జనవరి 17 మొదటిసారి ఒక భారతీయుడు - కల్నల్ జె.కె.బజాజ్ - దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.
భారత్
మూలం
మే 4 అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, శుక్రగ్రహం మీద నెమ్మదిగా దిగి, అక్కడి శుక్రగ్రహం నేలను, పర్వతాలను, గోతులను, పటాలుగా (మేప్) తయారుచేయటం మొదలుపెట్టింది. ఆ నౌక శుక్రగ్రహం మీద కొన్ని సంవత్సరాలు ఉంటుంది. భూగ్రహం మీద 8 నెలలు అయితే, అక్కడ ఒక రోజు అవుతుంది. శాస్త్రవేత్తలు, శుక్రగ్రహంని నరకద్వారం లేదా పాతాళలోకం అంటారు ఎందుకంటే ఆ గ్రహం నివసించటానికి పనికిరాదు.
మూలం
మే 14 ఛైనా లోని 'తియాన్మెన్ స్వేర్' లో 'ప్రజాస్వామ్యహక్కుల' కోసం ప్రదర్శన జరిగింది.
మూలం
మే 15 గ్రామ పంచాయతీలకు రాజ్యాంగంలో హోదాను కల్పిస్తూ రాజ్యాంగానికి 64వ సవరణ జరిగింది.
మూలం
మే 20 చైనీస్ ప్రీమియర్ లి, తియాన్మెన్ స్క్వేర్లో ఉధృతమైన విద్యార్థి ప్రదర్శనలకు, ప్రతిస్పందనగా బీజింగ్లో యుద్ధ చట్టం (మార్షల్ లా) ప్రకటించాడు.
మూలం
జూన్ 19 ఇ.ఎస్. వెంకట రామయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణస్వీకారం (1989 జూన్ 19 నుంచి 1989 డిసెంబరు 18 వరకు).
భారత్
మూలం
జూలై 20 బర్మాను పాలిస్తున్న సైనికా జుంటా ప్రభుత్వము, ప్రతిపక్ష నాయకురాలు 'దా అంగ్ సాన్ సూ క్యి' ని గృహ నిర్బంధం (ఇంటిలో నుంచి బయటకు రాకుండా) లో ఉంచారు.
మూలం
సెప్టెంబరు 27 భారతదేశ మొదటి ఐ ఆర్ బి ఎమ్, ఒరిస్సా నుండి పృథ్విని రెండవసారి విజయవంతంగా ప్రయోగించారు.
భారత్
మూలం
నవంబరు 5 అంతర్జాతీయ ఒకరోజు క్రికెట్ పోటీల్లో బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ అరంగేట్రం.
మూలం
నవంబరు 9 1961 ఆగస్టు 13 తేదీన బెర్లిన్, ఈస్ట్ జర్మనీగా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు, పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబరు 9 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచింది.
మూలం
డిసెంబరు 2 భారత ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితుడైనాడు.
భారత్
మూలం
డిసెంబరు 18 భారత లోక్‌సభ స్పీకర్‌గా బలరాం జక్కర్ పదవీ విరమణ.
భారత్
మూలం
ఏప్రిల్ 9 ఏ.ఎం.రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (జ. 1929).
మూలం
ఏప్రిల్ 12 ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (జ.1938).
మూలం
ఏప్రిల్ 27 తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు.
భారత్
మూలం
మే 20 జాన్ రిచర్డ్ హిక్స్, ఆర్థికవేత్త (జ.1904).
మూలం
మే 25 బులుసు వెంకట రమణయ్య, తెలుగు కవి, రచయిత. (జ.1907).
మూలం
జూలై 17 ఉప్పులూరి గణపతి శాస్త్రి, వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన పాత్ర పోషించాడు.
మూలం