ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది. మూలం
  • జనవరి 11 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వేలో భాగంగా ఉండేది. మూలం
  • మే 5 అమెరికా, ఎన్వెటక్ అనే చోట, వాతావరణంలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది. మూలం
  • మే 11 అమెరికా బికినీ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది. మూలం
  • మే 15 నటుడు శోభన్ బాబు వివాహం శాంతకుమారితో జరిగింది. మూలం
  • జూన్ 8 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్వీడన్లో ప్రారంభమయ్యాయి. మూలం
  • జూలై 24 మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి. మూలం
  • ఆగస్టు 3 మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్ అమెరికాకు చెందినది. ఇది మొదటిసారిగా, ఆర్కిటిక్ మహాసముద్రం నీటి అడుగునుంచి (నీటి లోపలి నుంచి), ప్రయాణం చేసి, ఉత్తర దృవాన్ని, దాటింది. మూలం
  • ఆగస్టు 10 యు.ఎస్.ఎస్. స్కేట్ అమెరికా యొక్క మూడవ అణు జలాంతర్గామి. ఇది, ట్రాన్స్-అట్లాంటిక్ (అట్లాంటిక్ మహాసముద్రం అవతల నుంచి ఇవతల వరకు) దాటింది. ఉత్తర ధృవం చేరిన రెండవ అణు జలాంతర్గామి. ఉత్తర ధృవం సముద్ర జలాల నుంచి పైకి వచ్చిన మొదటి అణు జలాంతర్గామి. మూలం
  • ఆగస్టు 29 యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని, కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ అనే చోట ప్రారంభించారు. మూలం
  • అక్టోబరు 1 భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, బరువుల కొలతల కోసం ప్రవేశ పెట్టారు. భారత్ మూలం
  • డిసెంబరు 12 కె.వి.రెడ్డి సొంత సంస్థ జయంతి పిక్చర్స్ తొలి చిత్రం పెళ్ళినాటి ప్రమాణాలు విడుదలైంది. మూలం
  • డిసెంబరు 17 సహజనటి జయసుధ (అసలు పేరు సుజాత) మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించారు. మూలం

జననాలు

  • జనవరి 2 ఆహుతి ప్రసాద్, సినిమా నటుడు. (మ.2015). మూలం
  • జనవరి 6 తాళ్లూరి రామేశ్వరీ, తెలుగు, హిందీ చిత్రాల నటి, దూరదర్శన్ నటి. మూలం
  • జనవరి 25 కవితా కృష్ణమూర్తి, నేపథ్య గాయకురాలు. మూలం
  • ఫిబ్రవరి 11 పెన్మెత్స సుబ్బరాజు, బైబిల్ పై అనేక విమర్శనా గ్రంథాలు రాశారు. మూలం
  • మార్చి 5 నాజర్, దక్షిణాదికి చెందిన నటుడు. మూలం
  • ఏప్రిల్ 1 విక్కీ హామిల్టన్, అమెరికన్ రికార్డ్ ఎగ్జిక్యూటివ్. మూలం
  • ఏప్రిల్ 18 మాల్కం మార్షల్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. మూలం
  • మే 1 సోమేపల్లి వెంకట సుబ్బయ్య, రచయిత. మూలం
  • మే 5 కొక్కుల పద్మావతి, కథా రచయిత, అనువాదకురాలు. మూలం
  • మే 28 కోటీ,(సాలూరుకోటేశ్వర రావు) సంగీత దర్శకుడు. మూలం
  • మే 30 కె.ఎస్.రవికుమార్ , దర్శకుడు, నిర్మాత. మూలం
  • జూన్ 1 గుమ్మా సాంబశివరావు, ఆధునిక తెలుగు కవి. మూలం
  • జూన్ 10 ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2011). మూలం
  • జూన్ 15 జయమాలిని , తెలుగు, తమిళ, కన్నడ ,మలయాళ, హిందీ, చిత్ర శృంగార, నృత్య తార. మూలం
  • జూలై 8 నీతూ సింగ్, సినీనటి. మూలం
  • జూలై 9 బొత్స సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‍కు చెందిన రాజకీయ నాయకుడు. మూలం
  • జూలై 12 ఉప్పలపాటి నారాయణరావు,దర్శకుడు, నిర్మాత, నటుడు. మూలం
  • జూలై 12 శిలాలోలిత, కవయిత్రి, విమర్శకురాలు. మూలం
  • ఆగస్టు 16 మడొన్నా (మడొన్నా లూయీ సిక్కోన్). అమెరికన్ నటి, పాటగత్తె, పాటల రచయిత్రి. మూలం
  • ఆగస్టు 18 కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే (మ. 2023). మూలం
  • ఆగస్టు 29 మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (మ.2009). మూలం
  • ఆగస్టు 30 పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (మ.2005). మూలం
  • సెప్టెంబరు 14 గరికపాటి నరసింహారావు, తెలుగు రచయిత, అవధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత. మూలం
  • సెప్టెంబరు 27 సుజన్ ఆర్. చినోయ్, మాజీ భారత దౌత్యవేత్త ప్రస్తుత మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. భారత్ మూలం
  • అక్టోబరు 6 పనబాక లక్ష్మి, భారత. భారత్ మూలం
  • అక్టోబరు 19 రాధశ్రీ అనే కలం పేరు కలిగిన దిడుగు వేంకటరాధాకృష్ణ ప్రసాద్, పద్యకవి, శతకకారుడు. మూలం
  • నవంబరు 15 దార్ల రామచంద్రం, కథా రచయత (మ. 2024). మూలం
  • డిసెంబరు 5 దామోదర రాజనర్సింహ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 22 మౌలానా అబుల్ కలాం ఆజాద్, స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (జ.1888). భారత్ మూలం
  • జూలై 14 కింగ్ ఫైజల్ II, ఇరాక్ రాజు (జ.1935). మూలం
  • ఆగస్టు 14 ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1900). మూలం
  • ఆగస్టు 28 భమిడిపాటి కామేశ్వరరావు, రచయిత, నటుడు, నాటక కర్త. (జ.1897). మూలం
  • సెప్టెంబరు 25 ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘసంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (జ.1877). మూలం
  • అక్టోబరు 10 గొబ్బూరి వెంకటానంద రాఘవరావు, తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథ రచయిత. (జ.1892). మూలం
  • అక్టోబరు 16 తెన్నేటి సూరి, తెలుగు రచయిత. అభ్యుదయ కవి, కథారచయిత, నాటకకర్త. (జ.1911). మూలం
  • నవంబరు 2 సామి వెంకటాచలం శెట్టి, వ్యాపారవేత్త, కాంగ్రేసు పార్టీ రాజకీయ నాయకుడు, మద్రాసు కార్పోరేషన్ యొక్క ప్రథమ కాంగ్రేసు అధ్యక్షుడు (జ.1887). భారత్ మూలం
  • నవంబరు 14 తాడంకి శేషమాంబ, తొలి తరం తెలుగు సినిమా నటి.( జ.1908). మూలం
  • డిసెంబరు 22 తారక్‌నాథ్ దాస్, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (జ.1884). భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 11 tewiki:జనవరి_11 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 5 tewiki:మే_5 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: శోభన్ బాబు tewiki:శోభన్_బాబు · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జూన్ 8 tewiki:జూన్_8 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూలై 24 tewiki:జూలై_24 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఆగస్టు 3 tewiki:ఆగస్టు_3 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: కె.వి.రెడ్డి tewiki:కె.వి.రెడ్డి · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జయసుధ tewiki:జయసుధ · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 25 tewiki:జనవరి_25 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 11 tewiki:ఫిబ్రవరి_11 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1 tewiki:ఏప్రిల్_1 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 18 tewiki:ఏప్రిల్_18 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: మే 28 tewiki:మే_28 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మే 30 tewiki:మే_30 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 15 tewiki:జూన్_15 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూలై 8 tewiki:జూలై_8 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూలై 9 tewiki:జూలై_9 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూలై 12 tewiki:జూలై_12 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఆగస్టు 16 tewiki:ఆగస్టు_16 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 14 tewiki:సెప్టెంబరు_14 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: అక్టోబరు 6 tewiki:అక్టోబరు_6 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: అక్టోబరు 19 tewiki:అక్టోబరు_19 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: నవంబరు 15 tewiki:నవంబరు_15 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: డిసెంబరు 5 tewiki:డిసెంబరు_5 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 22 tewiki:ఫిబ్రవరి_22 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఆగస్టు 14 tewiki:ఆగస్టు_14 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: ఆగస్టు 28 tewiki:ఆగస్టు_28 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 25 tewiki:సెప్టెంబరు_25 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: అక్టోబరు 16 tewiki:అక్టోబరు_16 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: నవంబరు 2 tewiki:నవంబరు_2 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: నవంబరు 14 tewiki:నవంబరు_14 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: డిసెంబరు 22 tewiki:డిసెంబరు_22 · CC BY-SA 4.0
  49. వికీడేటా: ఇల్లాలి అదృష్టమే ఇంటికి భాగ్యం (Q12985947) wikidata:Q12985947 · CC0 1.0
  50. వికీడేటా: భూలోక రంభ (Q24905036) wikidata:Q24905036 · CC0 1.0
  51. వికీడేటా: పతిభక్తి (1958 సినిమా) (Q7123731) wikidata:Q7123731 · CC0 1.0
  52. వికీడేటా: శ్రీకృష్ణ మాయ (Q29026749) wikidata:Q29026749 · CC0 1.0
  53. వికీడేటా: ఆడపెత్తనం (Q29026734) wikidata:Q29026734 · CC0 1.0
  54. వికీడేటా: పెళ్లినాటి ప్రమాణాలు (Q7161560) wikidata:Q7161560 · CC0 1.0