ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 టీవీ9 తెలుగు ప్రసారాలు (ఛానెల్) మొదలు అయ్యాయి. తేది వివరాలు తెలియవు. మూలం
  • జనవరి 14 వర్షం చిత్ర విజయంతో ప్రభాస్ తెలుగు సినీ రంగంలో స్టార్‌గా నిలదొక్కుకున్నారు. మూలం
  • ఫిబ్రవరి 16 క్రికెటర్ వి.వి.యస్. లక్ష్మణ్ గుంటూరుకు చెందిన జి.ఆర్. శైలజను వివాహం చేసుకున్నారు. మూలం
  • మే 10 ప్రపంచ లూపస్ దినం. మూలం
  • మే 14 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.యస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాడు. మూలం
  • మే 22 భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ). భారత్ మూలం
  • జూన్ 4 భారత లోక్‌సభ స్పీకర్‌గా సోమనాధ్ చటర్జీ పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • జూలై 5 లోక్ సభ స్పీకర్ సోమనాధ్ చటర్జీ ఆదేశాల పై 2004 జూలై 5 నుంచి లోక్ సభ లో జరిగే శూన్య గంట (జీరో అవర్) చర్చలను, ప్రత్యక్ష ప్రసారం చేయటం మొదలుపెట్టారు. మూలం
  • జూలై 31 మూడు తరాల ప్రేక్షకులను నవ్వించిన హాస్యనటుడు అల్లు రామలింగయ్య తన 82వ ఏట మరణించారు. మూలం
  • ఆగస్టు 13 28వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్లో ప్రారంభమయ్యాయి. మూలం
  • ఆగస్టు 18 మహేష్ బాబు నటించిన 'అర్జున్' చిత్రం విడుదలై విజయం సాధించింది. మూలం
  • అక్టోబరు 2 అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో జరిగిన రెండు బాంబు ప్రేళుల్లలో 57 మంది ప్రజలు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. భారత్ మూలం
  • అక్టోబరు 18 భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి వెంకయ్య నాయుడు రాజీనామా చేసారు. భారత్ మూలం
  • అక్టోబరు 18 గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను, ధర్మపురి జిల్లా లోని పావరా పట్టి దగ్గర, తమిళనాడు ప్రత్యేక పోలీసులు ఎన్‌కౌంటర్ లో కాల్చి చంపారు. భారత్ మూలం
  • నవంబరు 4 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సుశీల్‌ కుమార్‌ షిండే నియమితుడయ్యాడు. మూలం
  • డిసెంబరు 9 మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు గుండెపోటుకు గురై ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. భారత్ మూలం
  • డిసెంబరు 10 టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు. మూలం
  • డిసెంబరు 23 మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు కన్నుమూశారు. మూలం
  • డిసెంబరు 26 హిందూ మహాసముద్రంలో వచ్చిన పెను భూకంపం కారణంగా సునామి వచ్చింది. వివిధ దేశాల్లో సునామి సృష్టించిన విధ్వంసంలో దాదాపు 2,75,000 మంది వరకు చనిపోయారు. మూలం
  • డిసెంబరు 26 హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం కారణంగా వచ్చిన సునామి పలుదేశాల్లో విధ్వంసం సృష్టించింది. దాదాపు 2,75,000 మంది చనిపోయారు. రిక్టర్‌ స్కేలుపై భూకరప తీవ్రత 9.3గా నవోదైంది. ఈ భూకంపంలో విడుదలైన శక్తి 0.8టీఎన్‌టీలకు సమానం. మూలం

మరణాలు

  • జనవరి 12 రామకృష్ణ హెగ్డే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి (జ.1926). భారత్ మూలం
  • ఫిబ్రవరి 25 బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1912). మూలం
  • ఫిబ్రవరి 26 శంకర్‌రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • మార్చి 5 కొంగర జగ్గయ్య, తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928). మూలం
  • ఏప్రిల్ 17 సౌందర్య, సినీనటి. (జ.1972). మూలం
  • ఏప్రిల్ 24 జె.వి.సోమయాజులు , సినిమా నటుడు, రంగస్థల నటుడు (జ.1928). మూలం
  • జూన్ 3 గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (జ.1936). మూలం
  • జూలై 23 మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (జ.1932). భారత్ మూలం
  • జూలై 28 ఫ్రాన్సిస్ క్రిక్, డీ.ఎన్.ఏ స్వరూపాన్ని కనుగొన్న సహశాస్త్రవేత్త. (జ.1916). మూలం
  • జూలై 31 అల్లు రామలింగయ్య, హాస్య నటుడు (జ.1922). మూలం
  • ఆగస్టు 8 పసుమర్తి కృష్ణమూర్తి, చలనచిత్ర నృత్యదర్శకుడు. (జ.1925). మూలం
  • ఆగస్టు 15 అమర్‌సిన్హ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. (జ. 1941). భారత్ మూలం
  • ఆగస్టు 16 జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (జ.1937). భారత్ మూలం
  • సెప్టెంబరు 7 కృష్ణాజిరావు సింధే, తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాద లో ప్రహ్లాదునిగా నటించిన బాలనటుడు. సురభి నాటక సమాజంలో రంగస్థల నటుడు. (జ.1923). మూలం
  • సెప్టెంబరు 22 బొడ్డు గోపాలం, తెలుగు సినిమా సంగీత దర్శకులు. (జ.1927). మూలం
  • సెప్టెంబరు 24 రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (జ.1929). భారత్ మూలం
  • సెప్టెంబరు 27 శోభ గుర్టు, తేలికపాటి హిందుస్తానీ శాస్త్రీయ శైలిలో భారతీయ గాయని. (జ.1925). భారత్ మూలం
  • సెప్టెంబరు 28 ముల్క్ రాజ్ ఆనంద్, భారతీయ ఆంగ్ల రచయిత. (జ.1905). భారత్ మూలం
  • అక్టోబరు 14 దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (జ.1920). భారత్ మూలం
  • అక్టోబరు 18 వీరప్పన్, గంధపు చెక్కల స్మగ్లర్. (జ.1952). మూలం
  • అక్టోబరు 31 కొమ్మూరి వేణుగోపాలరావు, తెలుగు నవలా రచయిత. (జ.1935). మూలం
  • డిసెంబరు 8 చిత్తజల్లు శ్రీనివాసరావు, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ.1924). మూలం
  • డిసెంబరు 11 ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ గాయని. (జ.1916). భారత్ మూలం
  • డిసెంబరు 23 పి.వి.నరసింహారావు, పూర్వ భారత ప్రధానమంత్రి. (జ.1921). భారత్ మూలం
  • డిసెంబరు 31 గెరాల్డ్ డిబ్రూ, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ప్రభాస్ tewiki:ప్రభాస్ · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: వి.వి.యస్.లక్ష్మణ్ tewiki:వి.వి.యస్.లక్ష్మణ్ · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 22 tewiki:మే_22 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూలై 5 tewiki:జూలై_5 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: అల్లు రామలింగయ్య tewiki:అల్లు_రామలింగయ్య · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మహేష్ బాబు tewiki:మహేష్_బాబు · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: అక్టోబరు 18 tewiki:అక్టోబరు_18 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: నవంబరు 4 tewiki:నవంబరు_4 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: పి.వి.నరసింహారావు tewiki:పి.వి.నరసింహారావు · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: డిసెంబరు 10 tewiki:డిసెంబరు_10 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: డిసెంబరు 26 tewiki:డిసెంబరు_26 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జనవరి 12 tewiki:జనవరి_12 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 25 tewiki:ఫిబ్రవరి_25 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 26 tewiki:ఫిబ్రవరి_26 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 17 tewiki:ఏప్రిల్_17 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 24 tewiki:ఏప్రిల్_24 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జూన్ 3 tewiki:జూన్_3 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూలై 28 tewiki:జూలై_28 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూలై 31 tewiki:జూలై_31 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఆగస్టు 16 tewiki:ఆగస్టు_16 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 7 tewiki:సెప్టెంబరు_7 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 22 tewiki:సెప్టెంబరు_22 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: అక్టోబరు 14 tewiki:అక్టోబరు_14 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: డిసెంబరు 8 tewiki:డిసెంబరు_8 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: డిసెంబరు 11 tewiki:డిసెంబరు_11 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: డిసెంబరు 23 tewiki:డిసెంబరు_23 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: డిసెంబరు 31 tewiki:డిసెంబరు_31 · CC BY-SA 4.0
  42. వికీడేటా: వర్షం (Q7916121) wikidata:Q7916121 · CC0 1.0
  43. వికీడేటా: అతడే ఒక సైన్యం (Q4813181) wikidata:Q4813181 · CC0 1.0
  44. వికీడేటా: లవ్టుడే (Q65320284) wikidata:Q65320284 · CC0 1.0
  45. వికీడేటా: గురి (Q65319709) wikidata:Q65319709 · CC0 1.0
  46. వికీడేటా: శీను వాసంతి లక్ష్మి (Q48426691) wikidata:Q48426691 · CC0 1.0
  47. వికీడేటా: ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు (Q24039647) wikidata:Q24039647 · CC0 1.0
  48. వికీడేటా: అందరూ దొంగలే దొరికితే (Q4753626) wikidata:Q4753626 · CC0 1.0
  49. వికీడేటా: పల్లకిలో పెళ్లికూతురు (Q111729234) wikidata:Q111729234 · CC0 1.0
  50. వికీడేటా: ఆనంద్ (Q4751233) wikidata:Q4751233 · CC0 1.0
  51. వికీడేటా: అప్పారావు డ్రైవింగ్ స్కూల్ (Q24039595) wikidata:Q24039595 · CC0 1.0