ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 19 ఫ్రెంటె పోలిసారియో - డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ సహారాగా అవతరించింది. మూలం
  • మే 10 బ్రిటిష్ రాణి లండన్ లోని నేషనల్ థియేటర్ని ప్రారంభించింది. మూలం
  • జూన్ 16 ఆంధ్రప్రదేశ్ 8వ గవర్నర్ గా ఆర్.డి. భండారి ప్రమాణ స్వీకారం చేసాడు (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు). మూలం
  • జూలై 2 ఉత్తర, దక్షిణ వియత్నాం దేశాలు, 22 సంవత్సరాల తర్వాత, తిరిగి ఒకటైనాయి. మూలం
  • జూలై 4 పాలస్తీనా ఉగ్రవాదులు ఎయిర్ ఫ్రాన్స్ జెట్ లైనర్ విమానాన్ని, ఉగాండా లోని ఎంటెబ్బె విమానాశ్రయంలో బంధించగా, ఇజ్రాయెల్ కమాండోలు మెరుపు దాడిచేసి, ఆ విమానంలో వున్న ప్రయాణీకులను (నలుగురు ప్రయాణీకులు మరణించారు), విమాన సిబ్బందిని రక్షించారు. ఈ బందీల విడుదల కార్యక్రమానికి ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే రహస్యమైన పేరు పెట్టారు. మూలం
  • జూలై 16 ఆర్.డి. భండారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం (1976 జూన్ 16 నుంచి 1977 ఫిబ్రవరి 16 వరకు). మూలం
  • జూలై 17 కెనడా లోని మాంట్రియల్ లో జరిగిన 21వ ఒలింపిక్ గేమ్స్ లో 25 ఆఫ్రికన్ దేశాలు బహిష్కరించాయి. మూలం
  • జూలై 20 'వైకింగ్ 1' అనే రోదసీ నౌక కుజగ్రహం మీద దిగింది. అపొల్లో 11 రోదసీ నౌక చంద్రుడిమీద దిగి ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా, అమెరికా ఈ 'వైకింగ్ 1' ని ప్రయోగించింది. మొదటిసారిగా కుజుడి నేలమీద 'క్రిస్ ప్లానిటియా' అనే చోట (కుజుడి నేల మీద ఉన్న ఒక స్థలం పేరు) ఈ వైకింగ్ దిగింది. మూలం
  • జూలై 20 అమెరికా తన సైనిక దళాలను థాయ్‌లేండ్ నుంచి ఉపసంహరించింది (వియత్నాం యుద్ధం కోసం అమెరికా ఈ సైనిక దళాలను ఇక్కడ ఉంచింది). మూలం
  • జూలై 29 వరంగల్లులో కాకతీయ విశ్వవిద్యాలయమును నెలకొల్పారు. మూలం
  • ఆగస్టు 12 లండన్ లోని నేషనల్ థియేటర్ని బ్రిటిష్ రాణి ప్రారంభించింది. మూలం
  • అక్టోబరు 18 రామాయణ కల్పవృక్ష కర్త, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పరమపదించారు. మూలం
  • అక్టోబరు 20 రాజబాబు స్వయంగా నిర్మించి కథానాయకుడిగా నటించిన మనిషి రోడ్డున పడ్డాడు చిత్రం విడుదలైంది. మూలం
  • అక్టోబరు 30 ఎమర్జెన్సీ సమయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ ఎన్నికలను మరోమారు 1978కి వాయిదా వేసింది. భారత్ మూలం
  • నవంబరు 2 భారత రాజ్యాంగం యొక్క 42 వ సవరణను లోక్‌సభ ఆమోదించింది. అప్పటివరకు సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారత్, ఈ సవరణ తరువాత సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమయింది. భారత్ మూలం
  • నవంబరు 5 ఎమర్జెన్సీ కాలం. లోక్‌సభ పదవీకాలం ముగిసినా, మరో సంవత్సరం పాటు ఈ కాలాన్ని తనకు తానే పొడిగించుకుంది. భారత్ మూలం
  • నవంబరు 5 భారత లోక్‌సభ స్పీకర్‌గా భలీరామ్ భగత్ పదవిని స్వీకరించాడు. భారత్ మూలం

జననాలు

మరణాలు

  • జనవరి 6 యనారాయణ శాస్త్రి, తెలుగు రచయిత, కవి, శతావధానులు. మూలం
  • ఫిబ్రవరి 6 దీవి రంగాచార్యులు, ఆయుర్వేద వైద్యులు.ప్రాచీన హిందూ వైద్యశాస్త్ర పరిశోధకులు. (జ.1898). మూలం
  • మార్చి 6 దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, సంస్కృతాంధ్ర పండితుడు. భారత్ మూలం
  • మార్చి 12 మందుముల నరసింగరావు, నిజాం విమోచన పోరాటయోధుడు, రాజకీయ నాయకుడు. (జ.1896). మూలం
  • మే 6 కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తి (జ.1902). మూలం
  • జూన్ 6 ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి. (జ.1902). మూలం
  • జూలై 28 తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (జ.1917). మూలం
  • జూలై 28 శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకుడు, నాటక విద్యాలయ ప్రధానాచార్యుడు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు. (జ.1911). మూలం
  • ఆగస్టు 27 ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (జ.1923). భారత్ మూలం
  • ఆగస్టు 29 ఖాజీ నజ్రుల్ ఇస్లాం, బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు, పద్మ భూషణ పురస్కార గ్రహీత. (జ.1899). మూలం
  • సెప్టెంబరు 7 భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (జ.1905). మూలం
  • అక్టోబరు 7 పి. చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (జ.1904). మూలం
  • అక్టోబరు 8 కందుకూరి రామభద్రరావు, తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. (జ.1905). మూలం
  • అక్టోబరు 18 విశ్వనాథ సత్యనారాయణ "కవి సమ్రాట్", తెలుగు వారిలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (జ.1895). మూలం
  • నవంబరు 13 పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయిత, ఎడిటర్‌, సంపాదకుడు. మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూలై 17 tewiki:జూలై_17 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 29 tewiki:జూలై_29 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఆగస్టు 12 tewiki:ఆగస్టు_12 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: విశ్వనాథ సత్యనారాయణ tewiki:విశ్వనాథ_సత్యనారాయణ · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: రాజబాబు tewiki:రాజబాబు · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: అక్టోబరు 30 tewiki:అక్టోబరు_30 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: నవంబరు 2 tewiki:నవంబరు_2 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: నవంబరు 5 tewiki:నవంబరు_5 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 9 tewiki:జనవరి_9 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 5 tewiki:ఫిబ్రవరి_5 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 12 tewiki:ఫిబ్రవరి_12 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 21 tewiki:ఫిబ్రవరి_21 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 4 tewiki:ఏప్రిల్_4 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 14 tewiki:ఏప్రిల్_14 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మే 21 tewiki:మే_21 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూన్ 5 tewiki:జూన్_5 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూన్ 28 tewiki:జూన్_28 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూలై 11 tewiki:జూలై_11 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూలై 24 tewiki:జూలై_24 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఆగస్టు 28 tewiki:ఆగస్టు_28 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 18 tewiki:సెప్టెంబరు_18 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 19 tewiki:సెప్టెంబరు_19 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: అక్టోబరు 29 tewiki:అక్టోబరు_29 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: నవంబరు 14 tewiki:నవంబరు_14 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: డిసెంబరు 7 tewiki:డిసెంబరు_7 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 6 tewiki:ఫిబ్రవరి_6 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: మార్చి 6 tewiki:మార్చి_6 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: మార్చి 12 tewiki:మార్చి_12 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: మే 6 tewiki:మే_6 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: జూలై 28 tewiki:జూలై_28 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: ఆగస్టు 27 tewiki:ఆగస్టు_27 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: ఆగస్టు 29 tewiki:ఆగస్టు_29 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 7 tewiki:సెప్టెంబరు_7 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: అక్టోబరు 7 tewiki:అక్టోబరు_7 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: అక్టోబరు 8 tewiki:అక్టోబరు_8 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: అక్టోబరు 18 tewiki:అక్టోబరు_18 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: నవంబరు 13 tewiki:నవంబరు_13 · CC BY-SA 4.0
  51. వికీడేటా: ఆరాధన (Q48674192) wikidata:Q48674192 · CC0 1.0
  52. వికీడేటా: నేరం నాదికాదు – ఆకలిది (Q48671446) wikidata:Q48671446 · CC0 1.0
  53. వికీడేటా: బంగారు మనిషి (Q48427144) wikidata:Q48427144 · CC0 1.0
  54. వికీడేటా: మా దైవం (Q48427165) wikidata:Q48427165 · CC0 1.0
  55. వికీడేటా: మంచికి మరోపేరు (Q29025189) wikidata:Q29025189 · CC0 1.0