ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 16 ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశానికి ప్రీమియర్ అయ్యాడు. మూలం
  • మార్చి 9 బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో తొలిసారి ప్రదర్శించారు. మూలం
  • మార్చి 31 14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు. భారత్ మూలం
  • మే 14 తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు మద్రాసు వాణీ మహల్‌లో హాస్యనటుడు రేలంగిని గజారోహణం చేయించి ఘనంగా సన్మానించారు. మూలం
  • మే 24 ఇంగ్లాండ్లో 'ఎంపైర్ డే' పేరు 'కామన్ వెల్త్ డే' గా మార్చారు. 1902లో 'ఎంపైర్ డే' ని మొదటిసారిగా జరుపుకున్నారు. మూలం
  • జూలై 21 ప్రపంచంలో మొట్టమొదటిగా అణుశక్తితో నడిచే వాణిజ్య నౌక 'సవన్నా' జల ప్రవేశం చేసింది. మూలం
  • ఆగస్టు 18 7.5 మేగ్నిట్యూడ్ మీద జరిగిన భూకంపం వలన క్వేక్ లేక్ ఏర్పడింది. భూకంపం వలన ఏర్పడిన సరస్సు కాబట్టి, "భూకంప సరస్సు" (క్వేక్ లేక్) అని పేరు పెట్టారు. మూలం
  • ఆగస్టు 29 నటుడు అక్కినేని నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు మద్రాసులో జన్మించారు. మూలం
  • సెప్టెంబరు 17 శోభన్ బాబు నటించిన తొలి విడుదల చిత్రం దైవబలం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూలం
  • సెప్టెంబరు 29 ఇంగ్లీషు ఛానెల్ ను 16 గంటల 20 నిమిషాలలో ఈదిన తొలి భారతీయ మహిళగా ఆరతి సాహా అయ్యారు. భారత్ మూలం
  • అక్టోబరు 1 గౌరవనీయ న్యాయమూర్తి భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. భారత్ మూలం
  • అక్టోబరు 10 భారత ప్రధాననమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దేశములోని మొట్టమొదటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఇప్పుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి వరంగల్‌లో శంకుస్థాపన చేశారు. మూలం
  • డిసెంబరు 17 స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య తుదిశ్వాస విడిచారు. మూలం

జననాలు

  • జనవరి 1 శుభా ముద్గల్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో భారతీయ గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్ మూలం
  • జనవరి 2 కీర్తి ఆజాద్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్ మూలం
  • జనవరి 6 కపిల్ దేవ్, క్రికెట్ ఆటలో భారతదేశపు అత్యంత గొప్ప ఆల్‌రౌండర్. భారత్ మూలం
  • జనవరి 13 సాయాజీ షిండే , భారతీయ సినీ నటుడు. భారత్ మూలం
  • జనవరి 21 ఎండ్లూరి సుధాకర్, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి. మూలం
  • ఫిబ్రవరి 28 జయమాల , కన్నడ సినీనటి, తెలుగు,తమిళ చిత్రాల్లో నటించారు. మూలం
  • మార్చి 9 జాకీర్ హుస్సేన్, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు. మూలం
  • ఏప్రిల్ 20 కొప్పుల ఈశ్వర్, తెలంగాణ శాసనసభ సభ్యుడు. మూలం
  • ఏప్రిల్ 22 దగ్గుబాటి పురంధేశ్వరి, భారత పార్లమెంటు సభ్యురాలు, వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు. భారత్ మూలం
  • మే 3 ఉమా భారతి, కాషాయధారిణి, భారతదేశపు రాజకీయవేత్త. భారత్ మూలం
  • మే 18 బేతా సుధాకర్ , చలన చిత్ర నటుడు, నిర్మాత. మూలం
  • మే 25 కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మూలం
  • జూన్ 1 కొల్లా అశోక్ కుమార్ , తెలుగు చలన చిత్ర ప్రతి నాయకుడు, నిర్మాత. మూలం
  • జూన్ 8 మాడుగుల నాగఫణి శర్మ, అవధాని. మూలం
  • జూన్ 9 జి.వి.హర్షకుమార్, భారత పార్లమెంటు సభ్యుడు, ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మూలం
  • జూన్ 16 వారియర్, అమెరికా ప్రొఫెషనల్ మల్లయోధుడు. మూలం
  • జూన్ 17 వక్కలంక పద్మ , తెలుగు సినీ నటి, అంతర్జాతీయ జర్నలిస్ట్. మూలం
  • జూలై 7 జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు , తెలుగు కవి, సినీ గీత రచయిత. మూలం
  • జూలై 14 చాగంటి కోటేశ్వరరావు, అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి. మూలం
  • జూలై 22 బోయినపల్లి వినోద్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యుడు, న్యాయవాది. మూలం
  • ఆగస్టు 18 నిర్మలా సీతారామన్, భారతీయ రాజకీయ నాయకురాలు, మోడీ మంత్రివర్గంలో సహాయఆర్ధికమంత్రి. భారత్ మూలం
  • ఆగస్టు 28 సుమన్, తెలుగు సినిమా నటుడు. మూలం
  • ఆగస్టు 29 అక్కినేని నాగార్జున, తెలుగు చలనచిత్ర నటుడు, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు. మూలం
  • ఆగస్టు 30 నాగబాల సురేష్ కుమార్, రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత. మూలం
  • సెప్టెంబరు 16 రోజా రమణి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీనటి. మూలం
  • సెప్టెంబరు 23 లీనా రాన్, రాజకీయ నాయకురాలు. మూలం
  • సెప్టెంబరు 25 వల్లభనేని జనార్దన్, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు.(మ.2022). మూలం
  • డిసెంబరు 17 జయసుధ, సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత. మూలం
  • డిసెంబరు 21 కృష్ణమాచారి శ్రీకాంత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్ మూలం

మరణాలు

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 16 tewiki:ఫిబ్రవరి_16 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మార్చి 9 tewiki:మార్చి_9 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మార్చి 31 tewiki:మార్చి_31 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: రేలంగి వెంకట్రామయ్య tewiki:రేలంగి_వెంకట్రామయ్య · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: అక్కినేని నాగార్జున tewiki:అక్కినేని_నాగార్జున · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: శోభన్ బాబు tewiki:శోభన్_బాబు · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: భోగరాజు పట్టాభి సీతారామయ్య tewiki:భోగరాజు_పట్టాభి_సీతారామయ్య · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జనవరి 13 tewiki:జనవరి_13 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జనవరి 21 tewiki:జనవరి_21 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 28 tewiki:ఫిబ్రవరి_28 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 20 tewiki:ఏప్రిల్_20 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 22 tewiki:ఏప్రిల్_22 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మే 18 tewiki:మే_18 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 8 tewiki:జూన్_8 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూలై 7 tewiki:జూలై_7 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఆగస్టు 28 tewiki:ఆగస్టు_28 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 16 tewiki:సెప్టెంబరు_16 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 25 tewiki:సెప్టెంబరు_25 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: డిసెంబరు 17 tewiki:డిసెంబరు_17 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: డిసెంబరు 21 tewiki:డిసెంబరు_21 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: జనవరి 18 tewiki:జనవరి_18 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: మార్చి 28 tewiki:మార్చి_28 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 5 tewiki:ఏప్రిల్_5 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 28 tewiki:అక్టోబరు_28 · CC BY-SA 4.0
  45. వికీడేటా: అప్పుచేసి పప్పుకూడు (Q4781783) wikidata:Q4781783 · CC0 1.0