ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 11 కె.వి.రెడ్డి తీసిన పౌరాణిక చిత్రం ఉమా చండీ గౌరీ శంకరుల కథ విడుదలైంది. మూలం
  • మే 3 యునైటెడ్ కింగడమ్ దేశంలోని లండన్లో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసారు. ఆ దేశంలో ఇదే మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స. మూలం
  • మే 14 చెకొస్లావేకియా ప్రభుత్వం, 'అలెగ్జాండర్ డుబ్‌సెక్' నాయకత్వంలో, సరళీ కరణ సంస్కరణలు మొదలు పెట్టింది. మూలం
  • మే 14 60వ దశకములో చైనా, పాకిస్తాన్ లతో యుద్ధాల తర్వాత సైనికులేకాక సామాన్య పౌరులు కూడా సుశిక్షితులై అప్రమత్తంగా ఉండటం అవసరమని గ్రహించి, భారత ప్రభుత్వం పౌర రక్షణ సంస్థను చట్టబద్ధం చేసింది. భారత్ మూలం
  • జూన్ 5 అమెరికా సెనేటరు రాబర్ట్ ఎఫ్. కెన్నడీపై సిర్హన్ సిర్హన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన లాస్ ఆంజిల్స్‌లోని ది అంబాసిడర్ హోటల్లోని వంటశాలలో జరిగింది. మూలం
  • జూలై 23 'పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్', 'ఇ1 ఎ1' అనే విమానాన్ని, మొదటిసారిగా 'హైజాకింగ్' (బలవంతంగా దారి మళ్ళించటం) చేసింది. మూలం
  • జూలై 23 జాతుల వివక్షత కారణంగా, కీవ్‌ లాండ్ లో జరిగిన అల్లరలో, ముగ్గురు పోలీసులతో సహా 11 మంది మరణించారు. మూలం
  • సెప్టెంబరు 6 స్వాజీలాండ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. మూలం
  • సెప్టెంబరు 13 కె.వి.రెడ్డి తన జయంతి పిక్చర్స్ సంస్థకు తీసిన జానపద చిత్రం భాగ్యచక్రం విడుదలైంది. మూలం
  • అక్టోబరు 16 'మెడిసిన్‌ అండ్‌ ఫిజియాలజీ' విభాగంలో భారతీయ శాస్త్రవేత్త హరగోవింద ఖొరానాను నోబెల్ బహుమతి వరించిన రోజు. భారత్ మూలం
  • నవంబరు 22 మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. భారత్ మూలం
  • నవంబరు 29 పి. సుశీలకు తొలి జాతీయ పురస్కారం సాధించిపెట్టిన పాట గల తమిళ చిత్రం 'ఉయర్ంద మణితన్' విడుదలైంది. మూలం
  • డిసెంబరు 24 నాసా అంతరిక్షనౌక అపోలో 8లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు. మూలం
  • డిసెంబరు 30 ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ మరణించాడు. మూలం

జననాలు

  • జనవరి 11 శ్రీనివాస్ రామడుగుల, కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు, భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మూలం
  • జనవరి 25 నర్సింగ్ యాదవ్, తెలుగు సినీ నటుడు. మూలం
  • జనవరి 26 రవితేజ (నటుడు), తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు. మూలం
  • జనవరి 26 నర్సింగ్ యాదవ్, తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 500 చిత్రాలలో నటించాడు. (మ. 2020). మూలం
  • మార్చి 23 మేకా శ్రీకాంత్, తెలుగు సినిమా నటుల్లో ఒకడు. మూలం
  • ఏప్రిల్ 14 బాబు గోగినేని, హైదరాబాదుకు చెందిన హేతువాది మానవతా వాది. మూలం
  • ఏప్రిల్ 26 సురేష్ పీటర్, గాయకుడు. మూలం
  • ఏప్రిల్ 30 దాడిచిలుక వీర గౌరీశంకర రావు, మత్తుమందు వైద్యుడు, రాజకీయ నాయకుడు. మూలం
  • మే 15 స్రవంతి ఐతరాజు, కవి, తిరుపతిలో హాస్టల్ సంక్షేమ అధికారి, మనస్తత్వవేత్త. మూలం
  • మే 25 రావు రమేష్ , చలన చిత్ర నటుడు, దర్శకుడు. మూలం
  • జూన్ 5 మూరెళ్ల ప్రసాద్, తెలుగు సినిమా ఛాయాగ్రాహకుడు. ఇతడు ఎక్కువగా తెలుగు, కొన్ని తమిళ సినిమాలకు పనిచేశారు. మూలం
  • జూన్ 28 తులసి , తెలుగు చలనచిత్ర నటి. మూలం
  • జూలై 2 గౌతమి తెలుగు, తమిళ సినిమా నటి. మూలం
  • జూలై 10 అజీద్ అబ్దుల్ షేక్ తెలుగు రచయిత, ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లిం రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. మూలం
  • జూలై 20 ఎస్.జె.సూర్య , తమిళ, తెలుగు, చిత్రాల నటుడు,దర్శకుడు , రచయత, సంగీత దర్శకుడు,గాయకుడు. మూలం
  • ఆగస్టు 14 ప్రవీణ్ ఆమ్రే, భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు. భారత్ మూలం
  • ఆగస్టు 23 కె.కె.(కృష్ణ కుమార్ కున్నత్) , తమిళ, హిందీ ,కన్నడ ,మలయాళ, తెలుగు భాషల గాయకుడు.(మ.2022). మూలం
  • ఆగస్టు 26 సౌందర్య రాజేష్, మహిళా పారిశ్రామికవేత్త. మూలం
  • సెప్టెంబరు 2 జీవిత, నటి, రాజకీయ నాయకురాలు. మూలం
  • సెప్టెంబరు 2 అనుపమ , ప్లే బ్యాక్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ , నటి. మూలం
  • సెప్టెంబరు 18 ఉపేంద్ర, సినిమా నటుడు. మూలం
  • సెప్టెంబరు 24 అమల అక్కినేని, తెలుగు, తమిళ చిత్రాల నటి, జంతు సంక్షేమ కార్యకర్త. మూలం
  • సెప్టెంబరు 27 రాహుల్ దేవ్ భారతీయ సినీ నటుడు ఇంకా మాజీ మోడల్. భారత్ మూలం
  • అక్టోబరు 3 ఎన్.శంకర్, రచయిత, నిర్మాత, దర్శకుడు. మూలం
  • అక్టోబరు 10 ఆలీ (నటుడు), తెలుగు సినిమా హాస్యనటుడు. మూలం
  • అక్టోబరు 25 సంపత్ రాజ్ , దక్షిణ భారత సినీ , ప్రతి నాయక,సహాయ పాత్రల నటుడు. భారత్ మూలం
  • నవంబరు 3 మణిబాల. ఎస్, రంగస్థల నటి. మూలం
  • నవంబరు 8 చంద్రమహేష్ , తెలుగు చలన చిత్ర దర్శకుడు,రచయిత. మూలం
  • నవంబరు 25 ముప్పలనేని శివ , తెలుగు చలన చిత్ర దర్శకుడు. మూలం
  • డిసెంబరు 30 సబీర్ భాటియా హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు సహ-వ్యవస్థాపకుడు. మూలం

మరణాలు

  • జనవరి 1 వెంపటి సదాశివబ్రహ్మం, పేరుపొందిన చలనచిత్ర రచయిత. మూలం
  • ఫిబ్రవరి 12 పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (జ.1915). మూలం
  • మార్చి 16 సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (జ.1902). మూలం
  • మార్చి 27 యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (జననం.1934). మూలం
  • ఏప్రిల్ 4 మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు (జ.1929). మూలం
  • ఏప్రిల్ 17 నిడుముక్కల సుబ్బారావు, రంగస్థల నటుడు, మైలవరం బాబభారతి నాటక సమాజంలో ప్రధాన పురుష పాత్రధారి. (జ.1896). భారత్ మూలం
  • మే 7 పసుపులేటి కన్నాంబ, రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి,(జ.1912). మూలం
  • జూన్ 1 హెలెన్ కెల్లర్,అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథి (జ.1880). మూలం
  • సెప్టెంబరు 28 కూర్మాపు నరసింహం, చిత్రకారుడు. మూలం
  • డిసెంబరు 3 బందా కనకలింగేశ్వరరావు, రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. (జ.1907). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: కె.వి.రెడ్డి tewiki:కె.వి.రెడ్డి · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూన్ 5 tewiki:జూన్_5 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 6 tewiki:సెప్టెంబరు_6 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: అక్టోబరు 16 tewiki:అక్టోబరు_16 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: నవంబరు 22 tewiki:నవంబరు_22 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: పి. సుశీల tewiki:పి._సుశీల · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: డిసెంబరు 24 tewiki:డిసెంబరు_24 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: డిసెంబరు 30 tewiki:డిసెంబరు_30 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జనవరి 11 tewiki:జనవరి_11 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జనవరి 25 tewiki:జనవరి_25 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జనవరి 26 tewiki:జనవరి_26 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: మార్చి 23 tewiki:మార్చి_23 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 14 tewiki:ఏప్రిల్_14 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 26 tewiki:ఏప్రిల్_26 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 30 tewiki:ఏప్రిల్_30 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మే 15 tewiki:మే_15 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జూన్ 28 tewiki:జూన్_28 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జూలై 10 tewiki:జూలై_10 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జూలై 20 tewiki:జూలై_20 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఆగస్టు 14 tewiki:ఆగస్టు_14 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఆగస్టు 23 tewiki:ఆగస్టు_23 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఆగస్టు 26 tewiki:ఆగస్టు_26 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 2 tewiki:సెప్టెంబరు_2 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 18 tewiki:సెప్టెంబరు_18 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: అక్టోబరు 25 tewiki:అక్టోబరు_25 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: నవంబరు 8 tewiki:నవంబరు_8 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: నవంబరు 25 tewiki:నవంబరు_25 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 12 tewiki:ఫిబ్రవరి_12 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: మార్చి 16 tewiki:మార్చి_16 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: మార్చి 27 tewiki:మార్చి_27 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 4 tewiki:ఏప్రిల్_4 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 17 tewiki:ఏప్రిల్_17 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: మే 7 tewiki:మే_7 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: డిసెంబరు 3 tewiki:డిసెంబరు_3 · CC BY-SA 4.0
  48. వికీడేటా: తల్లిప్రేమ (Q48427884) wikidata:Q48427884 · CC0 1.0
  49. వికీడేటా: గోవుల గోపన్న (Q27963170) wikidata:Q27963170 · CC0 1.0
  50. వికీడేటా: కలసొచ్చిన ఆదర్శం (Q48427862) wikidata:Q48427862 · CC0 1.0
  51. వికీడేటా: నిన్నే పెళ్ళాడుతా (1968 సినిమా) (Q48674473) wikidata:Q48674473 · CC0 1.0
  52. వికీడేటా: భాగ్యచక్రం (Q12936354) wikidata:Q12936354 · CC0 1.0
  53. వికీడేటా: నేనే మొనగాణ్ణి (Q47004706) wikidata:Q47004706 · CC0 1.0
  54. వికీడేటా: బాగ్దాద్ గజదొంగ (Q13003868) wikidata:Q13003868 · CC0 1.0
  55. వికీడేటా: నిండు సంసారం (Q48427663) wikidata:Q48427663 · CC0 1.0