జూన్ 14 చే గెవారా, దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు. (మ.1967).
మూలం
జూన్ 19 భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (మ.2012).
మూలం
జూన్ 24 ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (మ.2015).
భారత్
మూలం
జూన్ 30 జె.వి. సోమయాజులు, రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు. (మ.2004).
మూలం
జూలై 1 ఆర్.నాగేశ్వరరావు, తెలుగు చలనచిత్ర ప్రతినాయకుడు,(మ.1959).
మూలం
జూలై 1 వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, ‘హిందీ చందమామ‘ సంపాదకుడు. (మ.2015).
భారత్
మూలం
జూలై 3 ఎం. ఎల్. వసంతకుమారి, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, దక్షిణ భారత చలనచిత్రరంగంలో ఒక నేపథ్యగాయని. (మ.1990).
భారత్
మూలం
జూలై 10 జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009).
భారత్
మూలం
జూలై 10 గూటాల కృష్ణమూర్తి, 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ న అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ.
మూలం
జూలై 15 వీరమాచనేని విమల దేవి, భారతీయ కమ్యూనిష్ఠు పార్టీ నాయకురాలు, ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి 3వ లోక్‌సభ సభ్యురాలు.
మూలం
జూలై 24 కేశూభాయి పటేల్, గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు.
భారత్
మూలం
ఆగస్టు 20 పూసపాటి కృష్ణంరాజు, తెలుగు కథా రచయిత. (మ.1994).
మూలం
ఆగస్టు 24 దాశరథి రంగాచార్యులు, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (మ.2015).
మూలం
ఆగస్టు 27 వోలేటి వెంకటేశ్వర్లు, సంగీత విద్వాంసుడు. (మ.1989).
మూలం
ఆగస్టు 28 విలాయత్ ఖాన్, భారతీయ సితార్ వాదకుడు. (మ. 2004).
భారత్
మూలం
ఆగస్టు 28 ఆర్.బాల సరస్వతి , తెలుగు చలనచిత్ర నటి , నేపథ్య గాయని.
మూలం
ఆగస్టు 29 రావు బాలసరస్వతీ దేవి, పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్యగాయని.
మూలం
సెప్టెంబరు 2 రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీవేత్త. (మ.2013).
మూలం
సెప్టెంబరు 29 బ్రజేష్ మిశ్రా, భారతీయ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు, తొలి జాతీయ భద్రతా సలహాదారుడు (మ. 2012).
భారత్
మూలం
అక్టోబరు 1 శివాజీ గణేశన్, తమిళ సినీ నటుడు (మ. 2001 ).
భారత్
మూలం