ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 28 ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం. మూలం
  • ఫిబ్రవరి 27 హిట్లరు నియంతృత్వ పాలనకు దారితీసిన జర్మనీ పార్లమెంటు భవన దహనం జరిగింది. భారత్ మూలం
  • మే 10 నాజీలు జర్మనీలో బహిరంగంగా పెద్ద ఎత్తున పుస్తకాలను తగులబెట్టారు. మూలం
  • మే 18 టెన్నెసీ వేలీ అథారిటీ (టి.వి.ఏ) ని ఏర్పాటు చేసారు., దీని ఉద్దేశాలు.. టెన్నేస్సీ నది వలన వచ్చే వరదలను కట్టడి చేయటానికి, టెన్నెస్సీ లోయ లోని భూములలో అడవులను పెంచటము, గ్రామాలకు విద్యుత్తును అందించటము. టెన్నెసీ వేలీ అథారిటీ ఏడు రాష్ట్రాలలో పనిచేస్తుంది. మూలం
  • జూలై 22 విలీ పోస్ట్ ఒంటరిగా 15,596 మైళ్ళు 7 రోజుల 18 గంటల 45 నిమిషాలలో విమానంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి. మూలం
  • సెప్టెంబరు 4 మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్‌వ్యూ Il. మూలం
  • అక్టోబరు 17 నాజీ ల దురాగతాలు భరించలేక మాతృభూమి (జర్మనీ) ని వదిలి ఐన్‌స్టీన్‌ అమెరికాకు పయనం. మూలం
  • డిసెంబరు 8 నటుడు రేలంగి వెంకట్రామయ్యకు పెంటపాడుకు చెందిన బుచ్చియమ్మతో వధువు స్వగృహంలో వివాహం జరిగింది. మూలం
  • డిసెంబరు 15 ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు (సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ) పశ్చిమ గోదావరి జిల్లా కంతేరులో జన్మించారు. మూలం

జననాలు

  • జనవరి 23 భీమ్ సింఘాల్, ప్రముఖ న్యూరాలజిస్టు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. మూలం
  • ఫిబ్రవరి 1 వెల్చేరు నారాయణరావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు. మూలం
  • మార్చి 2 ఆనంద్ జీ విర్జీ షా భారతీయ సంగీత దర్శకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్ మూలం
  • మార్చి 6 కృష్ణకుమారి, తెలుగు చలనచిత్ర నటి.(మ.2018). మూలం
  • మార్చి 18 దండమూడి రామమోహనరావు, మృదంగం వాయిద్యకారుడు. మూలం
  • మార్చి 21 నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు (మ.2011). మూలం
  • మార్చి 25 వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (మ.2015). భారత్ మూలం
  • మార్చి 26 ఆచార్య కుబేర్ నాథ్ రాయ్, రచయిత. మూలం
  • మే 9 దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు. మూలం
  • మే 17 చెళ్లపిళ్ల సత్యం(సత్యనారాయణ), సంగీత దర్శకుడు(మ.1989). మూలం
  • మే 20 జె. వి. రమణమూర్తి, రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు (మ.2016). మూలం
  • మే 24 పి.జె.శర్మ, డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.2014). మూలం
  • జూన్ 27 రమేష్ నాయుడు, తెలుగు సినీ సంగీత దర్శకుడు. (మ.1987). మూలం
  • జూలై 1 దరియా హుస్సేన్‌ షేక్‌, అనంతపురం రాయలకళాగోష్ఠి కార్యదర్శి. మూలం
  • జూలై 4 కొణిజేటి రోశయ్య, రాజకీయ నాయకుడు, తమిళనాడు రాష్ట్ర గవర్నరు. భారత్ మూలం
  • జూలై 12 గడ్డం గంగారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (మ.2017). భారత్ మూలం
  • జూలై 15 ఎం.టి.వాసుదేవన్ నాయర్, కేరళ రచయిత, పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారాల గ్రహీత. (మ.2024). భారత్ మూలం
  • జూలై 20 రొద్దం నరసింహ, భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత. భారత్ మూలం
  • జూలై 23 సి వి . శ్రీధర్, తెలుగు, తమిళ, హిందీ చిత్రాల దర్శకుడు, నిర్మాత, రచయత (మ.2008). మూలం
  • జూలై 26 ఎం. కె. జగన్నాథరాజా, బహుభాషాపండితుడు. ఆముక్తమాల్యదను తమిళంలోనికి అనువదించాడు. (మ.2008). భారత్ మూలం
  • ఆగస్టు 1 డోమ్ డెలూయిస్, అమెరికన్ సినిమా నటుడు. మూలం
  • ఆగస్టు 6 ఎ.జీ. కృపాల్ సింగ్, భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు. (మ.1987). భారత్ మూలం
  • ఆగస్టు 10 తుర్లపాటి కుటుంబరావు, పాత్రికేయుడు, రచయిత, వక్త. (మ. 2021). మూలం
  • ఆగస్టు 13 వైజయంతి మాల, హిందీ,తెలుగు,తమిళ, సినీ నటి, నర్తకి, పార్లమెంట్ సభ్యురాలు. మూలం
  • ఆగస్టు 14 అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (మ.2011). మూలం
  • ఆగస్టు 22 గోపీకృష్ణ, భారతీయ నృత్యకారుడు, నటుడు, నృత్య దర్శకుడు. (మ.1994). భారత్ మూలం
  • ఆగస్టు 27 నాన్సీ ఫ్రైడే, స్త్రీ లైంగిక తత్వం, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి (మ.2017). మూలం
  • సెప్టెంబరు 8 ఆశా భోస్లే, హిందీ సినిమా గాయని. భారత్ మూలం
  • సెప్టెంబరు 8 కరుటూరి సూర్యారావు, గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామికవేత్త. (మ.2011). మూలం
  • సెప్టెంబరు 27 నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ హాస్యనటుడు, రంగస్థల నటుడు. (మ.2009). భారత్ మూలం
  • అక్టోబరు 6 ముకర్రం జా, నిజాం వారసుడు (మ. 2023). మూలం
  • అక్టోబరు 10 సదాశివ పాటిల్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • అక్టోబరు 15 పి.చంద్రశేఖర్ రెడ్డి , తెలుగు చలనచిత్ర, దర్శకుడు (2022). మూలం
  • అక్టోబరు 24 చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (మ.2010). మూలం
  • నవంబరు 3 అమర్త్యా సేన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త. భారత్ మూలం
  • నవంబరు 22 నీరుకొండ హనుమంతరావు, ఖమ్మం జిల్లాకు చెందిన కవి. (మ.2016). మూలం
  • డిసెంబరు 15 వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (మ.2007). మూలం
  • డిసెంబరు 15 బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు. (జ.2014). మూలం
  • డిసెంబరు 23 శిరోమణి సహవాసి, ఈనాడు దినపత్రికలో ఉద్యోగిగా చేరాడు. 1984లో సహాయక వార్తా సంపాదకునిగా పనిచేశాడు. మూలం
  • డిసెంబరు 25 పటేల్ అనంతయ్య, ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు. మూలం
  • డిసెంబరు 28 రాచెల్ అంకోమా, అక్రా మెజెస్టిక్స్ స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు. మూలం

మరణాలు

  • మార్చి 28 గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1860). భారత్ మూలం
  • ఏప్రిల్ 2 మహారాజా రంజిత్‌ సింహ్‌జీ, క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్‌లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872). భారత్ మూలం
  • ఏప్రిల్ 22 సర్ హెన్రీ రోయ్స్, కార్ల నిర్మాణదారుడు. మూలం
  • జూన్ 10 బసవరాజు అప్పారావు, కవి,సంపాదకుడు, న్యాయవాది,(జ.1894). మూలం
  • సెప్టెంబరు 20 అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (జ.1847). మూలం
  • సెప్టెంబరు 27 కామిని రాయ్, బెంగాలీ కవియత్రి, సామాజిక కార్యకర్త ఇంకా బ్రిటిష్ భారతదేశపు స్త్రీవాది. (జ.1864). భారత్ మూలం
  • డిసెంబరు 27 కాకర్ల శ్రీరాములు, మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి. మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 28 tewiki:జనవరి_28 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 27 tewiki:ఫిబ్రవరి_27 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మే 18 tewiki:మే_18 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 4 tewiki:సెప్టెంబరు_4 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: అక్టోబరు 17 tewiki:అక్టోబరు_17 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: రేలంగి వెంకట్రామయ్య tewiki:రేలంగి_వెంకట్రామయ్య · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: బాపు tewiki:బాపు · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జనవరి 23 tewiki:జనవరి_23 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మార్చి 2 tewiki:మార్చి_2 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: మార్చి 6 tewiki:మార్చి_6 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: మార్చి 18 tewiki:మార్చి_18 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: మార్చి 21 tewiki:మార్చి_21 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: మార్చి 25 tewiki:మార్చి_25 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: మార్చి 26 tewiki:మార్చి_26 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: మే 9 tewiki:మే_9 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మే 17 tewiki:మే_17 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జూన్ 27 tewiki:జూన్_27 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూలై 12 tewiki:జూలై_12 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూలై 15 tewiki:జూలై_15 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూలై 26 tewiki:జూలై_26 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఆగస్టు 14 tewiki:ఆగస్టు_14 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఆగస్టు 22 tewiki:ఆగస్టు_22 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: ఆగస్టు 27 tewiki:ఆగస్టు_27 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: అక్టోబరు 6 tewiki:అక్టోబరు_6 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: అక్టోబరు 24 tewiki:అక్టోబరు_24 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: నవంబరు 22 tewiki:నవంబరు_22 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: డిసెంబరు 15 tewiki:డిసెంబరు_15 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: డిసెంబరు 23 tewiki:డిసెంబరు_23 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: డిసెంబరు 28 tewiki:డిసెంబరు_28 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: మార్చి 28 tewiki:మార్చి_28 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 2 tewiki:ఏప్రిల్_2 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 22 tewiki:ఏప్రిల్_22 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 20 tewiki:సెప్టెంబరు_20 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: డిసెంబరు 27 tewiki:డిసెంబరు_27 · CC BY-SA 4.0