ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 24 ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ని, రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్ ఆక్రమించగా, అమెరికా విడిపించిన్ రోజు. మూలం
  • మే 2 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్న సమయంలో, రష్యన్ సైన్యం, బెర్లిన్ని జయించింది. మూలం
  • మే 5 డెన్మార్క్, నాజీ కబందహస్తాలనుంచి, విడుదలైంది. మూలం
  • జూలై 16 "ఫేట్ బాయ్" అని ముద్దు పేరున్న మొదటి ప్లుటొనియం అణుబాంబును (ప్రయోగాత్మకంగా) ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమొగొర్డొ ఎయిర్ బేస్ (న్యూమెక్సికో ఎడారి ప్రాంతం) పరీక్షించింది. అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 41,000 అడుగుల ఎత్తువరకు వ్యాపించాయి. దాని ఫలితంగా, ఒక మైలు వ్యాసార్ధం (రేడియస్) లో ఉన్న జీవజాతులన్నీ మరణించాయి. ఈ రోజునుంచి "అణు యుగం" ప్రారంభమయ్యింది. ఈ అణుబాంబు తయారీ, ప్రయోగం అంతటినీ "మన్‌హట్టన్ ప్రాజెక్టు"గా పేరు పెట్టారు. మూలం
  • జూలై 16 మిత్రదేశాల నాయకులు విన్‌స్టన్ చర్చిల్, హేరీ ఎస్. ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించటానికి సమావేశమయ్యారు. మూలం
  • ఆగస్టు 2 రెండవ ప్రపంచ యుద్ధం: మిత్ర రాజ్యాలు ఓడిపోయిన జర్మనీ యొక్క భవిష్యత్తు చర్చించడానికి, పోట్స్ డామ్ సమావేశం జరిపి, ఒక నిర్ణయం తీసుకున్నారు. మూలం
  • ఆగస్టు 6 హిరొషిమా మీద బాంబ్ ప్రయోగించబడింది. 1945 ఆగష్టు 6 న 'ఎనొల గే' అనే అమేరికా బి-29 బాంబర్ (బాంబులను ప్రయోగించడానికి వాడే విమానం), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని, హిరోషిమా పట్టణం పైన విడిచింది. ప్రపంచ చరిత్రలో, అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్నిక్షనాలోనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్ఫోటనంలో, 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ, మూడవ రోజు, అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన, నాగసాకి పై, అటువంటిదే, మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధం లో, అమెరికాకు, లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే, అతి ఖరీదైన యుద్ధం గా, మిగిలి పోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించ బడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పోయింది. 1945 ఆఖరికి 2 లక్షల మందికి పైగా, యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించ గలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు. మూలం
  • ఆగస్టు 9 ఆగష్టు 6 న 'ఎనొలా గే' అనే అమెరికా బి-29 బాంబర్ ( బాంబులను ప్రయోగించడానికి వాడేది ), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని హిరోషిమా పట్టణంపైన విడిచింది. ప్రపంచ చరిత్రలో అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్ని క్షణాల్లొనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్పొటనంలో 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ మూడవ రోజున 1945 ఆగష్టు 9 అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన నాగసాకి పై అటువంటిదే మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్దంలో అమెరికాకు లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే అతి ఖరీదైన యుద్దంగా మిగిలిపోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించబడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పొయింది. 1945 ఆఖరికి 2 లక్షల మంది పైగా యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించగలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు. మూలం
  • ఆగస్టు 10 జపాన్ చక్రవర్తి హిరోహితో యొక్క హోదా, యధాతధంగా ఉంచితే, జపాన్, మిత్రరాజ్యాలకు లొంగిపోవటానికి, తన సుముఖతను, ప్రకటించింది. మూలం
  • ఆగస్టు 15 కొరియా తనంతట తానే, ఒక గణతంత్రదేశంగా ప్రకటించుకుంది. మూలం
  • ఆగస్టు 18 ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫార్మోసాలో విమాన ప్రమాద గాయాలతో మరణించారు. భారత్ మూలం
  • ఆగస్టు 25 వరంగల్లు జిల్లా బైరాన్‌పల్లి పై, పోలీసులు, మిలటరీ సాయంతో, భువనగిరి డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 500 మందికి పైగా రజాకార్లు దాడి చేసారు. హైదరాబాద్ సంస్థానం మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ప్రక్కనే ఉన్న కూటికల్లు గ్రామంపై కూడా దాడి చేసారు. మూలం
  • ఆగస్టు 30 బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది. మూలం
  • ఆగస్టు 30 జనరల్ డగ్లస్ మెక్ ఆర్ధర్, మిత్ర సైన్యాల సుప్రీం కమాండర్ అత్సుగి ఏర్ ఫోర్స్ బేస్ లో దిగాడు. మూలం
  • అక్టోబరు 16 ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడింది. మూలం
  • అక్టోబరు 24 ఐక్యరాజ్య సమితి స్థాపన. మూలం

జననాలు

  • జనవరి 4 ఎస్.కె. మిశ్రో, నటుడు, నాటక రచయిత, దర్శకుడు. మూలం
  • జనవరి 6 జయంతి, దక్షిణ భారత సినిమా నటి. (మ. 2021). భారత్ మూలం
  • జనవరి 17 మడిపల్లి భద్రయ్య, తెలంగాణ కవి, రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు. మూలం
  • ఫిబ్రవరి 1 బొజ్జి రాజారాం, కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, వేలాడే రైలు స్కైబస్ రూపకర్త. మూలం
  • ఫిబ్రవరి 21 సుధీర్ నాయక్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • మార్చి 10 మాధవరావు సింధియా, కేంద్ర మాజీ మంత్రి. మూలం
  • మార్చి 22 శీల రవిచంద్రన్, కేరళ కు చెందిన నటి,దర్శకురాలు, రచయిత్రి,పలు తెలుగు చిత్రాల నటి. మూలం
  • ఏప్రిల్ 1 సర్వేశ్వర్ సహారియా భారతీయ నెఫ్రాలజిస్టు, అవయవ మార్పిడి నిపుణుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్ మూలం
  • ఏప్రిల్ 24 లారీ టెస్లర్, న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. (మ.2020). మూలం
  • మే 12 కె. జి. బాలకృష్ణన్, భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి. భారత్ మూలం
  • మే 17 బి.ఎస్. చంద్రశేఖర్, భారత క్రికెటర్. భారత్ మూలం
  • మే 26 విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (మ.2012). భారత్ మూలం
  • జూన్ 19 నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూకీ జననం. మూలం
  • జూన్ 20 అంగ్ సాన్ సూకీ, నోబెల్ శాంతి గ్రహీత. మూలం
  • జూన్ 22 గణేష్ పాత్రో, నాటక, సినీ రచయిత. (మ.2015). మూలం
  • జూన్ 25 శారద, దక్షిణ భారత సినీ నటి. భారత్ మూలం
  • జూలై 1 విసు, తమిళ దర్శకుడు,రచయిత, నటుడు,(మ.2020). భారత్ మూలం
  • జూలై 1 అడిగోపుల వెంకటరత్నం, కవి,రచయిత, నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజనీర్(మ.2024). మూలం
  • జూలై 2 ఎస్.ఏ.చంద్రశేఖర్ , తమిళ, తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు. మూలం
  • జూలై 10 కోట శ్రీనివాసరావు, తెలుగు సినిమా నటుడు(మ.2025). మూలం
  • జూలై 30 దేవదాస్ కనకాల, నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. (మ.2019). మూలం
  • ఆగస్టు 8 నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు. మూలం
  • ఆగస్టు 10 దేవబత్తుల జార్జి, తెలుగు నాటకరంగ, సినిమా నటుడు, నాటక దర్శకుడు. (మ. 2021). మూలం
  • ఆగస్టు 15 రాళ్లపల్లి వెంకట నరసింహ రావు, తెలుగు చలనచిత్ర నటుడు(మ.2019). మూలం
  • ఆగస్టు 24 అమెరికాకు చెందిన చలనచిత్ర నిర్మాత విన్స్ మెక్‌మాన్‌. మూలం
  • సెప్టెంబరు 1 గుళ్ళపల్లి నాగేశ్వరరావు, నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత. మూలం
  • సెప్టెంబరు 16 పసుపులేటి హనుమంతరావు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన తెలంగాణ వైద్యుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. మూలం
  • సెప్టెంబరు 24 డా. తిరునగరి రామానుజయ్య, సాహితీవేత్త, పద్యకవి. (మ. 2021). మూలం
  • సెప్టెంబరు 29 బాలి (చిత్రకారుడు), మంచి చిత్రకారులలో ఒకడు. ఈయన వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. ఈయన అసలు పేరు ఎం. శంకర రావు. మూలం
  • అక్టోబరు 1 రామ్ నాథ్ కోవింద్, 14వ భారత రాష్ట్రపతి. భారత్ మూలం
  • అక్టోబరు 7 అట్లూరి సత్యనాథం, కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం) లో విశిష్టాచార్యునిగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మూలం
  • అక్టోబరు 9 అంజద్ అలీఖాన్, భారతీయ సరోద్ విద్వాంసుడు. భారత్ మూలం
  • అక్టోబరు 9 విజయ కుమారతుంగా, శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. (మ.1988). మూలం
  • అక్టోబరు 10 జయప్రకాశ్ రెడ్డి, తెలుగు నటుడు. మూలం
  • అక్టోబరు 10 కళ్ళు చిదంబరం, తెలుగు హాస్య నటుడు. (మ.2015). మూలం
  • అక్టోబరు 12 పంతుల జోగారావు, వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. మూలం
  • నవంబరు 18 మహింద్ర రాజపక్స, శ్రీలంక అధ్యక్షుడు. మూలం
  • నవంబరు 29 బాలి, చిత్రకారుడు. మూలం
  • నవంబరు 30 వాణీ జయరాం, గాయని. మూలం
  • డిసెంబరు 4 ఇంద్రగంటి జానకీబాల, నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి. మూలం
  • డిసెంబరు 12 నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములోని హాస్యనటుడు, ప్రతినాయకుడు. (మ.2011). మూలం
  • డిసెంబరు 15 విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు (మ.2017). భారత్ మూలం
  • డిసెంబరు 28 నేపాల్ - బీరేంద్ర, రాజు. మూలం

మరణాలు

  • జనవరి 2 ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (జ.1864). మూలం
  • జనవరి 17 లారీ డునింగ్టన్-గ్రబ్. మూలం
  • మార్చి 5 గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి, శతావధాని. మూలం
  • మార్చి 17 సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (జ.1864). మూలం
  • ఏప్రిల్ 12 ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్డ్, అమెరికా 32 వ అధ్యక్షుడు . (జ. 1882). మూలం
  • ఏప్రిల్ 28 ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883). మూలం
  • ఏప్రిల్ 30 అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ నియంత (జ.1889). మూలం
  • మే 1 హిట్లర్ మరణించినట్లు జర్మనీ ప్రకటించింది. మూలం
  • మే 23 హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీలో సభ్యుడు. (జ.1900). మూలం
  • ఆగస్టు 10 రాబర్ట్ గొడ్డార్డ్, అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (జ.1882). మూలం
  • ఆగస్టు 11 త్యాగబీర్ హేమ్ బారువా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రచయిత (జ.1893). భారత్ మూలం
  • ఆగస్టు 12 జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి (జ.1878). మూలం
  • ఆగస్టు 18 సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897). భారత్ మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24 tewiki:ఫిబ్రవరి_24 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 2 tewiki:మే_2 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 5 tewiki:మే_5 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఆగస్టు 9 tewiki:ఆగస్టు_9 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 25 tewiki:ఆగస్టు_25 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: అక్టోబరు 16 tewiki:అక్టోబరు_16 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: అక్టోబరు 24 tewiki:అక్టోబరు_24 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జనవరి 4 tewiki:జనవరి_4 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జనవరి 17 tewiki:జనవరి_17 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 21 tewiki:ఫిబ్రవరి_21 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మార్చి 10 tewiki:మార్చి_10 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మార్చి 22 tewiki:మార్చి_22 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1 tewiki:ఏప్రిల్_1 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 24 tewiki:ఏప్రిల్_24 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మే 17 tewiki:మే_17 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: మే 26 tewiki:మే_26 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూన్ 19 tewiki:జూన్_19 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూన్ 25 tewiki:జూన్_25 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూలై 10 tewiki:జూలై_10 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూలై 30 tewiki:జూలై_30 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఆగస్టు 24 tewiki:ఆగస్టు_24 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 1 tewiki:సెప్టెంబరు_1 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 16 tewiki:సెప్టెంబరు_16 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: అక్టోబరు 7 tewiki:అక్టోబరు_7 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: అక్టోబరు 9 tewiki:అక్టోబరు_9 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: అక్టోబరు 12 tewiki:అక్టోబరు_12 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: నవంబరు 18 tewiki:నవంబరు_18 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: నవంబరు 29 tewiki:నవంబరు_29 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: నవంబరు 30 tewiki:నవంబరు_30 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: డిసెంబరు 4 tewiki:డిసెంబరు_4 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: డిసెంబరు 12 tewiki:డిసెంబరు_12 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: డిసెంబరు 15 tewiki:డిసెంబరు_15 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: డిసెంబరు 28 tewiki:డిసెంబరు_28 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: మార్చి 17 tewiki:మార్చి_17 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 12 tewiki:ఏప్రిల్_12 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 28 tewiki:ఏప్రిల్_28 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 30 tewiki:ఏప్రిల్_30 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: మే 23 tewiki:మే_23 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: ఆగస్టు 11 tewiki:ఆగస్టు_11 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: ఆగస్టు 12 tewiki:ఆగస్టు_12 · CC BY-SA 4.0
  63. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0