ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు. మూలం
  • ఫిబ్రవరి 19 నాసా కుజగ్రహానికి పంపిన 'మార్స్ ఒడిస్సీ రోదసీ నౌక' "థెర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టం"ని ఉపయోగించి కుజగ్రహం భూతలపు పటాల్ని తయారుచేయటం మొదటిసారిగా మొదలు పెట్టింది. మూలం
  • ఫిబ్రవరి 27 అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు. మూలం
  • మే 3 భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం, జలంధర్ లోని, బాంక్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర కూలిపోయి, ఏడుగురు బాంక్ ఉద్యోగులు, 1 కూలీ మరణించగా, 17మంది గాయ పడ్డారు. పైలట్ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ ఎస్.కె. నాయక్ క్షేమంగా తప్పించుకున్నాడు. భారత్ మూలం
  • మే 10 భారత లోక్‌సభ సభాపతిగా మనోహర్ జోషి పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • మే 12 మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 5 రోజుల క్యూబా పర్యటనకు వెళ్లాడు. 1959 లో, క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో తిరుగుబాటు చేసిన తరువాత పర్యటించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్. మూలం
  • మే 31 దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి. మూలం
  • జూన్ 21 ఐరోపా ఖండము పోలియో నుండి విముక్తి పొందినది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మూలం
  • జూలై 1 సోమాలియా స్వాతంత్ర్య దినం. మూలం
  • జూలై 25 భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. భారత్ మూలం
  • ఆగస్టు 17 టాంటన్ టెస్టులో మిథాలీ రాజ్ ఇంగ్లండ్‌పై 214 పరుగులు చేసి మహిళా టెస్టు క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ప్రపంచ రికార్డు సృష్టించారు. భారత్ మూలం
  • సెప్టెంబరు 10 ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యత్వం తీసుకున్న స్విజర్లాండ్. మూలం
  • సెప్టెంబరు 27 జూల అనే సెనెగల్ ఓడ, గాంబియా తీరం దగ్గర బోల్తా కొట్టడంతో సుమారు 1900 మంది (టైటానిక్ కంటే ఎక్కువ మంది) మరణించారు. మూలం
  • సెప్టెంబరు 29 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి. మూలం
  • నవంబరు 13 ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు కాళోజీ నారాయణరావు తుదిశ్వాస విడిచారు; ఆయన పార్థివదేహం కాకతీయ వైద్య కళాశాలకు అందజేయబడింది. మూలం
  • డిసెంబరు 2 జనరల్ నిర్మల్ చంద్‌విజ్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. భారత్ మూలం
  • డిసెంబరు 18 భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ. భారత్ మూలం
  • డిసెంబరు 24 ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు. భారత్ మూలం

జననాలు

  • జూలై 22 నకరకంటి దివ్య, ముకుందపురం, సూర్యపేట జిల్లా, తెలంగాణ. మూలం
  • ఆగస్టు 8 దాసరి నవీన్ యాదవ్, నారాయణ గూడెం గ్రామం, పెన్పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ. మూలం
  • డిసెంబరు 21 తప్పెట్ల భవిత, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్, తెలంగాణ. మూలం

మరణాలు

  • జనవరి 3 సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్. (జ.1920). భారత్ మూలం
  • జనవరి 7 బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (జ.1927). మూలం
  • జనవరి 27 రాజి జల్లేపల్లి, తెలంగాణకు చెందిన చెఫ్ (జ. 1949). మూలం
  • ఫిబ్రవరి 3 కె. చక్రవర్తి, సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936). మూలం
  • ఫిబ్రవరి 23 ప్రత్యూష , తెలుగు, తమిళ, చిత్రాల నటి(జ.1981). మూలం
  • ఫిబ్రవరి 27 బియ్యాల జనార్ధన్‌రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (జ. 1955). మూలం
  • మార్చి 3 జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ.1951). మూలం
  • మార్చి 3 విజయ భాస్కర్ ,సంగీత దర్శకుడు ,(జ.1924). మూలం
  • మార్చి 4 కె.వి.రఘునాథరెడ్డి, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి (జ.1924). మూలం
  • మార్చి 30 ఆనంద్ బక్షి, సంగీత దర్శకుడు (జ. 1930). మూలం
  • ఏప్రిల్ 6 భవనం వెంకట్రామ్, ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మూలం
  • ఏప్రిల్ 7 భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1931). మూలం
  • మే 2 దేవిక, తెలుగు, చలన చిత్ర నటి.తమిళ, మళయాళ చిత్రాలలో కూడా నటించింది.(జ.1943). మూలం
  • మే 22 మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1944). మూలం
  • మే 30 ఎం. ఎన్. పాస్సే, భారతీయ వైద్యుడు, రుమాటాలజిస్ట్. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1934). భారత్ మూలం
  • జూన్ 7 బసప్ప దానప్ప శెట్టి, భారత రాజకీయ వేత్త, 5 వ ఉప రాష్ట్రపతి. (జ. 1912). భారత్ మూలం
  • జూన్ 8 భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (జ.1920). మూలం
  • జూన్ 12 చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (జ.1939). మూలం
  • జూలై 1 కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (జ.1906). మూలం
  • జూలై 2 దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు. (జ.1933). మూలం
  • జూలై 6 ధీరుభాయ్ అంబానీ, వ్యాపారవేత్త. మూలం
  • ఆగస్టు 17 ఋష్యేంద్రమణి , తెలుగు రంగస్థల , సినిమా నటి. మూలం
  • ఆగస్టు 27 సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911). మూలం
  • సెప్టెంబరు 1 బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (జ.1929). మూలం
  • అక్టోబరు 21 హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (జ.1920). భారత్ మూలం
  • అక్టోబరు 29 మహేష్ మహదేవన్ , సంగీత దర్శకుడు.(జ.1955). మూలం
  • నవంబరు 13 కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (జ.1914). మూలం
  • డిసెంబరు 1 అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (జ.1924). భారత్ మూలం
  • డిసెంబరు 8 భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారులు. (జ.1939). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 27 tewiki:ఫిబ్రవరి_27 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 31 tewiki:మే_31 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూన్ 21 tewiki:జూన్_21 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 25 tewiki:జూలై_25 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మిథాలీ రాజ్ tewiki:మిథాలీ_రాజ్ · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 10 tewiki:సెప్టెంబరు_10 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: కాళోజీ నారాయణరావు tewiki:కాళోజీ_నారాయణరావు · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: డిసెంబరు 2 tewiki:డిసెంబరు_2 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: డిసెంబరు 18 tewiki:డిసెంబరు_18 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: డిసెంబరు 24 tewiki:డిసెంబరు_24 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: డిసెంబరు 21 tewiki:డిసెంబరు_21 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జనవరి 7 tewiki:జనవరి_7 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జనవరి 27 tewiki:జనవరి_27 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 3 tewiki:ఫిబ్రవరి_3 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 23 tewiki:ఫిబ్రవరి_23 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మార్చి 4 tewiki:మార్చి_4 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: మార్చి 30 tewiki:మార్చి_30 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 6 tewiki:ఏప్రిల్_6 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 7 tewiki:ఏప్రిల్_7 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మే 2 tewiki:మే_2 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: మే 30 tewiki:మే_30 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జూన్ 7 tewiki:జూన్_7 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూన్ 8 tewiki:జూన్_8 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూన్ 12 tewiki:జూన్_12 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: జూలై 6 tewiki:జూలై_6 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: ఆగస్టు 17 tewiki:ఆగస్టు_17 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఆగస్టు 27 tewiki:ఆగస్టు_27 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 1 tewiki:సెప్టెంబరు_1 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 29 tewiki:అక్టోబరు_29 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: నవంబరు 13 tewiki:నవంబరు_13 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: డిసెంబరు 1 tewiki:డిసెంబరు_1 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: డిసెంబరు 8 tewiki:డిసెంబరు_8 · CC BY-SA 4.0
  48. వికీడేటా: నువ్వు లేక నేను లేను (Q7070656) wikidata:Q7070656 · CC0 1.0
  49. వికీడేటా: చంద్రవంశం (Q115379202) wikidata:Q115379202 · CC0 1.0
  50. వికీడేటా: ఫ్రెండ్స్ (2002 సినిమా) (Q124048934) wikidata:Q124048934 · CC0 1.0
  51. వికీడేటా: లాహిరి లాహిరి లాహిరిలో (Q26720516) wikidata:Q26720516 · CC0 1.0
  52. వికీడేటా: అల్లరి (Q4731155) wikidata:Q4731155 · CC0 1.0
  53. వికీడేటా: నీతో (Q16252314) wikidata:Q16252314 · CC0 1.0
  54. వికీడేటా: వచ్చిన వాడు సూర్యుడు (Q115379219) wikidata:Q115379219 · CC0 1.0
  55. వికీడేటా: సొంతం (Q16962204) wikidata:Q16962204 · CC0 1.0