ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జూన్ 17 స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గా పిలువబడే ప్రఖ్యాత శిల్పము ఈ రోజు న్యూయార్క్ ఓడరేవు ను చేరింది (ప్రెంచి దేశ ప్రజలు బహూకరించారు అమెరికన్లకు). మూలం
  • జూలై 6 లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ని మొట్టమొదటి సారిగా వాడారు. మూలం
  • ఆగస్టు 29 గోట్‌లీబ్ డైమ్లెర్ ప్రపంచంలోని మొట్టమొదటి మోటారు సైకిల్ కి పేటెంట్ తీసుకున్నాడు. మూలం
  • సెప్టెంబరు 4 న్యూయార్క్ సిటీలో, మొట్టమొదటి "కేఫ్టీరియ"ను ప్రారంభించారు. మూలం
  • డిసెంబరు 28 భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ. భారత్ మూలం

జననాలు

  • జనవరి 22 మాడపాటి హనుమంతరావు, ఆంధ్ర పితామహుడు. మూలం
  • జనవరి 28 గిడుగు వెంకట సీతాపతి, భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (మ.1965). మూలం
  • ఫిబ్రవరి 28 బాబు చోటేలాల్ శ్రీవాత్సవ భారత స్వాతంత్ర్య సమరయోధుడు. భారత్ మూలం
  • జూలై 15 పి.ఏ.థాను పిళ్లై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1970). భారత్ మూలం
  • సెప్టెంబరు 12 గౌస్ బేగ్ సాహెబ్, పేరాల ఉద్యమంలో నెలకొల్పిన కఠోర నియమాలను పాటించి పోలిసు జులుమును భరించి క్రమశిక్షణతో సత్యాగ్రహంచేసి మునిసిపల్ శాసనాన్ని రద్దుచేయించారు. మూలం
  • అక్టోబరు 5 రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు, సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (మ.1964). మూలం
  • అక్టోబరు 7 నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1962). మూలం
  • నవంబరు 12 కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (మ.1932). మూలం

మరణాలు

  • మే 22 విక్టర్ హ్యూగో, ఫ్రెంచ్ రచయిత. (జ.1802). మూలం
  • జూలై 23 యులీసెస్ ఎస్. గ్రాంట్, 18వ అమెరికన్ ప్రెసిడెంట్, తన 63వ ఏట మౌంట్ మెక్‌గ్రెగర్, (న్యూయార్క్) లో చనిపోయాడు. మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జూలై 6 tewiki:జూలై_6 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 4 tewiki:సెప్టెంబరు_4 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: డిసెంబరు 28 tewiki:డిసెంబరు_28 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జనవరి 22 tewiki:జనవరి_22 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జనవరి 28 tewiki:జనవరి_28 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 28 tewiki:ఫిబ్రవరి_28 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 15 tewiki:జూలై_15 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 12 tewiki:సెప్టెంబరు_12 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: అక్టోబరు 5 tewiki:అక్టోబరు_5 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: అక్టోబరు 7 tewiki:అక్టోబరు_7 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: నవంబరు 12 tewiki:నవంబరు_12 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0