ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఏప్రిల్ 26 అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు. మూలం
  • ఏప్రిల్ 26 అల్లూరి సీతారామరాజు ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరి లక్నో కాంగ్రెస్ మహాసభకు హాజరయ్యారు. మూలం
  • మే 11 ఐన్‌స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం వెల్లడించాడు. (థియరీ ఆఫ్ జనరల్ రెలెటివిటీ). మూలం
  • మే 24 ఆఖరి 'బ్రిటిష్-ఇండియన్ కాంట్రాక్టు' పనివాళ్ళు సురినాంకి వచ్ఛారు. భారత్ మూలం
  • ఆగస్టు 2 మొదటి ప్రపంచ యుద్ధం: ఆస్ట్రియన్ విద్రోహ చర్యవలన ఇటాలియన్ యుద్ధనౌక లియోనార్డో డా విన్సీ టరంటొలో మునిగి పోయింది. మూలం
  • ఆగస్టు 4 అమెరికా డెన్మార్క్ నుండి వర్జిన్ ద్వీపాలను 25 మిలియన్ల డాలర్లకు, కొనుగోలు చేయడానికి అంగీకరించింది. మూలం
  • ఆగస్టు 4 మొదటి ప్రపంచ యుద్ధం : లైబీరియా దేశం, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది. మూలం
  • ఆగస్టు 29 ఫిలిప్పైన్స్ అటానమీ చట్టాన్ని (స్వయంగా పాలించుకోవటం) అమెరికా ఆమోదించింది. మూలం
  • సెప్టెంబరు 29 రాక్ సెల్లార్ ప్రపంచంలో తొలి బిలియనీర్గగా అవతరించారు. మూలం

జననాలు

  • మార్చి 21 ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, సెహనాయి విద్వాంసుడు. (మ.2006). మూలం
  • ఏప్రిల్ 22 కనన్ దేవి బెంగాలీ సినిమా నటి, గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1992). మూలం
  • మే 1 గ్లెన్ ఫోర్డ్, అమెరికన్ సినిమా నటుడు. మూలం
  • మే 18 సి.ఆర్.సుబ్బరామన్, తెలుగు సంగీత దర్శకుడు, నిర్మాత(మ.1952). మూలం
  • జూన్ 10 పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988). భారత్ మూలం
  • జూన్ 14 బుచ్చిబాబు, నవలాకారుడు, నాటకకర్త, కథకుడు. (మ.1967). మూలం
  • జూన్ 15 హెర్బర్ట్ సైమన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2001). మూలం
  • జూలై 1 షేక్ దావూద్, కవి, విద్వాంసుడు. (మ.1994). మూలం
  • జూలై 7 మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత. (మ.2009). మూలం
  • జూలై 10 కోన ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి. (మ.1990). మూలం
  • జూలై 22 నిడమర్తి అశ్వనీ కుమారదత్తు, కార్మిక నాయకుడు, పత్రికా నిర్వాహకుడు. (మ.1977). మూలం
  • ఆగస్టు 7 బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 1984). మూలం
  • సెప్టెంబరు 16 ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (మ.2004). భారత్ మూలం
  • సెప్టెంబరు 25 దీన్ దయాలు ఉపాధ్యాయ - పండిత్ జీ అనే పేరు ద్వారా పిలువబడే ఒక భారతీయ రాజకీయ నాయకుడు,భావజాలం ప్రతిపాదకుడు. (మ:1968). భారత్ మూలం
  • అక్టోబరు 16 దండమూడి రాజగోపాలరావు, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1981). మూలం
  • అక్టోబరు 19 వడ్డూరి అచ్యుతరామ కవి, తెలుగు కవి, పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, పురాణ ప్రవచకుడు. (మ.1996). మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 2 ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రి, కవి, పండితులు. మూలం
  • జూలై 23 విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (జ.1852). మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 26 tewiki:ఏప్రిల్_26 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: అల్లూరి సీతారామరాజు tewiki:అల్లూరి_సీతారామరాజు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మార్చి 21 tewiki:మార్చి_21 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 22 tewiki:ఏప్రిల్_22 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మే 18 tewiki:మే_18 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూన్ 14 tewiki:జూన్_14 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూన్ 15 tewiki:జూన్_15 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జూలై 7 tewiki:జూలై_7 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జూలై 10 tewiki:జూలై_10 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 16 tewiki:సెప్టెంబరు_16 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 25 tewiki:సెప్టెంబరు_25 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: అక్టోబరు 16 tewiki:అక్టోబరు_16 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: అక్టోబరు 19 tewiki:అక్టోబరు_19 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 2 tewiki:ఫిబ్రవరి_2 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0