ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 బిల్ హెవ్లెట్, డేవిడ్ ప్యకార్డ్ కలిసి హెచ్.పి. స్థాపించారు. మూలం
  • జనవరి 25 చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు. మూలం
  • జనవరి 29 : రామకృష్ణ మఠం ప్రారంభించబడింది. మూలం
  • మార్చి 3 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష. భారత్ మూలం
  • మే 3 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ స్థాపించాడు. మూలం
  • జూలై 7 గాంధేయవాది ఎ. వైద్యనాథా అయ్యర్ హరిజనులకి మదురై మీనాక్షి గుడిలో ప్రవేశం ఇప్పించారు. మూలం
  • జూలై 22 మొదటి నల్లజాతి న్యాయాధికారిణి (స్త్రీ) పేరు జేన్ మటిల్డా బోలిన్, న్యూయార్క్. మూలం
  • ఆగస్టు 2 మన్‌హట్టన్ ప్రాజెక్టు (అణుబాంబుని తయారు చేసే కార్యక్రమం) ని మొదలు పెట్టమని, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్,, లి జిల్డ్ (Le Szilrd) ఇద్దరూ, నాటి అమెరికన్ అధ్యక్షుడికి లేఖ ద్వారా విన్నవించుకున్నారు. మూలం
  • సెప్టెంబరు 1 రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైనది. మూలం
  • సెప్టెంబరు 10 రెండవ ప్రపంచ యుద్ధంలో కెనడా ఆలీస్ జట్టులో చేరి జెర్మనీపై యుద్ధం ప్రకటించడం. మూలం
  • సెప్టెంబరు 15 రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ సేనలు కొన్‌స్కొవొలా గ్రామాన్ని ఆక్రమించాయి. మూలం

జననాలు

  • జనవరి 1 సత్యమూర్తి, వ్యంగ్య చిత్రకారుడు. మూలం
  • జనవరి 21 సత్యమూర్తి, వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి. మూలం
  • ఫిబ్రవరి 4 రామ్మోహన్ , తెలుగు, తమిళ, చిత్రాల నటుడు(మ.2005). మూలం
  • ఫిబ్రవరి 9 బండి రాజన్ బాబు, ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు. (మ.2011). మూలం
  • ఫిబ్రవరి 10 డియోలిండా రోడ్రిగ్స్. మూలం
  • ఫిబ్రవరి 21 సత్యపదానంద ప్రభూజీ హిందూ ఆధ్యాత్మిక గురువు. (మ.2015). మూలం
  • ఫిబ్రవరి 22 కలువకొలను సదానంద, బాల సాహిత్య రచయిత. మూలం
  • ఫిబ్రవరి 24 జాయ్ ముఖర్జీ, భారతీయ చలనచిత్ర నటుడు. భారత్ మూలం
  • మార్చి 3 ఎం.ఎల్.జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • మార్చి 31 సయ్యద్‌ హుసేన్‌ బాషా, నాటక, చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత (మ.2008). మూలం
  • ఏప్రిల్ 7 రియాజ్ అహ్మద్, మాజీ వాలీబాల్ ఆటగాడు. (మ. 2023). మూలం
  • ఏప్రిల్ 13 సీమస్ హీనీ, ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2013). మూలం
  • ఏప్రిల్ 14 గొల్లపూడి మారుతీరావు, రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. మూలం
  • ఏప్రిల్ 21 భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (మ.2009). మూలం
  • ఏప్రిల్ 22 శీలా వీర్రాజు, చిత్రకారుడిగా, కవిగా, కథారచయితగా, నవలారచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించాడు. మూలం
  • మే 20 బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ ఛాయాగ్రహకుడు, దర్శకుడు (మ.2014). భారత్ మూలం
  • జూన్ 2 విష్ణు నారాయణ్ నంబూత్రి, మలయాళ కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత. మూలం
  • జూన్ 9 డాక్టర్‌ వేణుముద్దల నరసింహారెడ్డి కవి, తెలుగు ఆచార్యుడు. (మ. 1973). మూలం
  • జూన్ 15 దస్తగిరి అచ్చుకట్ల చిన్న, సుషుమ సాహిత్య మాసపత్రిక సంపాదకుడు. మూలం
  • జూన్ 19 నూతలపాటి సాంబయ్య, నాటకరంగ ప్రముఖుడు. మూలం
  • జూన్ 20 రమాకాంత్ దేశాయ్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (మ.1998). భారత్ మూలం
  • జూన్ 22 అడాయీ యోనత్, ఇజ్రాయిల్‌కు చెందిన మహిళా శాస్త్రవేత్త, రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత. మూలం
  • జూన్ 22 శ్యామ్ దేవ్ చౌదరి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు. (మ.2024). భారత్ మూలం
  • జూన్ 27 బొజ్జా తారకం దళితనేత, హైకోర్టు న్యాయవాది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు. హేతువాది. (మ.2016). భారత్ మూలం
  • జూన్ 27 రాహుల్ దేవ్ బర్మన్, సంగీత దర్శకుడు . (మ.1994). మూలం
  • జూన్ 30 సుంకర వెంకట ఆదినారాయణరావు, పేరుపొందిన ఎముకల వైద్యనిపుణుడు. మూలం
  • జూలై 1 కొలకలూరి ఇనాక్, ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి. మూలం
  • జూలై 2 మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) స్థాపకుడు. (మ.2016). మూలం
  • జూలై 3 లకంసాని చక్రధరరావు, "తెలుగు వ్యుత్పత్తి కోశం" సంపాదకుడు. మూలం
  • జూలై 10 కేతు విశ్వనాథ రెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయిత. (మ. 2023). మూలం
  • జూలై 30 గోపరాజు సమరం, వైద్యనిపుణుడు, సంఘ సేవకుడు, రచయిత. మూలం
  • జూలై 31 నండూరి పార్థసారథి, రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు. (మ.2024). మూలం
  • ఆగస్టు 10 చౌటి భాస్కర్, ప్రముఖ సంగీత విద్యాంసులు (మ. 1990). మూలం
  • ఆగస్టు 12 సుశీల్ కొయిరాలా, నేపాల్ మాజీ ప్రధాని. (మ.2016). భారత్ మూలం
  • ఆగస్టు 16 కాంచన, దక్షిణ భారతీయ చలనచిత్ర నటీమణి. భారత్ మూలం
  • ఆగస్టు 17 మోదడుగు విజయ్‌ గుప్తా, కొరియా శాంతి బహుమతిని అందుకున్న తొలి ఆంధ్రుడు. మూలం
  • సెప్టెంబరు 21 రంగనాయకమ్మ, రచయత్రి. మూలం
  • సెప్టెంబరు 23 కందుల వరాహ నరసింహ శర్మ, రచయిత. మూలం
  • సెప్టెంబరు 25 భారతీయ నటుడు, హిందీ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం (మ.2009). భారత్ మూలం
  • అక్టోబరు 1 ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015). మూలం
  • అక్టోబరు 15 జీ.రామకృష్ణ , తెలుగు, తమిళ, మళయాళ ,సినీ నటుడు, రంగస్థల నటుడు(మ.2001). మూలం
  • అక్టోబరు 23 భగవాన్ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు. (మ.2002). మూలం
  • అక్టోబరు 27 చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (మ.2002). మూలం
  • నవంబరు 14 ఆర్. విద్యాసాగ‌ర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. (మ.2017). మూలం
  • నవంబరు 21 హెలెన్, బాలీవుడ్ శృంగార నృత్యకారిణి. మూలం
  • డిసెంబరు 8 ఎల్.ఆర్.ఈశ్వరి , నేపథ్య గాయని. మూలం
  • డిసెంబరు 15 నూతలపాటి గంగాధరం, కవి, విమర్శకుడు. (మ.1975). మూలం
  • డిసెంబరు 21 సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (మ.2007). మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 18 భాగ్యరెడ్డివర్మ, ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త. (జ.1888). మూలం
  • మే 26 రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (జ.1862). మూలం
  • జూన్ 25 హ్యారియెట్ వైట్ ఫిషర్, లోకోమొబైల్ లో ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి మహిళ. (జ.1861). మూలం
  • సెప్టెంబరు 23 సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1856). మూలం
  • సెప్టెంబరు 27 దాసు విష్ణు రావు, న్యాయవాది. (జ.1876). మూలం
  • అక్టోబరు 1 వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (జ.1784). మూలం
  • నవంబరు 27 చర్ల నారాయణ శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితుడు, రచయిత, విమర్శకుడు. (జ.1881). భారత్ మూలం
  • డిసెంబరు 3 ఓలేటి వేంకటరామశాస్త్రి, జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో మొదటివాడు. (జ.1883). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 25 tewiki:జనవరి_25 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జనవరి 29 tewiki:జనవరి_29 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జూలై 7 tewiki:జూలై_7 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 1 tewiki:సెప్టెంబరు_1 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 10 tewiki:సెప్టెంబరు_10 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 15 tewiki:సెప్టెంబరు_15 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జనవరి 21 tewiki:జనవరి_21 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 4 tewiki:ఫిబ్రవరి_4 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 9 tewiki:ఫిబ్రవరి_9 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 10 tewiki:ఫిబ్రవరి_10 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 21 tewiki:ఫిబ్రవరి_21 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 22 tewiki:ఫిబ్రవరి_22 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 24 tewiki:ఫిబ్రవరి_24 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మార్చి 31 tewiki:మార్చి_31 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 7 tewiki:ఏప్రిల్_7 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 13 tewiki:ఏప్రిల్_13 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 14 tewiki:ఏప్రిల్_14 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 21 tewiki:ఏప్రిల్_21 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 22 tewiki:ఏప్రిల్_22 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 2 tewiki:జూన్_2 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూన్ 15 tewiki:జూన్_15 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూన్ 19 tewiki:జూన్_19 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూన్ 20 tewiki:జూన్_20 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూన్ 27 tewiki:జూన్_27 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూలై 10 tewiki:జూలై_10 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: జూలై 30 tewiki:జూలై_30 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: జూలై 31 tewiki:జూలై_31 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: ఆగస్టు 12 tewiki:ఆగస్టు_12 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: ఆగస్టు 16 tewiki:ఆగస్టు_16 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: ఆగస్టు 17 tewiki:ఆగస్టు_17 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 21 tewiki:సెప్టెంబరు_21 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 25 tewiki:సెప్టెంబరు_25 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: అక్టోబరు 23 tewiki:అక్టోబరు_23 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: అక్టోబరు 27 tewiki:అక్టోబరు_27 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: నవంబరు 14 tewiki:నవంబరు_14 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: నవంబరు 21 tewiki:నవంబరు_21 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: డిసెంబరు 8 tewiki:డిసెంబరు_8 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: డిసెంబరు 15 tewiki:డిసెంబరు_15 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: డిసెంబరు 21 tewiki:డిసెంబరు_21 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 18 tewiki:ఫిబ్రవరి_18 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: మే 26 tewiki:మే_26 · CC BY-SA 4.0
  58. తెలుగు వికీపీడియా: జూన్ 25 tewiki:జూన్_25 · CC BY-SA 4.0
  59. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  60. తెలుగు వికీపీడియా: నవంబరు 27 tewiki:నవంబరు_27 · CC BY-SA 4.0
  61. తెలుగు వికీపీడియా: డిసెంబరు 3 tewiki:డిసెంబరు_3 · CC BY-SA 4.0