ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 27 మొట్టమొదటిసారి టెలివిజన్ను లండన్‌లో ప్రదర్శించారు. మూలం
  • మే 12 బ్రిటన్‌లో కార్మిక సంఘాలు చేసిన 9 రోజుల సాధారణ సమ్మెను విరమించారు. మూలం
  • మే 24 3000 మీటర్ల పరుగు పందెంలో ' పావొ నుర్మి' 8:25.4 (8నిమిషముల 25.4 సెకన్లు) సమయంలో పరిగెట్టి, సరికొత్త రికార్డు స్థాపించాడు. మూలం
  • జూలై 9 ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని రావికంపాడు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మూలం
  • జూలై 16 నేషనల్ జియోగ్రాఫిక్ పత్రికలో (మేగజైన్) మొదటిసారిగా నీటిలోపల తీసిన కలర్ ఫొటో (రంగుల చిత్రం) ప్రచురించబడింది. మూలం
  • జూలై 22 'వాటర్‌బరి' (కనెక్టికట్) రాష్ట్రం లోని ఉష్ణోగ్రత రికార్డు. 105 డిగ్రీల ఫారెన్ హీట్, 41 డిగ్రీల సెంటిగ్రేడ్. మూలం
  • జూలై 22 'ట్రాయ్' (న్యూయార్క్) రాష్ట్రం ఉష్ణోగ్రత రికార్డు. 108 డిగ్రీల ఫారెన్ హీట్, 42 డిగ్రీల సెంటిగ్రేడ్. మూలం
  • ఆగస్టు 6 గెర్త్రుడ్ ఏడెర్లె, ఇంగ్లీష్ ఛానల్ ని, 14 గంటల 30 నిమిషాలలోమ్ ఈదిన మొదటి మహిళ.1926 ఆగష్టు 6 రోజు ఉదయం 07:05 వద్ద ఫ్రాన్స్ లో కాప్ గ్రిస్-నెజ్ వద్ద మొదలు పెట్టి, 14 గంటల 30 నిమిషాల తరువాత, ఆమె కింగ్స్‌డౌన్, కెంట్, ఇంగ్లాండ్ వద్ద ఒడ్డుకి వచ్చింది. 1950లో, ఫ్లోరెన్స్ చాడ్విక్ 13 గంటల 20 నిమిషాల్లో ఇంగ్లీష్ ఛానెల్ ని ఈదినంతవరకు, ఆమె నమోదు చేసిన రికార్డు అలాగే ఉంది. మూలం
  • అక్టోబరు 1 బల్కంజీ బారి ఇనిస్టిట్యూట్ పిల్లల సంక్షేమం కోసం స్థాపించబడింది. మూలం

జననాలు

  • జనవరి 3 పుష్పవల్లి , అలనాటి తెలుగు సినిమా నటి(హిందీ నటి రేఖ తల్లి , మ.1992). మూలం
  • జనవరి 4 కోటంరాజు సత్యనారాయణ శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత. మూలం
  • జనవరి 4 కె.బి తిలక్, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత, స్వాతంత్ర్య సమరయోధుడు (మ.2010). మూలం
  • జనవరి 14 కె.బి. తిలక్, స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (మ.2010). భారత్ మూలం
  • జనవరి 14 మహా శ్వేతాదేవి, నవలా రచయిత, సామాజిక కార్యకర్త. (మ2016). మూలం
  • జనవరి 23 బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు. (మ.2012). మూలం
  • జనవరి 26 ఆవంచ హరికిషన్ నిజాం విమోచన ఉద్యమకారుడు. మూలం
  • జనవరి 29 అబ్దుస్ సలం, 1979లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. (షెల్డన్ గ్లాషోవ్, స్టీవెన్ వీన్ బర్గ్ లతో కలిసి) (మ.1996). మూలం
  • మార్చి 11 చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (మ.2018). మూలం
  • మార్చి 13 వి.రామచంద్ర రావు, తెలుగు చలనచిత్ర దర్శకుడు ,రచయిత ,నిర్మాత,(మ.1974). మూలం
  • ఏప్రిల్ 7 ప్రేమ్ నజీర్ , భారతీయ చలనచిత్ర నటుడు, రెండు సార్లు ప్రపంచ గిన్నీస్ రికార్డ్స్ పొందినవాడు(మ.1989). భారత్ మూలం
  • ఏప్రిల్ 23 తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ, మహబూబ్ నగర్ వ్యక్తి. మూలం
  • ఏప్రిల్ 30 శ్రీనివాస్ ఖాలె, భారత సంగీత దర్శకుడు, (మహారాష్ట్ర) (మ.2011). భారత్ మూలం
  • మే 1 ఇక్బాల్ సింగ్, సిక్కు సమాజానికి చెందిన భారతీయ సామాజిక-ఆధ్యాత్మిక నాయకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2022). భారత్ మూలం
  • మే 12 భాట్టం శ్రీరామమూర్తి, జర్నలిస్టు, రాజకీయవేత్త. మూలం
  • మే 12 పోలెట్ పూజోల్-ఒరియోల్, హైతియన్ విద్యావేత్త, నటి. మూలం
  • మే 14 నూతి విశ్వామిత్ర, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు. మూలం
  • మే 15 నూతి విశ్వామిత్ర, ఆర్యసమాజ్ నాయకుడు, నిరంకుశ నిజాం పాలన వ్యతిరేకోద్యమ నాయకుడు. మూలం
  • మే 16 మాణిక్ వర్మ, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1996). భారత్ మూలం
  • జూన్ 1 మార్లిన్ మన్రో, హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962). మూలం
  • జూన్ 6 గోపగారి రాములు, తెలంగాణకు చెందిన కథా రచయిత, కవి, అనువాదకుడు. (మ. 2000). మూలం
  • జూలై 1 తూమాటి దొణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (మ.1996). మూలం
  • జూలై 9 బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2018). భారత్ మూలం
  • జూలై 10 అక్కిరాజు వాసుదేవరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు. మూలం
  • ఆగస్టు 4 మండలి వెంకట కృష్ణారావు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి (మ.1997). మూలం
  • ఆగస్టు 7 అన్నవరపు రామస్వామి, వాయులీన విద్వాంసులు. మూలం
  • ఆగస్టు 11 ఎక్కిరాల కృష్ణమాచార్య, రచయిత, హోమియో వైద్యుడు (మ.1984). మూలం
  • ఆగస్టు 13 ఫిడేల్ కాస్ట్రో రుజ్, క్యూబా దేశపు విప్లవకారుడు, నియంత (మ.2016). మూలం
  • ఆగస్టు 25 మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (మ.2010). మూలం
  • ఆగస్టు 29 రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • సెప్టెంబరు 4 బాలు శంకరన్,ప్రొఫెసర్, శాస్త్రవేత్త , పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత. (మ.2012). మూలం
  • సెప్టెంబరు 5 జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (మ. 2014). మూలం
  • సెప్టెంబరు 13 జి.వరలక్ష్మి, తెలుగు సినిమా నటి. (మ.2006). మూలం
  • సెప్టెంబరు 15 అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (మ. 2015). మూలం
  • సెప్టెంబరు 23 బాచు అచ్యుతరామయ్య రంగస్థల నటుడు, రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు. (మ.2018). మూలం
  • సెప్టెంబరు 27 గరికపాటి వరలక్ష్మి జన్మించారు. ఈమె ప్రముఖ తెలుగు, తమిళ నటి, గాయని ఇంకా దర్శకురాలు. మూలం
  • అక్టోబరు 2 నల్లా నరసింహులు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, సిపిఐ నాయకుడు. (మ. 1993). మూలం
  • అక్టోబరు 3 నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (మ.2010). మూలం
  • అక్టోబరు 15 మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్ తత్వవేత్త (మ.1984). మూలం
  • అక్టోబరు 21 షౌకత్ అజ్మీ, భారతీయ నాటకరంగ, సినిమా నటి. (మ.2019). భారత్ మూలం
  • నవంబరు 13 ఎ.ఆర్.కృష్ణ, నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1992). మూలం
  • నవంబరు 23 సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (మ.2011). భారత్ మూలం
  • నవంబరు 25 రంగనాథ్ మిశ్రా, 21వ భారత ప్రధాన న్యాయమూర్తి. (మ. 2012). భారత్ మూలం
  • డిసెంబరు 3 చెరువు ఆంజనేయ శాస్త్రి, తెలుగు గేయ రచయిత, సినిమా సహాయ దర్శకుడు (మ.1991). మూలం
  • డిసెంబరు 21 అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. (మ.2007). మూలం
  • డిసెంబరు 31 ఎస్.జడ్. ఖాసిమ్ భారతీయ సముద్ర-జీవశాస్త్ర శాస్త్రవేత్త. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల విజేత. భారత్ మూలం

మరణాలు

  • జూలై 17 జనరల్ అల్వారొ ఒబ్రెగాన్, మెక్సికో అధ్యక్షుడు. మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 27 tewiki:జనవరి_27 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: గుమ్మడి వెంకటేశ్వరరావు tewiki:గుమ్మడి_వెంకటేశ్వరరావు · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జనవరి 4 tewiki:జనవరి_4 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జనవరి 14 tewiki:జనవరి_14 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జనవరి 23 tewiki:జనవరి_23 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జనవరి 26 tewiki:జనవరి_26 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జనవరి 29 tewiki:జనవరి_29 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: మార్చి 11 tewiki:మార్చి_11 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: మార్చి 13 tewiki:మార్చి_13 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 7 tewiki:ఏప్రిల్_7 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 23 tewiki:ఏప్రిల్_23 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 30 tewiki:ఏప్రిల్_30 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: మే 15 tewiki:మే_15 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మే 16 tewiki:మే_16 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూలై 9 tewiki:జూలై_9 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూలై 10 tewiki:జూలై_10 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఆగస్టు 11 tewiki:ఆగస్టు_11 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఆగస్టు 25 tewiki:ఆగస్టు_25 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 4 tewiki:సెప్టెంబరు_4 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 5 tewiki:సెప్టెంబరు_5 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 13 tewiki:సెప్టెంబరు_13 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 15 tewiki:సెప్టెంబరు_15 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: నవంబరు 13 tewiki:నవంబరు_13 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: నవంబరు 23 tewiki:నవంబరు_23 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: నవంబరు 25 tewiki:నవంబరు_25 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: డిసెంబరు 3 tewiki:డిసెంబరు_3 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: డిసెంబరు 21 tewiki:డిసెంబరు_21 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: డిసెంబరు 31 tewiki:డిసెంబరు_31 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: జూలై 17 tewiki:జూలై_17 · CC BY-SA 4.0