ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 8 హైదరాబాదు నగర చరిత్రలో అత్యల్పంగా 6.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మూలం
  • ఫిబ్రవరి 18 18 ఫిబ్రవరి 1946లో ముంబాయిలో ఓడలలోను, రేవులలోను "రాయల్ ఇండియన్ నేవీ"లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు (RIN Mutiny)గా పిలువబడ్డాయి. ముంబయి రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20వేల నావికులు పాలు పంచుకున్నారు. భారత్ మూలం
  • ఫిబ్రవరి 18 బొంబాయిలో రాయల్ ఇండియన్ నేవీ నావికుల సమ్మె తిరుగుబాటుగా మారి కరాచీ నుంచి కలకత్తా వరకు వ్యాపించింది. భారత్ మూలం
  • ఫిబ్రవరి 20 నటి, దర్శకురాలు విజయనిర్మల నరసరావుపేట మూలాలున్న కుటుంబంలో జన్మించారు. మూలం
  • మార్చి 22 బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది. మూలం
  • ఏప్రిల్ 30 మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు. భారత్ మూలం
  • మే 7 సోని కార్పొరేషన్ జపాన్లో స్థాపించారు. మూలం
  • జూన్ 4 గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో హరికథా కళాకారుడు సాంబమూర్తి ఇంట జన్మించారు. మూలం
  • జూలై 4 ఫిలిప్పైన్స్కు అమెరికా నుండి స్వతంత్రం. మూలం
  • జూలై 5 బికినీ ఈత దుస్తులను, పారిస్ ఫేషన్ షో లో, మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు. మూలం
  • ఆగస్టు 1 అమెరికన్ ప్రెసిడెంటు ట్రూమన్ రెండు చారిత్రాత్మకమైన చట్టాల మీద సంతకం చేసాడు. ఒకటి అటామిక్ ఎనర్జీ కమిషన్ చట్టం, మరొకటి పుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ చట్టం. మూలం
  • డిసెంబరు 7 ఐక్యరాజ్యసమితి ఆధికారిక చిహ్నాన్ని ఆమోదించారు. మూలం
  • డిసెంబరు 8 భారత రాజ్యాంగ సభ తొలిసారి సమావేశమైంది. భారత్ మూలం
  • డిసెంబరు 11 భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు. భారత్ మూలం
  • డిసెంబరు 11 ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది. మూలం
  • డిసెంబరు 11 సరోజినీ నాయుడు రాజ్యాంగ పరిషత్తులో తన ఏకైక ప్రసంగం చేశారు. భారత్ మూలం

జననాలు

  • జనవరి 1 బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. భారత్ మూలం
  • జనవరి 1 పప్పల చలపతిరావు, ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మూలం
  • జనవరి 10 వేదవ్యాస రంగభట్టర్‌, రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత (మ. 2019). మూలం
  • ఫిబ్రవరి 20 ; విజయ నిర్మల, తెలుగు సినీ నటి, దర్శకురాలు . (మ.2019). మూలం
  • మార్చి 10 పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (మ.2015). మూలం
  • మే 1 కె.సి.శేఖర్‌బాబు తెలుగు సినిమా నిర్మాత. (మ.2017). మూలం
  • మే 5 రమాప్రభ, హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన నటించింది. మూలం
  • మే 5 అక్కినేని కుటుంబరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. మూలం
  • మే 8 జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (మ.2020). మూలం
  • మే 14 అప్పాసాహెబ్ ధర్మాధికారి, మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త. పద్మశ్రీ అవార్డు గ్రహీత. భారత్ మూలం
  • మే 19 చెర్, అమెరికన్ నటి. మూలం
  • మే 26 అరుణ్ నేత్రవల్లి, కంప్యూటర్ ఇంజనీర్, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. మూలం
  • జూన్ 1 బాబు (చిత్రకారుడు), కొలను వెంకట దుర్గాప్రసాద్, తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. "బాబు" అన్నది అతని కలం (కుంచె) పేరు. మూలం
  • జూన్ 4 ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. (మ.2020). మూలం
  • జూన్ 8 గిరి బాబు, తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. మూలం
  • జూన్ 10 పరుచూరి గోపాలకృష్ణ, మాటల రచయిత, నటుడు. మూలం
  • జూన్ 20 కుందూరు జానారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ హోంశాఖా మంత్రి. మూలం
  • జూలై 1 కల్లూరు రాఘవేంద్రరావు, కథారచయిత, బాలసాహిత్యవేత్త. మూలం
  • జూలై 1 శాంతి నారాయణ కథారచయిత, అవధాని. మూలం
  • జూలై 1 అర్నాద్, అర్నాద్ గా పేరొందిన చెందిన దుంప హరనాథరెడ్డి తెలుగు నవలా రచయిత. 50 కి పైగా రచనలు చేసాడు. మూలం
  • జూలై 11 రామకృష్ణ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్ట్‌. మూలం
  • జూలై 23 పులి వీరన్న, రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందినాడు. మూలం
  • జూలై 31 తమ్మారెడ్డి లెనిన్ బాబు , తెలుగు చలన చిత్ర దర్శకుడు. మూలం
  • ఆగస్టు 8 కర్రెద్దుల కమల కుమారి, పార్లమెంటు సభ్యురాలు. భారత్ మూలం
  • ఆగస్టు 10 కొండవలస లక్ష్మణరావు, తెలుగు నాటక, చలన చిత్ర నటుడు (మ.2015). మూలం
  • ఆగస్టు 14 పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (మ. 2016). మూలం
  • ఆగస్టు 18 కల్యాణి నీలారంభం, తెలుగు రచయిత్రి, అనువాదకురాలు. (మ. 2023). మూలం
  • ఆగస్టు 19 బిల్ క్లింటన్, అమెరికా మాజీ (42వ) అధ్యక్షుడు. మూలం
  • ఆగస్టు 19 డాన్ స్టీల్, అమెరికా నిర్మాత. మూలం
  • ఆగస్టు 20 ఎన్.ఆర్. నారాయణ మూర్తి, 1981లో ఇన్ఫోసిస్ని స్థాపించినవారు. మూలం
  • ఆగస్టు 21 ఆలె నరేంద్ర, రాజకీయనాయకుడు. (మ.2014). మూలం
  • సెప్టెంబరు 12 దేవిశెట్టి చలపతిరావు, ఆధ్యాత్మిక గురువు, రచయిత. మూలం
  • సెప్టెంబరు 13 రామస్వామి పరమేశ్వరన్, భారత సైనిక దళం నకు చెందిన సైనికాధికారి. భారత్ మూలం
  • సెప్టెంబరు 24 రమోల, తెలుగు గాయనీ, రంగస్థల నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్. మూలం
  • సెప్టెంబరు 28 మాజిద్ ఖాన్, భారతీయ- పాకిస్థానీయ క్రికెటర్. భారత్ మూలం
  • అక్టోబరు 6 వినోద్ ఖన్నా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. (మ.2017). మూలం
  • అక్టోబరు 31 కరణం బలరామకృష్ణ మూర్తి, రాజకీయ నాయకుడు. మూలం
  • నవంబరు 9 ముకుంద రామారావు, ప్రస్థానం మొదట కథారచయితగా ప్రారంభమైనా కవిగా స్థిరపడ్డాడు. అనువాదకుడిగా రాణించాడు. మూలం
  • నవంబరు 18 శంకరమంచి పార్థసారధి, కథ, నాటక రచయిత. మూలం
  • డిసెంబరు 1 రేగులపాటి కిషన్ రావు, కవి, నవల రచయిత (మ. 2023). మూలం
  • డిసెంబరు 9 సోనియా గాంధీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. భారత్ మూలం
  • డిసెంబరు 18 స్టీవెన్ స్పీల్‌బెర్గ్, దర్శకుడు. మూలం
  • డిసెంబరు 26 బి.నరసింగరావు , చలన చిత్ర దర్శకుడు. మూలం
  • డిసెంబరు 30 మాక్సిన్ శాండర్స్. మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 22 అబ్దుల్ రెహమాన్ (జిసి), టీష్ ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక సైనికుడు. (జ. 1921). మూలం
  • ఏప్రిల్ 16 బళ్ళారి రాఘవ, న్యాయవాది, నాటక నటుడు దర్శకుడు. (జ.1880). మూలం
  • మే 12 ధారా వెంకట సుబ్బయ్య, భక్త ప్రహ్లాద, వేణీ సంహారం, భీష్మ నిర్యాణం, గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాలు మొదలైన నాటకలను రసవంతంగా ప్రదర్శించేవారు. మూలం
  • జూన్ 17 చిలకమర్తి లక్ష్మీనరసింహం, ప్రసిద్ధ తెలుగు రచయిత. (జ.1867). మూలం
  • జూలై 4 దొడ్డి కొమరయ్య, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు. (జ.1927). మూలం
  • జూలై 17 మిఖాయిలోవిచ్, విప్లవవీరుడు, యుగోస్లొవియాలో టిటో పాలనలో ఉరి తీయబడ్డాడు. మూలం
  • ఆగస్టు 11 బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణ విమోచనోద్యమ నాయకుడు, వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు (జ.1918). మూలం
  • అక్టోబరు 1 గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (జ.1902). మూలం
  • నవంబరు 12 మదన్ మోహన్ మాలవ్యా, భారత స్వాతంత్ర్యయోధుడు. (జ.1861). భారత్ మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: హైదరాబాదు tewiki:హైదరాబాదు · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 18 tewiki:ఫిబ్రవరి_18 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: విజయనిర్మల tewiki:విజయనిర్మల · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మార్చి 22 tewiki:మార్చి_22 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 30 tewiki:ఏప్రిల్_30 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 7 tewiki:మే_7 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం tewiki:ఎస్._పి._బాలసుబ్రహ్మణ్యం · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 5 tewiki:జూలై_5 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: డిసెంబరు 7 tewiki:డిసెంబరు_7 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: డిసెంబరు 8 tewiki:డిసెంబరు_8 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: డిసెంబరు 11 tewiki:డిసెంబరు_11 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: సరోజినీ నాయుడు tewiki:సరోజినీ_నాయుడు · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జనవరి 10 tewiki:జనవరి_10 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 20 tewiki:ఫిబ్రవరి_20 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మార్చి 10 tewiki:మార్చి_10 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మే 5 tewiki:మే_5 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: మే 8 tewiki:మే_8 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మే 19 tewiki:మే_19 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మే 26 tewiki:మే_26 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూన్ 8 tewiki:జూన్_8 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూలై 11 tewiki:జూలై_11 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూలై 31 tewiki:జూలై_31 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: ఆగస్టు 14 tewiki:ఆగస్టు_14 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఆగస్టు 19 tewiki:ఆగస్టు_19 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: ఆగస్టు 20 tewiki:ఆగస్టు_20 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఆగస్టు 21 tewiki:ఆగస్టు_21 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 12 tewiki:సెప్టెంబరు_12 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 13 tewiki:సెప్టెంబరు_13 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: అక్టోబరు 6 tewiki:అక్టోబరు_6 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: నవంబరు 9 tewiki:నవంబరు_9 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: నవంబరు 18 tewiki:నవంబరు_18 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: డిసెంబరు 1 tewiki:డిసెంబరు_1 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: డిసెంబరు 9 tewiki:డిసెంబరు_9 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: డిసెంబరు 18 tewiki:డిసెంబరు_18 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: డిసెంబరు 26 tewiki:డిసెంబరు_26 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: డిసెంబరు 30 tewiki:డిసెంబరు_30 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 22 tewiki:ఫిబ్రవరి_22 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 16 tewiki:ఏప్రిల్_16 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: జూలై 17 tewiki:జూలై_17 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: ఆగస్టు 11 tewiki:ఆగస్టు_11 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  62. తెలుగు వికీపీడియా: నవంబరు 12 tewiki:నవంబరు_12 · CC BY-SA 4.0