ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 15 జిమ్మీ వేల్స్‌, లారీ సాంగర్‌లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి వికీపీడియాను ఆవిష్కరించారు. మూలం
  • జనవరి 26 గుజరాత్ లో భయంకర భూకంపం - 20,000 మంది దుర్మరణం. భారత్ మూలం
  • ఫిబ్రవరి 15 మానవుని జన్యువు పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది. మూలం
  • ఫిబ్రవరి 16 మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది. మూలం
  • ఏప్రిల్ 1 స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్‌లాండ్స్. మూలం
  • ఏప్రిల్ 16 భారత్, బంగ్లాదేశ్ లు ఐదు రోజులపాటు వాటి సరిహద్దు వివాదం పై చర్చించాయి. అయినా పరిష్కరించుకోలేకపోయాయి. భారత్ మూలం
  • ఏప్రిల్ 21 కేసీఆర్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. మూలం
  • ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది. మూలం
  • ఏప్రిల్ 27 ప్రత్యేక తెలంగాణ నినాదంతో కేసీఆర్ హైదరాబాద్ జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. మూలం
  • ఏప్రిల్ 28 డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు. మూలం
  • మే 10 బ్రిటన్ లో గత 20 సంవత్సరాలు కన్నా తక్కువ క్రైమ్ రేట్లు నమోదు అయ్యాయి. మూలం
  • మే 23 నిన్ను చూడాలని చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన జూనియర్ ఎన్.టి.ఆర్ స్టూడెంట్ నెం.1తో తొలి విజయం అందుకున్నారు. మూలం
  • మే 24 షెర్పా తెంబా (టెంబా) త్సెరి, అతి చిన్న వయస్సు (15వ ఏట) లో, ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. మూలం
  • మే 25 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు. మూలం
  • జూన్ 1 నేపాల్ రాజప్రాసాదంలో రాజకుటుంబం హత్య. మూలం
  • జూన్ 9 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ చిత్రకారుడు బాపును జీవిత సాఫల్య పురస్కారంతో సన్మానించింది. భారత్ మూలం
  • జూన్ 11 ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్‌వీకు మరణశిక్ష అమలుపరిచారు. మూలం
  • జూన్ 16 దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు. మూలం
  • జూన్ 18 భారత ప్రభుత్వం నాగాలాండ్ లోని నాగా విద్రోహులతో కాల్పుల విరమణ ఒప్పందం సమయాన్ని పెంచటంపై మణిపూర్లో ఆందోళనలు జరిగాయి. భారత్ మూలం
  • జూన్ 19 ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు. మూలం
  • జూలై 3 వ్లాదివోస్తోక్ అవియా తుపొలెవ్ సంస్థకు చెందిన విమానం టి.యు-154 జెట్ లైనర్ రష్యా లోని ఇర్కుత్ స్క్ విమానాశ్రయం సమీపంలో నేలకు దిగుతున్నప్పుడు కూలిపోయి 145 మంది ప్రయాణీకులు మరణించారు. మూలం
  • ఆగస్టు 30 యుగోస్లావియా మాజీ అధ్యక్షుడు స్లొబొదాన్ మిలోసెవిక్ ప్రజలను మూకుమ్మడిగా హత్య చేసినట్లు (యుద్దనేరాలలో అత్యంత ఘోరమైన నేరం) ఆరోపణ జరిగింది. మూలం
  • సెప్టెంబరు 11 ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు. మూలం
  • సెప్టెంబరు 27 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కన్నుమూశారు. మూలం
  • సెప్టెంబరు 27 ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి చిత్రం స్టూడెంట్ నెం.1 విడుదలై విజయం సాధించింది. మూలం
  • సెప్టెంబరు 30 మధ్యప్రదేశ్, మెయిన్‌పురి జిల్లాలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియాతో సహా మొత్తం 8 మంది మరణించారు. భారత్ మూలం
  • అక్టోబరు 1 కాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభ భవనంపై తీవ్రవాదులు చేసిన కారు బాంబు దాడిలో 38 మంది చనిపోయారు. భారత్ మూలం
  • నవంబరు 17 శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక లోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటిలభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మూలం
  • డిసెంబరు 13 భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు. భారత్ మూలం

జననాలు

  • సెప్టెంబరు 3 ధీరజ్ బొమ్మదేవర, భారతీయ విలుకాడు. 2024 ఒలింపిక్స్‌లో భారత్‌ ఆర్చరీ జట్టులో ఉన్నాడు. భారత్ మూలం

మరణాలు

  • జనవరి 1 ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920). మూలం
  • ఫిబ్రవరి 25 డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908). మూలం
  • మార్చి 25 కన్నడ ప్రభాకర్ , కన్నడ,తెలుగు, తమిళ ,హిందీ, మళయాళ, చిత్రాల ప్రతి నాయకుడు.(జ.1948). మూలం
  • మే 13 ఆర్.కె. నారాయణ్, భారత నవలా రచయిత (జ.1906). భారత్ మూలం
  • మే 28 వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921). మూలం
  • జూన్ 1 బీరేంద్ర, నేపాల్ రాజు (జ.1972). మూలం
  • జూన్ 4 దీపేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (జ.1971). మూలం
  • జూన్ 6 కె.ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1925). మూలం
  • జూన్ 10 లక్ష్మీ దీపక్, తెలుగు చలన చిత్ర దర్శకుడు (జ.1935). మూలం
  • జూన్ 11 ఓక్లహోమా, నిందితుడు టిమోతీ మెక్‌వీ. మూలం
  • జూన్ 11 తిరుపతి స్వామి, తెలుగు, తమిళ చిత్రాల దర్శకుడు, విలేకరి(జ.1966). మూలం
  • జూన్ 19 జంధ్యాల, తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (జ.1951). మూలం
  • జూన్ 21 కే.వి.మహదేవన్, సంగీత దర్శకుడు (జ.1918). మూలం
  • జూలై 21 శివాజీ గణేశన్, ప్రసిద్ధ దక్షిణ భారత చలన చిత్ర నటుడు (జ.1928). భారత్ మూలం
  • ఆగస్టు 16 అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (జ.1918). భారత్ మూలం
  • సెప్టెంబరు 10 పొట్లపల్లి రామారావు, కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు (జ. 1917). మూలం
  • సెప్టెంబరు 27 కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి (జ.1920). మూలం
  • సెప్టెంబరు 30 మాధవరావు సింధియా, రాజకీయ నాయకుడు (జ.1945). మూలం
  • అక్టోబరు 5 కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (జ.1910). మూలం
  • అక్టోబరు 22 జీ.రామకృష్ణ , తెలుగు,తమిళ, మళయాళ, నటుడు , రంగస్థల నటుడు.(జ.1939). మూలం
  • డిసెంబరు 18 అమల్ కుమార్ సర్కార్, భారతదేశ సుప్రీంకోర్టు ఎనమిదవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1901). భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 15 tewiki:జనవరి_15 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 26 tewiki:జనవరి_26 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 15 tewiki:ఫిబ్రవరి_15 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 16 tewiki:ఫిబ్రవరి_16 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1 tewiki:ఏప్రిల్_1 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 16 tewiki:ఏప్రిల్_16 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: కల్వకుంట్ల చంద్రశేఖరరావు tewiki:కల్వకుంట్ల_చంద్రశేఖరరావు · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 27 tewiki:ఏప్రిల్_27 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 28 tewiki:ఏప్రిల్_28 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జూనియర్ ఎన్.టి.ఆర్ tewiki:జూనియర్_ఎన్.టి.ఆర్ · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: బాపు tewiki:బాపు · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జూన్ 11 tewiki:జూన్_11 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జూన్ 18 tewiki:జూన్_18 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జంధ్యాల tewiki:జంధ్యాల · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 11 tewiki:సెప్టెంబరు_11 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: కోట్ల విజయభాస్కరరెడ్డి tewiki:కోట్ల_విజయభాస్కరరెడ్డి · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఎస్. ఎస్. రాజమౌళి tewiki:ఎస్._ఎస్._రాజమౌళి · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 30 tewiki:సెప్టెంబరు_30 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: నవంబరు 17 tewiki:నవంబరు_17 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: డిసెంబరు 13 tewiki:డిసెంబరు_13 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 3 tewiki:సెప్టెంబరు_3 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 25 tewiki:ఫిబ్రవరి_25 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మార్చి 25 tewiki:మార్చి_25 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మే 13 tewiki:మే_13 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: మే 28 tewiki:మే_28 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: జూన్ 19 tewiki:జూన్_19 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: జూన్ 21 tewiki:జూన్_21 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఆగస్టు 16 tewiki:ఆగస్టు_16 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 10 tewiki:సెప్టెంబరు_10 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 5 tewiki:అక్టోబరు_5 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: అక్టోబరు 22 tewiki:అక్టోబరు_22 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: డిసెంబరు 18 tewiki:డిసెంబరు_18 · CC BY-SA 4.0
  47. వికీడేటా: ప్రియమైన నీకు (Q7246495) wikidata:Q7246495 · CC0 1.0
  48. వికీడేటా: అమ్మో బొమ్మ (Q24807610) wikidata:Q24807610 · CC0 1.0
  49. వికీడేటా: ప్రేమతో రా (Q7240225) wikidata:Q7240225 · CC0 1.0
  50. వికీడేటా: అమ్మాయి కోసం (Q43244937) wikidata:Q43244937 · CC0 1.0
  51. వికీడేటా: నిన్ను చూడాలని (Q18128746) wikidata:Q18128746 · CC0 1.0
  52. వికీడేటా: 6 టీన్స్ (Q48672552) wikidata:Q48672552 · CC0 1.0
  53. వికీడేటా: కాఖీ చొక్కా (Q124048938) wikidata:Q124048938 · CC0 1.0
  54. వికీడేటా: శుభాశీస్సులు (Q115125657) wikidata:Q115125657 · CC0 1.0
  55. వికీడేటా: అమ్మాయే నవ్వితే (Q24807569) wikidata:Q24807569 · CC0 1.0
  56. వికీడేటా: జాబిలి (Q112629088) wikidata:Q112629088 · CC0 1.0
  57. వికీడేటా: భద్రాచలం (సినిమా) (Q26877305) wikidata:Q26877305 · CC0 1.0