ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 7 కె.వి.రెడ్డి తొలి దర్శకత్వ చిత్రం భక్త పోతన విడుదలై దక్షిణ భారతదేశమంతటా ఘనవిజయం సాధించింది. మూలం
  • జనవరి 13 అడాల్ఫ్ హిట్లర్ పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాడు. మూలం
  • జనవరి 15 ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం 'ద పెంటగాన్‌' (అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం) నిర్మాణం పూర్తయింది. మూలం
  • జనవరి 16 హేతువాదాన్ని తెలుగు సాహిత్యంలోకి ప్రవేశపెట్టిన కవిరాజు త్రిపురనేని రామస్వామి కన్నుమూశారు. మూలం
  • జనవరి 31 రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు రష్యా లోని స్టాలిన్‌గ్రాడ్ వద్ద రష్యా సైన్యానికి లొంగిపోయాయి. మూలం
  • మార్చి 2 రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం. మూలం
  • మే 12 జర్మన్ సైన్యం, ఉత్తర ఆఫ్రికాలో లొంగిపోయింది. మూలం
  • మే 31 సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మూలం
  • ఆగస్టు 2 ఈ రోజు లెఫ్టినెంట్ (జె.జి – జూనియర్ గ్రేడ్) జాన్ ఎఫ్ కెన్నెడీ (తరువాత అమెరికన్ అధ్యక్షుడు) ki ఒక చెడ్డ రోజు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, అమెరికాకి చెందిన పి.టి. 109 (పెట్రోల్ టార్పెడో బోట్) జాన్ ఎప్ కెన్నెడి నడుపుతున్న సమయంలో, ’అమగిరి లేదా అమిగిరి’ పేరుగల జపాన్ వారి డిస్ట్రాయర్ యుద్ధనౌక ఆ పి.టి. 109ని ముంచివేసింది. ఆ సమయంలో, కెన్నెడీ, తన బోట్ లోని సిబ్బందిని అందరినీ (ఇద్దరిని తప్ప) రక్షించి, యుద్ధ హీరో అయ్యాడు. ఆ సంఘటన, జాన్ కెన్నెడీకి సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని ఇచ్చి, అమెరికా అధ్యక్షపదవిని కట్టబెట్టింది. ఆ సమయంలో, వెన్నుపూసకు తగిలిన గాయం కూడా అలాగే జీవితాంతం వెంటాడింది. పి.టి 109 యొక్కకథ జాన్ ఎప్ కెన్నెడీగా క్లిఫ్ రాబర్ట్సన్ నటించిన, 1963సంవత్సరంలో తీసిన చిత్రం, పి.టి. 109లో హాలీవుడ్ శైలిలో చెప్పారు. మూలం
  • ఆగస్టు 2 ట్రెబ్లింకా లోని నాజీ మరణం శిబిరంలో తిరుగుబాటు జరిగింది. మూలం
  • ఆగస్టు 8 నటి భానుమతి చిత్ర నిర్మాత, దర్శకుడు పి.ఎస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడారు. మూలం
  • అక్టోబరు 21 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సింగపూర్లో స్వతంత్ర భారత ప్రభుత్వం (ఆజాద్ హింద్ ప్రభుత్వం) ఏర్పాటు చేసాడు. భారత్ మూలం
  • నవంబరు 14 హైదరాబాదు స్టాక్ ఎక్స్ఛేంజి ప్రారంభమైంది. మూలం

జననాలు

  • జనవరి 1 రఘునాథ్ అనంత్ మషెల్కర్, భారతీయ శాస్త్రవేత్త. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత. భారత్ మూలం
  • జనవరి 2 మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.1990). భారత్ మూలం
  • ఫిబ్రవరి 4 ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ లా డాక్టర్ కండే ప్రసాద రావు. మూలం
  • ఫిబ్రవరి 27 బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • మార్చి 30 జిత్ మోహన్ మిత్ర , తెలుగు సుప్రసిద్ధ గాయకుడు, నటుడు. మూలం
  • ఏప్రిల్ 25 దేవిక, తెలుగు,తమిళ, మళయాళ చిత్రాల నటీ(మ.2002). మూలం
  • మే 1 కొలకలూరి స్వరూపరాణి, తెలుగు రచయిత్రి, కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది. మూలం
  • మే 1 ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి. మూలం
  • మే 2 దేవిక, అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది. మూలం
  • మే 27 క్రొవ్విడి బలరామమూర్తి. మూలం
  • జూన్ 2 ఇళయరాజా, భారత గాయకుడు, సినిమా గీత రచయిత, సంగీత దర్శకుడు. భారత్ మూలం
  • జూన్ 7 రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు. భారత్ మూలం
  • జూలై 3 పి.సి.నరసింహారెడ్డి, భాషాశాస్త్రవేత్త, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు.(మ.2020). మూలం
  • జూలై 5 అదితి పంత్, ఓషనోగ్రాఫర్. అంటార్కెటికా మీద కాలుమోపిన మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త. భారత్ మూలం
  • ఆగస్టు 6 కె.శివారెడ్డి, సుప్రసిద్ధ వచన కవి, అభ్యుదయ కవి, విప్లవకవి. మూలం
  • ఆగస్టు 29 విజయ కుమార్ , తమిళ మలయాళ, హిందీ,తెలుగు చిత్రాల నటుడు , రాజకీయ నాయకుడు. మూలం
  • సెప్టెంబరు 2 మల్లావఝ్జల సదాశివ్ కవి, రచయిత, సాహితీవేత్త. (మ.2005). మూలం
  • సెప్టెంబరు 12 రవ్వా శ్రీహరి, ఆధునిక తెలుగు నిఘంటుకర్త, వ్యాకరణవేత్త, ఆచార్యుడు (మ. 2023). మూలం
  • సెప్టెంబరు 17 తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త. మూలం
  • సెప్టెంబరు 23 తనుజ, ఒక భారతీయ నటి. భారత్ మూలం
  • సెప్టెంబరు 29 లే'క్ వాలెన్సా, శాంతి నోబెల్ బహుమతి గ్రహీత, మాజీ పోలెండ్ అధ్యక్షుడు. మూలం
  • అక్టోబరు 2 కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు. భారత్ మూలం
  • అక్టోబరు 2 మినతీ సేన్, భారత 12, 13, 14 లోక్ సభ సభ్యుడు. భారత్ మూలం
  • అక్టోబరు 6 రాజా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు. మూలం
  • అక్టోబరు 31 ఊమెన్ చాందీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి (మ. 2023). భారత్ మూలం
  • డిసెంబరు 10 మాణిక్య వినాయగం , ప్లే బ్యాక్ సింగర్, జానపద సంగీతం (మ.2021). మూలం

మరణాలు

  • జనవరి 16 త్రిపురనేని రామస్వామి, సంఘసంస్కర్త, కవిరాజు. (జ.1887). మూలం
  • మార్చి 3 శ్రీపాద కామేశ్వరరావు, రంగస్థల నటుడు, మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకాలను తెలుగులోకి అనువదించాడు. మూలం
  • ఏప్రిల్ 1 మైలార మహాదేవప్ప, కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు. (జ.1911). భారత్ మూలం
  • డిసెంబరు 9 కెన్నెత్ కెన్నెడీ, బిషప్. మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: కె.వి.రెడ్డి tewiki:కె.వి.రెడ్డి · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 13 tewiki:జనవరి_13 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జనవరి 15 tewiki:జనవరి_15 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: త్రిపురనేని రామస్వామి tewiki:త్రిపురనేని_రామస్వామి · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జనవరి 31 tewiki:జనవరి_31 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మార్చి 2 tewiki:మార్చి_2 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: కృష్ణ (నటుడు) tewiki:కృష్ణ_(నటుడు) · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: భానుమతీ రామకృష్ణ tewiki:భానుమతీ_రామకృష్ణ · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: నవంబరు 14 tewiki:నవంబరు_14 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 4 tewiki:ఫిబ్రవరి_4 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 27 tewiki:ఫిబ్రవరి_27 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: మార్చి 30 tewiki:మార్చి_30 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 25 tewiki:ఏప్రిల్_25 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మే 2 tewiki:మే_2 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మే 27 tewiki:మే_27 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జూన్ 2 tewiki:జూన్_2 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జూన్ 7 tewiki:జూన్_7 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూలై 5 tewiki:జూలై_5 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 2 tewiki:సెప్టెంబరు_2 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 12 tewiki:సెప్టెంబరు_12 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 17 tewiki:సెప్టెంబరు_17 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: అక్టోబరు 6 tewiki:అక్టోబరు_6 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: డిసెంబరు 10 tewiki:డిసెంబరు_10 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జనవరి 16 tewiki:జనవరి_16 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1 tewiki:ఏప్రిల్_1 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: డిసెంబరు 9 tewiki:డిసెంబరు_9 · CC BY-SA 4.0