ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 14 భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బి.ఎస్.ఎన్.ఎల్) బెంగళురు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత లలో బ్రాడ్‌బాండ్ సేవలను మొదలు పెట్టింది. మరొక 198 నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని ప్రకటించింది. మూలం
  • ఫిబ్రవరి 10 నటుడు మహేష్ బాబు నటి నమ్రతా శిరోద్కర్‌ను ముంబైలో వివాహం చేసుకున్నారు. మూలం
  • ఫిబ్రవరి 16 ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో మొదలైన క్యోటో ఒప్పందం అమలయింది. మూలం
  • ఏప్రిల్ 24 దక్షిణ కొరియాలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క, స్నప్పీ. మూలం
  • మే 3 ఇరాక్ చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి, అధికారం చేపట్టింది. మూలం
  • మే 10 గూగుల్ వార్తలు, శోధన పద్ధతి కొరకు పేటెంట్ అడిగింది. అందువలన నాణ్యత గలిగిన వార్తల వెబ్ సైట్ల లింకులు దొరికాయి. మూలం
  • మే 18 కువాయిట్ పార్లమెంట్ ఆడవారికి ఓటు హక్కు ఇచ్చింది. భారత్ మూలం
  • జూన్ 14 ప్రపంచ రక్త దాతల రోజు; కార్ల్ లేండ్ స్టీనర్ (1868 జూన్ 14 - 1943 జూన్ 26), ఎ, ఒ, బి, బ్లడ్ గ్రూపులను కనుగొన్నందుకు 1930 లో నోబుల్ ప్రైజును పొందిన శాస్త్రవేత్త పుట్టిన రోజు గుర్తుగా, ఈ రోజును, ప్రపంచ రక్త దాతల రోజుగా 2005 నుంచి జరుపుకుంటున్నారు. మూలం
  • జూన్ 14 నూరు మీటర్ల పరుగు వేగంలో జమైకాకు చెందిన అసఫా పోవెల్ సరికొత్త ప్రపంచ రికార్డును 9.77 సెకండ్లతో బ్రద్దలుకొట్టారు. మూలం
  • జూలై 7 లండనులో వరుస బాంబు పేలుళ్ళు 30మంది మరణం, 700మంది గాయాలపాలు. మూలం
  • జూలై 21 లండన్లో బాంబు పేలుళ్ళు. అంతకు ముందు జూలై 7 న కూడా బాంబు పేలుళ్ళు జరిగాయి. మూలం
  • ఆగస్టు 11 తెలుగు చిత్రం 'అతడు' అమెరికాలో తొలి ప్రదర్శన నార్త్ బెర్గెన్‌లోని సినీ ప్లాజా 13 థియేటర్‌లో జరిగింది. మూలం
  • ఆగస్టు 13 బురుండి లోని గతుంబ హత్యాకాండ (ఊచకోత) ను కార్యకర్తలు గుర్తుతెచ్చుకున్నారు. మూలం
  • ఆగస్టు 19 తెలుగు చిత్రం 'అతడు'కు అమెరికాలోని కనెక్టికట్‌లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది; డిమాండ్ మేరకు అదనపు షో వేశారు. మూలం
  • ఆగస్టు 29 హరికేన్ కత్రినా అమెరికాలోని గల్ఫ్ తీరాన్ని తాకి, మిసిసిపి, లూసియానా ల లోని సముద్ర తీర పట్టణాలను నాశనంచేసి 10లక్షల మందిని నిరాశ్రయులను చేసి, 1, 000 మంది మరణానికి కారణమయ్యింది. మూలం
  • ఆగస్టు 30 హరికేన్ కత్రినా, అమెరికాలోని న్యూ ఆర్లియెన్స్ ని తాకిన మరునాడు, 80 శాతము 'న్యూ ఆర్లియెన్స్' వరద నీటిలో ములిగిపోయింది. చాలామంది ప్రజలను హెలికాప్టర్లు / పడవల ద్వారా రక్షించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు. మూలం
  • అక్టోబరు 3 వర్తుల సూర్యగ్రహణం (యాన్యులర్ సొలార్ ఎక్లిప్స్) ఏర్పడింది. మూలం
  • అక్టోబరు 29 తెలంగాణలో నల్గొండ దగ్గరి వలిగొండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో రేపల్లె, సికిందరాబాదు డెల్టా పాసెంజరు యొక్క ఇంజను, 8 పెట్టెలు పట్టాలు తప్పి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడి పోయాయి. 200 మందికి పైగా మరణించి ఉంటారని అంచనా. మూలం
  • అక్టోబరు 31 ఎర్రకోటపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, లష్కరేతొయిబా ఉగ్రవాది, మొహమ్మద్ ఆరిఫ్ అష్ఫాక్ కు ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష విధించింది. భారత్ మూలం
  • డిసెంబరు 24 తెలుగు సినిమా తొలి మహిళా సూపర్‌స్టార్ భానుమతీ రామకృష్ణ చెన్నైలోని స్వగృహంలో మరణించారు. మూలం

జననాలు

  • ఆగస్టు 10 "ప్రణమ్య మెనారియ" 25 వేళ్ళతో (12 చేతివేళ్ళు, 13 కాలి వేళ్ళు) ఇండియాలో జననం. మరొక వ్యక్తి "దేవేంద్ర హర్నె" జననం 1995 జనవరి 9. భారత్ మూలం
  • అక్టోబరు 16 అర్జున్ నిమ్మల టొరంటో బ్లూ జేస్ సంస్థలో ఒక అమెరికన్ ప్రొఫెషనల్ బేస్బాల్ షార్ట్ షాప్. మూలం

మరణాలు

  • జనవరి 12 అమ్రీష్ పురి, భారత సినిమా నటుడు (జ.1932). భారత్ మూలం
  • జనవరి 24 పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (జ.1958). మూలం
  • జనవరి 30 వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (జ.1937). మూలం
  • మార్చి 22 జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005). భారత్ మూలం
  • మార్చి 30 ఒ.వి.విజయన్, భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ (జ.1930). భారత్ మూలం
  • ఏప్రిల్ 13 పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (జ.1917). మూలం
  • ఏప్రిల్ 25 స్వామి రంగనాథానంద, భారత ఆధ్యాత్మిక గురువు. (జ.1908). భారత్ మూలం
  • ఏప్రిల్ 25 టంగుటూరి సూర్యకుమారి, గాయని, నటీమణి (జ.1925). మూలం
  • మే 25 సునీల్ దత్, భారత దేశ సినిమా నటుడు, రాజకీయవేత్త మరణం. (జ.1929). భారత్ మూలం
  • జూన్ 7 బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (జ.1920). మూలం
  • జూన్ 27 సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (జ.1942). మూలం
  • జూలై 2 పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1923). మూలం
  • జూలై 9 భారత రాజకీయవేత్త, ఇస్లామిక్ మతాధికారి రఫీక్ జకారియా 86 ఏళ్ళ వయసులో మరణించారు. భారత్ మూలం
  • ఆగస్టు 13 స్నిపర్, శ్రీలంక యొక్క విదేశాంగ మంత్రి. మూలం
  • ఆగస్టు 15 బెండపూడి వెంకట సత్యనారాయణ, చర్మవైద్యులు. (జ.1927). మూలం
  • సెప్టెంబరు 6 పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (జ.1920). మూలం
  • సెప్టెంబరు 25 ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (జ.1927). మూలం
  • అక్టోబరు 21 మహీధర నళినీమోహన్, నవలా రచయిత, పాత్రికేయుడు. మూలం
  • అక్టోబరు 31 పి.లీల, మలయాళ చిత్ర రంగములో ప్రప్రథమ నేపథ్యగాయని. (జ.1934). మూలం
  • నవంబరు 9 కె.ఆర్.నారాయణన్, భారత దేశ పూర్వ రాష్ట్రపతి. (జ.1920). భారత్ మూలం
  • డిసెంబరు 24 భానుమతి, దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. (జ.1925). భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 14 tewiki:జనవరి_14 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మహేష్ బాబు tewiki:మహేష్_బాబు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 16 tewiki:ఫిబ్రవరి_16 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 24 tewiki:ఏప్రిల్_24 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 18 tewiki:మే_18 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూన్ 14 tewiki:జూన్_14 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 7 tewiki:జూలై_7 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: తెలుగు సినిమా tewiki:తెలుగు_సినిమా · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: అక్టోబరు 29 tewiki:అక్టోబరు_29 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: భానుమతీ రామకృష్ణ tewiki:భానుమతీ_రామకృష్ణ · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: అక్టోబరు 16 tewiki:అక్టోబరు_16 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జనవరి 12 tewiki:జనవరి_12 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జనవరి 24 tewiki:జనవరి_24 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జనవరి 30 tewiki:జనవరి_30 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మార్చి 22 tewiki:మార్చి_22 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మార్చి 30 tewiki:మార్చి_30 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 13 tewiki:ఏప్రిల్_13 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 25 tewiki:ఏప్రిల్_25 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూన్ 7 tewiki:జూన్_7 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూన్ 27 tewiki:జూన్_27 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూలై 9 tewiki:జూలై_9 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 6 tewiki:సెప్టెంబరు_6 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 25 tewiki:సెప్టెంబరు_25 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: నవంబరు 9 tewiki:నవంబరు_9 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: డిసెంబరు 24 tewiki:డిసెంబరు_24 · CC BY-SA 4.0
  39. వికీడేటా: ధన 51 (Q13000272) wikidata:Q13000272 · CC0 1.0
  40. వికీడేటా: కీలుగుర్రం (2005 సినిమా) (Q12993548) wikidata:Q12993548 · CC0 1.0
  41. వికీడేటా: ధైర్యం (Q21646312) wikidata:Q21646312 · CC0 1.0
  42. వికీడేటా: అందగాడు (Q25999741) wikidata:Q25999741 · CC0 1.0
  43. వికీడేటా: అయోధ్య (సినిమా) (Q12990617) wikidata:Q12990617 · CC0 1.0
  44. వికీడేటా: జగపతి (Q25094924) wikidata:Q25094924 · CC0 1.0
  45. వికీడేటా: ప్రేమికులు (Q13003452) wikidata:Q13003452 · CC0 1.0
  46. వికీడేటా: ఒక్కడే (Q39060624) wikidata:Q39060624 · CC0 1.0
  47. వికీడేటా: పెళ్ళాం పిచ్చోడు (Q25999771) wikidata:Q25999771 · CC0 1.0
  48. వికీడేటా: మొగుడ్స్ పెళ్ళామ్స్ (Q13007054) wikidata:Q13007054 · CC0 1.0
  49. వికీడేటా: మహా నంది (Q16251060) wikidata:Q16251060 · CC0 1.0