ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మార్చి 30 ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు మొదటిసారిగా ఉపయోగించాడు. మూలం
  • మే 14 'లండన్ ఇల్లస్ట్రేటెడ్ న్యూస్' మొదటి సంచిక విడుదలయ్యింది. మూలం
  • ఆగస్టు 29 నాన్‌కింగ్ సంధి జరిగి నల్లమందు యుద్ధాలు (ఓపియం వార్స్) ఆగిపోయాయి. నాన్‌కింగ్ సంధి ప్రకారం హాంగ్ కాంగ్ దీవిని బ్రిటన్ కి దత్తత ఇచ్చారు. మూలం

జననాలు

  • జనవరి 26 తాంతియా భిల్, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1889). భారత్ మూలం
  • మార్చి 14 కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (మ.1915). మూలం
  • అక్టోబరు 1 సుబ్బియర్ సుబ్రహ్మణ్య అయ్యర్, భారత న్యాయవాది, న్యాయనిపుణుడు (మ. 1924). భారత్ మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 30 tewiki:మార్చి_30 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జనవరి 26 tewiki:జనవరి_26 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మార్చి 14 tewiki:మార్చి_14 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0