ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 25 ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రందక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది. మూలం
  • ఏప్రిల్ 4 కాంగ్రా భూకంపంలో 20,000 మంది ప్రజలు మరణించారు. మూలం
  • ఆగస్టు 5 నార్వే దేశం, స్వీడన్ దేశంతో దౌత్య సంబంధాలు తెంచుకుంది. మూలం

జననాలు

  • జనవరి 1 లంక సుందరం, భారత పార్లమెంటు సభ్యులు, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు. భారత్ మూలం
  • జనవరి 24 భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (మ.1976). మూలం
  • జనవరి 30 కందుకూరి రామభద్రరావు, కవి. మూలం
  • జనవరి 31 కందుకూరి రామభద్రరావు, తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. (మ.1976). మూలం
  • ఫిబ్రవరి 19 వెంపటి సదాశివబ్రహ్మం పేరుపొందిన చలనచిత్ర రచయిత. మూలం
  • ఏప్రిల్ 13 న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (మ.1984). మూలం
  • మే 13 ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (మ.1977). భారత్ మూలం
  • జూన్ 16 మల్లాది రామకృష్ణశాస్త్రి , కవి, తెలుగు గీత రచయిత (మ.1965). మూలం
  • జూలై 1 రాప్తాటి ఓబిరెడ్డి, అజ్ఞాతకవి. మూలం
  • జూలై 13 వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (మ. 1986). మూలం
  • ఆగస్టు 29 ధ్యాన్ చంద్, భారత హాకీ క్రీడాకారుడు. (మ.1979). భారత్ మూలం
  • సెప్టెంబరు 3 కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి, రచయిత. (మ.1986). మూలం
  • సెప్టెంబరు 3 కార్ల్ డేవిడ్ అండర్సన్, అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ కు వ్యతిరేక కణమైన పాజిట్రాన్ కనుగొన్న వ్యక్తి. (మ.1991). మూలం
  • సెప్టెంబరు 10 ఓగిరాల రామచంద్రరావు, పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. (మ.1957). మూలం
  • సెప్టెంబరు 19 చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్, భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు, రంగస్థల, సినిమా నటుడు. మూలం
  • అక్టోబరు 14 వాడేల వేంకటశేషగిరిరావు, కవి, ఆయుర్వేద వైద్యుడు, సామాజికవేత్త. మూలం
  • నవంబరు 11 గుంటి సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు. మూలం
  • డిసెంబరు 5 షేక్ అబ్దుల్లా, జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మాజీ ప్రధాన మంత్రి (మ.1982). భారత్ మూలం
  • డిసెంబరు 12 ముల్క్ రాజ్ ఆనంద్, ఒక భారతీయ ఆంగ్ల రచయిత. (మ.2004). భారత్ మూలం

మరణాలు

  • జనవరి 19 భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం. (b. 1817). భారత్ మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 25 tewiki:జనవరి_25 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 4 tewiki:ఏప్రిల్_4 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఆగస్టు 5 tewiki:ఆగస్టు_5 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జనవరి 24 tewiki:జనవరి_24 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జనవరి 30 tewiki:జనవరి_30 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జనవరి 31 tewiki:జనవరి_31 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 13 tewiki:ఏప్రిల్_13 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: మే 13 tewiki:మే_13 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూలై 13 tewiki:జూలై_13 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 3 tewiki:సెప్టెంబరు_3 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 10 tewiki:సెప్టెంబరు_10 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 19 tewiki:సెప్టెంబరు_19 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: అక్టోబరు 14 tewiki:అక్టోబరు_14 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: నవంబరు 11 tewiki:నవంబరు_11 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: డిసెంబరు 5 tewiki:డిసెంబరు_5 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: డిసెంబరు 12 tewiki:డిసెంబరు_12 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జనవరి 19 tewiki:జనవరి_19 · CC BY-SA 4.0