫలమైంది. మూలం
  • జూన్ 17 ఐస్ లాండ్ దేశము డెన్మార్క్ నుండి విడివడి స్వతంత్ర దేశముగా అవతరించింది. మూలం
  • జూలై 20 రాస్తెన్ బర్గ్ లో జరిగిన మూడవ హత్యా ప్రయత్నం నుంచి, అడాల్ఫ్ హిట్లర్ తప్పించుకున్నాడు. మూలం
  • జూలై 21 జపాన్ ఆక్రమించిన 'గువామ్' అనే ప్రాంతాన్ని, అమెరికన్ దళాలు విడిపించాయి. (రెండవ ప్రపంచ యుద్ధం). మూలం
  • జూలై 22 పోలాండ్ లిబరేషన్ డే. మూలం
  • ఆగస్టు 4 ఆమ్‌స్టర్ డాంలో దాగి ఉన్న అన్నే ఫ్రాంక్ అనే 15 సంవత్సరాల బాలికను, ఆమె కుటుంబాన్ని, నాజీలు ఖైదు చేసారు. ఈ బాలిక రాసిన అన్నే ఫ్రాంక్ డైరీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, యూదులు అనుభవించిన నరక యాతనకు ప్రతిబింబం ఈ డైరీ (దినచర్య పుస్తకం). మూలం
  • ఆగస్టు 15 ఫ్రాన్స్ దక్షిణాన, మిత్ర దేశాల దళాలు దిగి, మార్సీల్స్ పట్టణాన్ని, తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. మూలం
  • ఆగస్టు 19 రెండవ ప్రపంచ యుద్ధము: పారిస్ విమోచన. మిత్రదళాల సహాయంతో, జర్మనీ ఆక్రమణ నుంచి పారిస్ కి విమోచనం కలిగింది. మూలం
  • ఆగస్టు 29 స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60, 000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగస్టుని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు స్లొవేకియా లో. మూలం

జననాలు

  • ఫిబ్రవరి 15 పొన్నాల లక్ష్మయ్య, 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు. మూలం
  • ఫిబ్రవరి 15 రావులపల్లి గుర్నాథరెడ్డి, 5సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. మూలం
  • ఫిబ్రవరి 28 రవీంద్ర జైన్, సంగీత దర్శకుడు (మ.2015). మూలం
  • మార్చి 3 జయచంద్రన్, నేపథ్య గాయకుడు. మూలం
  • మార్చి 28 బి.వసంత , నేపథ్య గాయని. మూలం
  • మార్చి 29 బి.వసంత, తెలుగు సినిమా నేపథ్య గాయని. మూలం
  • ఏప్రిల్ 4 చిలుకూరి రామచంద్రారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (మ. 2023). మూలం
  • మే 1 సురేష్ కల్మాడీ, భారత రాజకీయవేత్త. భారత్ మూలం
  • మే 1 మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (మ.2002). మూలం
  • మే 8 చలపతి రావు , తెలుగు చలనచిత్ర నటుడు.(మ.2022). మూలం
  • మే 20 దూడం నాంపల్లి, అనేక ప్రక్రియలలో మూడున్నర దశాబ్దాల పాటు సాహిత్య సేవ చేశాడు (మ.2013). మూలం
  • మే 22 రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (మ.2016). మూలం
  • మే 23 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరాడు. మూలం
  • మే 29 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, కవి, సంపాదకుడు. మూలం
  • జూన్ 1 జరుగుల వెంకట రామ భూపాలరావు వృక్ష శాస్త్రవేత్త. మూలం
  • జూన్ 4 కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకులు. (మ.2003). మూలం
  • జూన్ 11 మేకపాటి రాజమోహన రెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసారావుపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మూలం
  • జూన్ 15 మలేషియా వాసు దేవన్ , నేపథ్య గాయకుడు. మూలం
  • జూలై 31 షెర్రీ లాన్సింగ్, అమెరికన్ మాజీ ఫిల్మ్ స్టూడియో ఎగ్జిక్యూటివ్. మూలం
  • ఆగస్టు 1 యూరి వి రొమనెన్కొ, రష్యాదేశపు వ్యోమగామి USSR, కాస్మోనాట్ (సోయుజ్ 26, సోయుజ్38, సోయుజ్ టి.ఎమ్-2 రోదసీ నౌకలలో ప్రయాణించాడు). మూలం
  • ఆగస్టు 2 ఆశావాది ప్రకాశరావు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహు గ్రంథరచయిత, అవధాని, కవి. మూలం
  • ఆగస్టు 20 రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1991). భారత్ మూలం
  • ఆగస్టు 31 వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు క్లైవ్ లాయిడ్ జననం. మూలం
  • సెప్టెంబరు 16 లీలా పూనావాలా,మెకానికల్ ఇంజనీరింగ్ లో పరిశోధకురాలు. పద్మశ్రీ పురస్కారగ్రహీత. మూలం
  • సెప్టెంబరు 20 అన్నయ్యగారి సాయిప్రతాప్, భారత పార్లమెంటు సభ్యుడు. భారత్ మూలం
  • సెప్టెంబరు 21 ఎమ్వీయల్. నరసింహారావు, సాహితీవేత్త, సినిమా నిర్మాత. (మ.1986). మూలం
  • అక్టోబరు 10 ఎల్.ఆర్.స్వామి, రచయిత, అనువాదకుడు. మూలం
  • అక్టోబరు 30 బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (మ.2014). మూలం
  • నవంబరు 1 వనమా వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ వైద్య విధాన పరిషత్ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే. మూలం
  • నవంబరు 4 పద్మావతి బందోపాధ్యాయ, భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్. ఆమె భారత సాయుధ దళాలలో మూడు నక్షత్రాల ర్యాంకుకు పదోన్నతి పొందిన రెండవ మహిళ. భారత్ మూలం
  • డిసెంబరు 1 డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు. మూలం
  • డిసెంబరు 30 అంజనా భౌమిక్, బెంగాలీ సినిమానటి.(మ.2024). మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 16 దాదాసాహెబ్ ఫాల్కే, భారతీయ చలనచిత్ర పితామహులు. (జ.1870). భారత్ మూలం
  • ఫిబ్రవరి 22 కస్తూర్భా గాంధీ మరణం. భారత్ మూలం
  • జూలై 23 డిట్టో రామ్, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడు (జ. 1915). భారత్ మూలం
  • ఆగస్టు 12 కైవారం బాలాంబ, అన్నదాత, 1926లో మంగళగిరి అన్నపూర్ణ సత్రం పేరుతో ఒక ధర్మ సంస్థను స్థాపించారు (జ.1849). మూలం
  • సెప్టెంబరు 10 సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1889). భారత్ మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24 tewiki:ఫిబ్రవరి_24 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 21 tewiki:ఏప్రిల్_21 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 19 tewiki:మే_19 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఆగస్టు 19 tewiki:ఆగస్టు_19 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 15 tewiki:ఫిబ్రవరి_15 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 28 tewiki:ఫిబ్రవరి_28 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: మార్చి 28 tewiki:మార్చి_28 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: మార్చి 29 tewiki:మార్చి_29 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 4 tewiki:ఏప్రిల్_4 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మే 8 tewiki:మే_8 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: మే 23 tewiki:మే_23 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మే 29 tewiki:మే_29 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 11 tewiki:జూన్_11 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూన్ 15 tewiki:జూన్_15 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూలై 31 tewiki:జూలై_31 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఆగస్టు 20 tewiki:ఆగస్టు_20 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఆగస్టు 31 tewiki:ఆగస్టు_31 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 16 tewiki:సెప్టెంబరు_16 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 20 tewiki:సెప్టెంబరు_20 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 21 tewiki:సెప్టెంబరు_21 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: అక్టోబరు 30 tewiki:అక్టోబరు_30 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: నవంబరు 1 tewiki:నవంబరు_1 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: నవంబరు 4 tewiki:నవంబరు_4 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: డిసెంబరు 1 tewiki:డిసెంబరు_1 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: డిసెంబరు 30 tewiki:డిసెంబరు_30 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 16 tewiki:ఫిబ్రవరి_16 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 22 tewiki:ఫిబ్రవరి_22 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: ఆగస్టు 12 tewiki:ఆగస్టు_12 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 10 tewiki:సెప్టెంబరు_10 · CC BY-SA 4.0