ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఏప్రిల్ 1 కళింగ లేదా ఉత్కళ్ అని పిలువబడే ఒడిషా భారతదేశంలో క్రొత్త రాష్ట్రంగా అవతరించింది. భారత్ మూలం
  • జూన్ 6 ప్రఖ్యాత సినీ నిర్మాత డి. రామానాయుడు ప్రకాశం జిల్లా కారంచేడులో రైతు కుటుంబంలో జన్మించారు. మూలం
  • జూన్ 30 మార్గరెట్ మిచెల్ వ్రాసిన నవల గాన్ విత్ ద విండ్ ముద్రించారు. మూలం
  • జూన్ 30 'వారానికి నలభై గంటల పని విధానాన్ని' అమలు చేసే ఫెడరల్ చట్టాన్ని అమెరికాలో అమలు చేయడం జరిగింది. మూలం
  • జూలై 16 రక్తప్రసరణ (ఆర్టీరియల్ సర్క్యులేషన్) యొక్క మొదటి ఎక్స్-రే ఫొటోను రోచెస్టర్, న్యూయార్క్ లోని రోచెస్టర్ లో తీసారు. మూలం
  • ఆగస్టు 1 అడాల్ఫ్ హిట్లర్ బెర్లిన్ ఒలింపిక్స్ ఆటల ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించాడు. మూలం
  • ఆగస్టు 12 ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, (ఏ.ఇ.ఎస్.ఎఫ్. - అఖిల భారత విద్యార్థిసమాఖ్య), ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో స్థాపించబడింది. భారత్ మూలం
  • ఆగస్టు 30 ప్రముఖ తెలుగు కథానాయిక జమున కర్ణాటకలోని హంపిలో జన్మించారు. మూలం
  • నవంబరు 16 మీడియా దిగ్గజం రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో జన్మించారు. మూలం
  • డిసెంబరు 4 అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఏర్పడింది. మూలం
  • డిసెంబరు 6 మహానటి సావిత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో జన్మించారు. మూలం

జననాలు

  • జనవరి 5 కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (మ.2012). మూలం
  • జనవరి 5 గౌతమ్ వాఘేలా, భారతీయ కళాకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత (మ.2010). భారత్ మూలం
  • జనవరి 6 జి. మునిరత్నం నాయుడు, సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత. మూలం
  • జనవరి 12 ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (మ.2016). భారత్ మూలం
  • జనవరి 27 కోడూరి కౌసల్యాదేవి, కథా, నవలా రచయిత్రి. మూలం
  • జనవరి 29 వేటూరి సుందరరామ్మూర్తి, తెలుగు సినీ గీత రచయిత. (మ.2010). మూలం
  • జనవరి 29 బైరిశెట్టి భాస్కరరావు, సినీ దర్శకుడు. (మ.2014). మూలం
  • ఫిబ్రవరి 1 కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, రచయిత, తెలుగు పండితులు. (మ.2016). మూలం
  • ఫిబ్రవరి 9 బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి, స్త్రీ పాత్రధారణలో గొప్ప పేరు సంపాదింఛుకొన్న నటనాగ్రేసరుడు. మూలం
  • ఫిబ్రవరి 9 అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (మ.2013). మూలం
  • మార్చి 1 ఉప్పల గోపాలరావు, ఒక సామాజిక కార్యకర్త, ఉద్యమకారుడు. ప్రజా ఆలోచనా వేదిక వ్యవస్థాపకుడు. సంఘసేవకుడు. మూలం
  • మార్చి 2 అబ్బూరి గోపాలకృష్ణ, బహుముఖ ప్రజ్ఞాశాలి. (మ. 2017). మూలం
  • మార్చి 3 గిరిజ, తెలుగు చలన చిత్ర సినీనటి, హాస్యనటి(మ.1995). మూలం
  • మార్చి 17 కోవెల సుప్రసన్నాచార్య, సాహితీ విమర్శకుడు, కవి. మూలం
  • ఏప్రిల్ 1 తరున్ గొగోయ్, భారత రాజకీయ వేత్త, అసోం ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • ఏప్రిల్ 12 అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (మ.2011). మూలం
  • ఏప్రిల్ 22 మకాని నారాయణరావు, లండన్‌లోని అడ్వాన్డ్స్‌ లీగల్‌ స్టడీస్‌ ఇన్సిట్యూట్‌లో పనిచేశారు, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మూలం
  • మే 25 రూసీ సూత్రీ, భారత క్రికెటర్. (మ.2013). భారత్ మూలం
  • జూన్ 4 నూతన్, హిందీ చిత్రాలలో నటించిన భారతీయనటి. పద్మశ్రీ పురస్కార విజేత. (మ.1991). భారత్ మూలం
  • జూన్ 6 దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (మ.2015). మూలం
  • జూలై 4 గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (మ.2004). మూలం
  • జూలై 21 జె.బాపురెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి, కవి, రచయిత (మ. 2023). మూలం
  • జూలై 23 శివ్ కుమార్ బటాల్వి, పంజాబీ భాషా కవి. (మ.1973). భారత్ మూలం
  • జూలై 24 మొదలి నాగభూషణశర్మ, నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు. మూలం
  • ఆగస్టు 1 వైవెస్ సెయింట్ లారెన్ట్, ఫాషన్ డిజైనర్. మూలం
  • ఆగస్టు 8 మోదుకూరి జాన్సన్, నటులు, తెలుగు సినిమా సంభాషణల రచయిత, నాటక కర్త. (జ.1988). మూలం
  • ఆగస్టు 30 జమున, సినిమా నటి (మ. 2023). మూలం
  • ఆగస్టు 31 తురగా జానకీరాణి, రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (మ.2014). మూలం
  • సెప్టెంబరు 2 హరనాథ్, తెలుగు సినిమా కథానాయకుడు. (మ.1989). మూలం
  • సెప్టెంబరు 6 అద్దేపల్లి రామమోహన రావు, తెలుగు కవి, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు. (మ.2016). మూలం
  • సెప్టెంబరు 8 చక్రవర్తి, సంగీత దర్శకుడు. (మ.2002). మూలం
  • సెప్టెంబరు 22 విజయ బాపినీడు , చలన చిత్ర దర్శకుడు, ఇండియన్ ఫిల్మ్ పత్రికా సంపాదకులు, బొమ్మరిల్లు, విజయ, నీలిమ, పత్రికా సంపాదకులు.(మ.2019). మూలం
  • సెప్టెంబరు 27 పర్వతనేని ఉపేంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి. (మ.2009). భారత్ మూలం
  • అక్టోబరు 12 రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, వ్యాసరచయిత. మూలం
  • అక్టోబరు 13 వీణాపాణి, ప్రసిద్ధ సంగీతజ్ఞుడు. (మ.1996). మూలం
  • అక్టోబరు 18 యాతగిరి శ్రీరామ నరసింహారావు, చారిత్రక పరిశోధకుడు. మూలం
  • అక్టోబరు 27 పర్వతనేని ఉపేంద్ర, ఇతను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖను చేపట్టి (1989 - 1990) సమర్ధవంతంగా నిర్వహించాడు. మూలం
  • నవంబరు 3 రాయ్ ఎమర్సన్, ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. మూలం
  • నవంబరు 8 ఎస్.గంగప్ప, తెలుగు రచయిత. మూలం
  • నవంబరు 9 రేకందార్ అనసూయాదేవి, సురభి నటి. మూలం
  • నవంబరు 16 రామోజీరావు, భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు. మూలం
  • నవంబరు 19 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (మ.2017). మూలం
  • డిసెంబరు 6 సావిత్రి, సినిమా నటి. (మ.1981). మూలం
  • డిసెంబరు 12 బి. ఆర్. చలపతిరావు, ఆకాశవాణి డైరక్టరేట్ లో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ప్రముఖుడు. మూలం
  • డిసెంబరు 23 ఆదేశ్వరరావు, సమకాలీన హిందీ రచయిత. భారత్ మూలం
  • డిసెంబరు 23 కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత. (మ.2006). మూలం
  • డిసెంబరు 25 ఇస్మాయిల్ మర్చెంట్, భారతదేశంలో జన్మించిన సినీ నిర్మాత, సుదీర్ఘ కాలంలో మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా బాగా సుపరిచితుడు. భారత్ మూలం

మరణాలు

  • మే 10 పినపాల వెంకటదాసు, తెలుగు సినిమా పంపిణీదారుడు, తొలి తెలుగు స్టూడియో అధినేత, సినీ నిర్మాత. మూలం
  • జూన్ 9 అబ్బాస్ తయ్యబ్జీ, స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మాగాంధీ అనుచరుడు. (జ.1854). భారత్ మూలం
  • జూన్ 18 మాక్సిం గోర్కీ, రష్యన్ రచయిత (జ.1868). మూలం
  • జూలై 4 తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు. (జ.1856). మూలం
  • జూలై 27 అయ్యల సోమయాజులు గణపతిశాస్త్రి, పండితుడు, జ్యోతిష్యుడు, ఆధ్యాత్మికవేత్త. (జ.1878). మూలం
  • ఆగస్టు 1 వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు. (జ.1863). మూలం
  • ఆగస్టు 13 భికాజి కామా, స్వాతంత్ర్య సమరయోధురాలు (జ.1861). భారత్ మూలం
  • అక్టోబరు 8 ప్రేమ్‌చంద్, భారతదేశపు హిందీ, ఉర్దూ కవి. (జ.1880). భారత్ మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1 tewiki:ఏప్రిల్_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: డి. రామానాయుడు tewiki:డి._రామానాయుడు · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఆగస్టు 12 tewiki:ఆగస్టు_12 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జమున (నటి) tewiki:జమున_(నటి) · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: రామోజీరావు tewiki:రామోజీరావు · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: డిసెంబరు 4 tewiki:డిసెంబరు_4 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: సావిత్రి (నటి) tewiki:సావిత్రి_(నటి) · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జనవరి 5 tewiki:జనవరి_5 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జనవరి 12 tewiki:జనవరి_12 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జనవరి 27 tewiki:జనవరి_27 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జనవరి 29 tewiki:జనవరి_29 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 9 tewiki:ఫిబ్రవరి_9 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: మార్చి 1 tewiki:మార్చి_1 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మార్చి 2 tewiki:మార్చి_2 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మార్చి 3 tewiki:మార్చి_3 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: మార్చి 17 tewiki:మార్చి_17 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 12 tewiki:ఏప్రిల్_12 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 22 tewiki:ఏప్రిల్_22 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూలై 24 tewiki:జూలై_24 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఆగస్టు 31 tewiki:ఆగస్టు_31 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 2 tewiki:సెప్టెంబరు_2 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 6 tewiki:సెప్టెంబరు_6 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 22 tewiki:సెప్టెంబరు_22 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: అక్టోబరు 12 tewiki:అక్టోబరు_12 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: అక్టోబరు 13 tewiki:అక్టోబరు_13 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: అక్టోబరు 18 tewiki:అక్టోబరు_18 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: అక్టోబరు 27 tewiki:అక్టోబరు_27 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: నవంబరు 8 tewiki:నవంబరు_8 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: నవంబరు 9 tewiki:నవంబరు_9 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: నవంబరు 16 tewiki:నవంబరు_16 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: నవంబరు 19 tewiki:నవంబరు_19 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: డిసెంబరు 6 tewiki:డిసెంబరు_6 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: డిసెంబరు 12 tewiki:డిసెంబరు_12 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: డిసెంబరు 23 tewiki:డిసెంబరు_23 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: జూన్ 9 tewiki:జూన్_9 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: జూన్ 18 tewiki:జూన్_18 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: జూలై 27 tewiki:జూలై_27 · CC BY-SA 4.0
  56. తెలుగు వికీపీడియా: ఆగస్టు 13 tewiki:ఆగస్టు_13 · CC BY-SA 4.0
  57. తెలుగు వికీపీడియా: అక్టోబరు 8 tewiki:అక్టోబరు_8 · CC BY-SA 4.0