ఏప్రిల్ 26 రజాకార్ల చర్యలతో హైదరాబాదు ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లితే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని నెహ్రూ బొంబాయి పాత్రికేయుల సభలో ప్రకటించారు.
భారత్
మూలం
మే 14 ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడింది. 'డేవిడ్ బెన్ గురియన్' ప్రధానమంత్రి.
భారత్
మూలం
మే 14 ఇజ్రాయెల్ రేడియో స్టేషను 'కోల్ ఇజ్రాయెల్' మొదటిసారిగా తన ప్రసారాలను మొదలుపెట్టింది.
మూలం
మే 14 ఇజ్రాయెల్ దేశాన్ని, అమెరికా గుర్తించింది.
మూలం
మే 14 అమెరికా, అణుబాంబును 'ఎన్వెటక్' అనే చోట, వాతావరణంలో పేల్చి పరీక్షించింది.
మూలం
జూన్ 17 డగ్లస్ డి.సి-6 (యునైటెడ్ ఏర్ లైన్స్ ఫ్లైట్ 624), పెన్సిల్వేనియా లోని మౌంట్ కేమెల్ దగ్గర కూలి, అందులోని 43మంది మరణించారు.
మూలం
జూన్ 21 స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా లూయీ మౌంట్‌బాటన్ పదవీ విరమణ.
భారత్
మూలం
జూన్ 30 రేడియోలో వాడే ట్యూబులకి బదులుగా ట్రాన్సిస్టర్స్ని వాడవచ్చునని బెల్ లాబరేటరీస్ ప్రకటించింది.
మూలం
జూలై 31 కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు - దేశంలో మొదటి రవాణా వ్యవస్థ /కార్పోరేషన్.
భారత్
మూలం
ఆగస్టు 3 ప్రఖ్యాత నటి వాణిశ్రీ నెల్లూరులో జన్మించారు.
మూలం
ఆగస్టు 10 అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఎ.బి.సి.) నెట్‌వర్క్ టి.వి దశ లోకి ప్రవేశించింది.
మూలం
ఆగస్టు 21 భారత్‌తో తీవ్ర వివాదం తలెత్తిందంటూ హైదరాబాదు ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది.
మూలం
ఆగస్టు 29 హైదరాబాదు సమస్యకు శాంతియుత పరిష్కారం అసాధ్యమని, సైనిక చర్య అనివార్యమని నెహ్రూ కృష్ణ మీనన్‌కు లేఖ రాశారు.
భారత్
మూలం
సెప్టెంబరు 7 రజాకార్లపై నిషేధం విధించాలని, భారత సైన్యాన్ని సికింద్రాబాదుకు అనుమతించాలని నిజాంకు నెహ్రూ అల్టిమేటం ఇచ్చారు.
భారత్
మూలం
డిసెంబరు 11 రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు. (మ.2008).
భారత్
మూలం
డిసెంబరు 30 సురీందర్ అమర్‌నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్‌మెన్.
భారత్
మూలం
మరణాలు
జనవరి 30 మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (జ.1869).
భారత్
మూలం
జనవరి 30 రైటు సోదరులలో ఒకడైన ఓర్విల్లే మరణం (జ.1871).
మూలం
మార్చి 1 క్లారా కెర్న్ బేలిస్, అమెరికన్ రచయిత్రి, విద్యావేత్త. (జ.1848).
మూలం
ఏప్రిల్ 4 రాజా నర్సాగౌడ్, సంఘసేవకుడు, మహాదాత. (జ.1866).
మూలం
జూన్ 18 హరిలాల్ గాంధీ, మహాత్మాగాంధీ ప్రథమ పుత్రుడు (జ.1888).
భారత్
మూలం
జూలై 21 అర్షిలె గోర్కీ, అబ్‌స్ట్రాక్ట్ ఎక్ష్‌ప్రెషనిస్ట్, 43వ ఏట.
మూలం
ఆగస్టు 9 యల్లాప్రగడ సుబ్బారావు, భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు. (జ.1895).
భారత్
మూలం
ఆగస్టు 22 షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (జ.1920).
మూలం
సెప్టెంబరు 11 ముహమ్మద్ అలీ జిన్నా, 20 వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు. (జ.1876).
మూలం
డిసెంబరు 18 కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. (జ.1906).
భారత్
మూలం