ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 6 అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించింది. విభజనకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 52 వచ్చాయి. భారత్ మూలం
  • మే 4 ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. మూలం
  • మే 29 రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రాని, అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ చర్చి, బిషప్గా 2003 ఆగస్టు 3 నాడు నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగస్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది. మూలం
  • జూన్ 3 బ్రిటీషు వైస్రాయి మౌంట్‌బాటన్ స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని స్వదేశసంస్థానాలకు సార్వభౌమత్వం తొలగించబడుతుందని ప్రకటించాడు. భారత్ మూలం
  • జూన్ 3 బ్రిటిష్ ఇండియాను భారత్, పాకిస్తాన్‌లుగా విభజిస్తున్నట్లు చివరి వైస్రాయ్ మౌంట్‌బాటన్ ప్రకటించారు. భారత్ మూలం
  • జూన్ 20 మొట్టమొదటి సారిగా గంటకి 600 మైళ్ళ (1004 కి.మీ) వేగంతో విమానం (ఎఫ్ – 80) ప్రయాణించింది. ఈ విమానాన్ని ఆల్బర్ట్ బోయ్ద్, అనే పైలట్, మురాక్ (కాలిఫోర్నియా) నడిపాడు. మూలం
  • జూలై 4 భారతదేశాన్ని ఇండియా - పాకిస్థాన్ గా విభజించాలని బిల్లు ప్రతిపాదన. భారత్ మూలం
  • జూలై 20 ప్రధాని యు. అంగ్ సాన్ మీద, అతని మంత్రివర్గ సభ్యులుగా ఉన్న మరొక తొమ్మిది మంది మీద, హత్యా ప్రయత్నం చేసినందుకు, బర్మా (నేటి మియన్మార్) మాజీ ప్రధాని 'యు. సా' ని, మరొక 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్ మూలం
  • జూలై 20 1947 జూలై 19 న జరిగిన అభిప్రాయ సేకరణలో చాలా ఎక్కువ ఓట్లతో, వాయవ్య సరిహద్దు ప్రాంతం ప్రావిన్స్ (నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్) ప్రజలు, భారతదేశంలో కంటే, పాకిస్తాన్ లోనే చేరటానికి, తమ సమ్మతిని తెలిపారని, భారతదేశపు వైస్రాయి 1947 జూలై 20 తేదీన, చెప్పాడు. భారత్ మూలం
  • జూలై 22 పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం భారత జాతీయజెండా గా ఆమోదించబడింది. భారత్ మూలం
  • జూలై 23 మొదటి (అమెరికన్ నేవీ) జెట్స్ ఎయిర్ స్క్వాడ్రన్ ఏర్పడింది (క్వోన్సెట్, ఆర్.ఐ). మూలం
  • ఆగస్టు 4 జపాన్ సుప్రీం కోర్టు (అత్యున్నత న్యాయస్థానం) ఏర్పడింది. మూలం
  • ఆగస్టు 14 భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. భారత్ మూలం
  • ఆగస్టు 15 భారత దేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం లభించింది. భారత్ మూలం
  • ఆగస్టు 15 స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా లూయీ మౌంట్‌బాటెన్ నియామకం. భారత్ మూలం
  • ఆగస్టు 15 పాకిస్తాన్ స్థాపకుడు ముహమ్మద్ ఆలీ జిన్నా మొదటి పాకిస్తాన్ గవర్నర్ జనరల్ గా, కరాచీలో పదవిని స్వీకరించాడు. మూలం
  • ఆగస్టు 15 సుదీర్ఘ స్వాతంత్ర్యోద్యమ ఫలితంగా బ్రిటిష్ పాలన ముగిసి భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. భారత్ మూలం
  • సెప్టెంబరు 2 తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో శాంతి ర్యాలీ తీస్తున్న వందలాది మందిపై నిజాం రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, కొంత మందిని గ్రామాల్లో చేట్లకు కట్టివేసి చంపడం జరిగింది. ఈ సంఘటనలో 21మంది మృతిచెందగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మూలం
  • సెప్టెంబరు 30 పాకిస్థాన్ ఇంకా యెమన్ ఐక్యరాజ్యసమితిలో చేరాయి. మూలం
  • అక్టోబరు 20 భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య మొదటి యుద్ధం మొదలైన రోజు. భారత్ మూలం
  • నవంబరు 4 భారతదేశపు మొట్టమొదటి పరమ వీరచక్ర పురస్కారాన్ని మేజర్ సోమనాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేసారు. ఆయన కాశ్మీరు పోరాటంలో మరణించాడు. భారత్ మూలం
  • నవంబరు 8 జూనాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యింది. భారత్ మూలం
  • నవంబరు 21 స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు. భారత్ మూలం
  • నవంబరు 29 హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది. మూలం
  • డిసెంబరు 27 నటుడు ఎస్. వి. రంగారావు తన మేనమామ కుమార్తె బడేటి లీలావతిని వివాహం చేసుకున్నారు. మూలం

జననాలు

  • జనవరి 3 సుబ్బరాయ శర్మ, తెలుగు సినిమా నటుడు,దర్శకుడు. మూలం
  • జనవరి 8 డేవిడ్ బౌవీ, ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత, అరేంజర్. (మ.2016). మూలం
  • జనవరి 29 రేవూరి అనంత పద్మనాభరావు, కవి, నవలా రచయిత, వ్యాసకర్త. మూలం
  • ఫిబ్రవరి 6 కె.వి.కృష్ణకుమారి, రచయిత్రి. మూలం
  • మార్చి 12 ఆలపాటి వెంకట మోహనగుప్త, వ్యంగ్య చిత్రకారుడు. మూలం
  • మార్చి 14 మౌళి , చలన చిత్ర దర్శకుడు,నటుడు. మూలం
  • మార్చి 22 ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 2020). మూలం
  • ఏప్రిల్ 1 అజిత్ పాల్ సింగ్, భారత హాకీజట్టు మాజీ నాయకుడు, అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డుల గ్రహీత. భారత్ మూలం
  • ఏప్రిల్ 17 జె. గీతారెడ్డి, భారీ పరిశ్రమల శాఖ, చక్కెర, వాణిజ్యం, ఎగుమతులు శాఖల మంత్రి. ఇదివరలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు. మూలం
  • ఏప్రిల్ 28 గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి. మూలం
  • ఏప్రిల్ 28 హుమాయున్ ఆజాద్, బంగ్లాదేశ్ రచయిత. మూలం
  • మే 2 కోడెల శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సినియర్ నేత, తొలి శాసనసభాపతి. మూలం
  • మే 4 దాసరి నారాయణరావు, సినిమా దర్శకుడు, రచయిత, సినీ నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2017). మూలం
  • మే 29 రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రా, (అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన బిషప్). మూలం
  • జూన్ 6 సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు. (మ.1988). మూలం
  • జూన్ 9 గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018). మూలం
  • జూన్ 10 ఎ. గణేష మూర్తి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. పార్లమెంట్ సభ్యుడు. (మ.2024). భారత్ మూలం
  • జూన్ 11 లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ రాజకీయ నాయకుడు. భారత్ మూలం
  • జూలై 7 ఎ.మోహన్ గాంధీ , తెలుగు ,తమిళ, కన్నడ, చిత్రాల దర్శకుడు. మూలం
  • జూలై 7 జ్ఞానేంద్ర, నేపాల్ రాజు. మూలం
  • జూలై 14 గుండా మల్లేష్, కమ్యూనిస్టు నేత, శాసనసభ మాజీ సభ్యుడు. (మ.2020). మూలం
  • జూలై 20 గెర్డ్ బిన్నింగ్ ఫ్రాంక్‌ఫర్ట్, ఫిజిసిస్ట్ (టన్నెలింగ్ సూక్ష్మదర్శిని - నోబెల్ బహుమతి గ్రహీత 1986). మూలం
  • జూలై 21 చేతన్ చౌహాన్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • ఆగస్టు 7 సుత్తివేలు, తెలుగు హాస్య నటులు. (మ.2012). మూలం
  • ఆగస్టు 20 వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (మ.2015). మూలం
  • ఆగస్టు 20 తిలకం గోపాల్, వాలీబాల్ మాజీ ఆటగాడు, కెప్టెన్. (మ. 2012). మూలం
  • సెప్టెంబరు 1 పి.ఎ.సంగ్మా, భారతదేశ లోక్ సభ మాజీ సభాపతి. (మ.2016). భారత్ మూలం
  • సెప్టెంబరు 21 స్టీఫెన్ కింగ్, కింగ్ ఆఫ్ హారర్ గా పేరుపొందిన అమెరికన్ రచయిత. మూలం
  • సెప్టెంబరు 29 మతుకుమల్లి విద్యాసాగర్, రాయల్ సొసైటీకి చెందిన ఫెలో, కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త. భారత్ మూలం
  • సెప్టెంబరు 29 సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (మ.2016). భారత్ మూలం
  • అక్టోబరు 1 దల్వీర్ భండారీ, భారతీయ న్యాయవాది, న్యాయమూర్తి. భారత్ మూలం
  • అక్టోబరు 10 ఎమ్. చంద్రసేనగౌడ్, రంగస్థల నటి. మూలం
  • అక్టోబరు 11 వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (మ.2013). మూలం
  • అక్టోబరు 21 నోరి దత్తాత్రేయుడు, భారతీయ వైద్యుడు, రేడియేషన్ ఆంకాలజిస్టు, అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నాడు. భారత్ మూలం
  • నవంబరు 7 ఉషా ఉతుప్, భారతీయ పాప్ గాయని , సినీనటి. భారత్ మూలం
  • నవంబరు 14 దేవరకొండ విఠల్ రావు, 4 వ భారత పార్లమెంటు సభ్యుడు. భారత్ మూలం
  • నవంబరు 26 మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (మ.1995). మూలం
  • డిసెంబరు 8 గంగైఅమరన్, సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు. మూలం
  • డిసెంబరు 18 ఎన్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సాహిత్యంలో అత్యంత మక్కువ చూపేవాడు (మ.1973). మూలం
  • డిసెంబరు 31 కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, కవి. (మ.2009). మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 12 టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (జ.1880). మూలం
  • సెప్టెంబరు 11 దువ్వూరి రామిరెడ్డి, దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. (జ.1895). మూలం
  • సెప్టెంబరు 26 బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (జ.1876). మూలం
  • అక్టోబరు 4 మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1858). మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: దాసరి నారాయణరావు tewiki:దాసరి_నారాయణరావు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 29 tewiki:మే_29 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూన్ 3 tewiki:జూన్_3 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఆగస్టు 14 tewiki:ఆగస్టు_14 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 2 tewiki:సెప్టెంబరు_2 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: అక్టోబరు 20 tewiki:అక్టోబరు_20 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: నవంబరు 4 tewiki:నవంబరు_4 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: నవంబరు 8 tewiki:నవంబరు_8 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: నవంబరు 21 tewiki:నవంబరు_21 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: నవంబరు 29 tewiki:నవంబరు_29 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఎస్. వి. రంగారావు tewiki:ఎస్._వి._రంగారావు · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జనవరి 8 tewiki:జనవరి_8 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జనవరి 29 tewiki:జనవరి_29 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 6 tewiki:ఫిబ్రవరి_6 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: మార్చి 12 tewiki:మార్చి_12 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మార్చి 14 tewiki:మార్చి_14 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మార్చి 22 tewiki:మార్చి_22 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1 tewiki:ఏప్రిల్_1 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 17 tewiki:ఏప్రిల్_17 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 28 tewiki:ఏప్రిల్_28 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మే 2 tewiki:మే_2 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మే 4 tewiki:మే_4 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూన్ 11 tewiki:జూన్_11 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: జూలై 7 tewiki:జూలై_7 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: జూలై 14 tewiki:జూలై_14 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: ఆగస్టు 20 tewiki:ఆగస్టు_20 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 1 tewiki:సెప్టెంబరు_1 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 21 tewiki:సెప్టెంబరు_21 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: అక్టోబరు 11 tewiki:అక్టోబరు_11 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: నవంబరు 7 tewiki:నవంబరు_7 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: నవంబరు 14 tewiki:నవంబరు_14 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: నవంబరు 26 tewiki:నవంబరు_26 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: డిసెంబరు 8 tewiki:డిసెంబరు_8 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: డిసెంబరు 18 tewiki:డిసెంబరు_18 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: డిసెంబరు 31 tewiki:డిసెంబరు_31 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 12 tewiki:ఫిబ్రవరి_12 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 11 tewiki:సెప్టెంబరు_11 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 26 tewiki:సెప్టెంబరు_26 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: అక్టోబరు 4 tewiki:అక్టోబరు_4 · CC BY-SA 4.0