ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 25 ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం. భారత్ మూలం
  • ఫిబ్రవరి 22 తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం కథానిలయం ప్రారంభం. మూలం
  • మార్చి 7 దాసరి దర్శకత్వంలో విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మా విడుదలై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. మూలం
  • మార్చి 24 భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎ.జె.ఎం. అహ్మది పదవీ విరమణ. భారత్ మూలం
  • ఏప్రిల్ 21 భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు. భారత్ మూలం
  • మే 12 ఆస్ట్రేలియాకు చెందిన 'సుసాన్ జీన్ (సుసీ) మరోనీ' (22 సంవత్సరాలు),క్యూబా నుంచి ఫ్లోరిడా స్ట్రెయిట్స్ (అమెరికా) వరకూ (180 కి.మీ - 112 మైళ్ళు) ఈత కొట్టిన మొదటి మనిషి, మొదటి మహిళ. ఈమె సెరిబ్రల్ ఫాల్సీ వ్యాధితో పుట్టింది. మూలం
  • మే 16 రష్యా యొక్క "మీర్" రోదసీ స్టేషనుతో అమెరికాకు చెందిన అట్లాంటిస్ స్పేస్ షటిల్ జతగా కలిసాయి. (డాకింగ్ అయ్యాయి) ". మూలం
  • జూలై 1 బ్రిటన్ 156 సంవత్సరాల బ్రిటిష్ వలస అయిన 'హాంకాంగ్ ' ని చైనాకు తిరిగి ఇచ్చింది. మూలం
  • జూలై 25 భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • జూలై 26 వి.ఎస్. రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియామకం. మూలం
  • ఆగస్టు 6 శ్రీలంక క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్‌లో 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. మూలం
  • అక్టోబరు 1 జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. భారత్ మూలం
  • అక్టోబరు 15 ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను రచయిత్రి అరుంధతీ రాయ్కు బ్రిటన్‌ అత్యున్నత సాహితీ పురస్కారం 'బుకర్స్‌ ప్రైజ్‌' లభించింది. మూలం
  • నవంబరు 7 విజయశాంతి నటించిన రౌడీ దర్బార్ చిత్రం విడుదలైంది. మూలం
  • నవంబరు 22 హైదరాబాదులో ఇండో అరబ్ సాంస్కృతిక కేంద్రానికి పాలస్తీనా నేత యాస్సిర్ ఆరాఫత్ శంకుస్థాపన చేసాడు. మూలం
  • నవంబరు 23 ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భారత్ మూలం
  • నవంబరు 24 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సి.రంగరాజన్ నియమితుడయ్యాడు. మూలం
  • డిసెంబరు 17 భోగరాజు పట్టాభి సీతారామయ్య గౌరవార్థం ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదలైంది. భారత్ మూలం

జననాలు

మరణాలు

  • జనవరి 22 ఎల్. కిజుంగ్లుబా ఆవో, నాగాలాండ్‌కు చెందిన మొదటి బాప్టిస్ట్ మిషనరీ. సమాజ సేవకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1906). మూలం
  • ఫిబ్రవరి 19 డెంగ్ జియావోపింగ్, చైనా కమ్యూనిస్ట్ నాయకుడు, సంస్కర్త. మూలం
  • ఫిబ్రవరి 22 షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (జ.1920). మూలం
  • మార్చి 1 యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు. భారత్ మూలం
  • మార్చి 9 బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1907). మూలం
  • మార్చి 10 స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని. (పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో పరిచయం). (జ.1928.). మూలం
  • ఏప్రిల్ 10 మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పాత్ర పోషించారు (జ.1920). మూలం
  • మే 24 నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (జ.1931). మూలం
  • మే 28 కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు. (జ.1930). మూలం
  • ఆగస్టు 5 బోడేపూడి వెంకటేశ్వరరావు, కమ్యునిష్టు నాయకుడు. (జ.1922). మూలం
  • ఆగస్టు 7 శ్రీరాం వెంకట (యస్వీ) భుజంగరాయ శర్మ, రచయిత. మూలం
  • ఆగస్టు 17 ఎస్.వి.భుజంగరాయశర్మ, కవి, విమర్శకుడు, నాటక రచయిత (జ.1925). మూలం
  • ఆగస్టు 31 ప్రిన్సెస్ డయానా, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ మాజీ భార్య (జ.1961). మూలం
  • సెప్టెంబరు 5 మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (జ.1910). మూలం
  • సెప్టెంబరు 27 మండలి వెంకటకృష్ణారావు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి (జ.1926). మూలం
  • అక్టోబరు 1 గుల్ మొహమ్మద్, తను ఉన్నప్పటి కాలంలో ధ్రువీకరించబడిన అత్యంత పొట్టి మనిషి. మూలం
  • అక్టోబరు 11 గబ్బిట వెంకటరావు , సినీ, నాటక, రచయిత . పద్యకవి , నిర్మాత ,దర్శకుడు(జ.1928). మూలం
  • నవంబరు 26 మందాడి ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, కథా రచయిత (జ.1935). మూలం
  • డిసెంబరు 2 లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి (జ.1907). మూలం
  • డిసెంబరు 23 గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (జ.1913). మూలం
  • డిసెంబరు 25 జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (జ.1911). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 25 tewiki:జనవరి_25 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 22 tewiki:ఫిబ్రవరి_22 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: విజయశాంతి tewiki:విజయశాంతి · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మార్చి 24 tewiki:మార్చి_24 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 21 tewiki:ఏప్రిల్_21 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 16 tewiki:మే_16 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 25 tewiki:జూలై_25 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 26 tewiki:జూలై_26 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 6 tewiki:ఆగస్టు_6 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: నవంబరు 22 tewiki:నవంబరు_22 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: నవంబరు 23 tewiki:నవంబరు_23 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: నవంబరు 24 tewiki:నవంబరు_24 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: భోగరాజు పట్టాభి సీతారామయ్య tewiki:భోగరాజు_పట్టాభి_సీతారామయ్య · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 7 tewiki:ఫిబ్రవరి_7 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: మార్చి 6 tewiki:మార్చి_6 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మార్చి 28 tewiki:మార్చి_28 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 12 tewiki:ఏప్రిల్_12 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జూలై 5 tewiki:జూలై_5 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జూలై 6 tewiki:జూలై_6 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఆగస్టు 12 tewiki:ఆగస్టు_12 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఆగస్టు 19 tewiki:ఆగస్టు_19 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 12 tewiki:సెప్టెంబరు_12 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 14 tewiki:సెప్టెంబరు_14 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: అక్టోబరు 20 tewiki:అక్టోబరు_20 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జనవరి 22 tewiki:జనవరి_22 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: మార్చి 1 tewiki:మార్చి_1 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మార్చి 9 tewiki:మార్చి_9 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మార్చి 10 tewiki:మార్చి_10 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 10 tewiki:ఏప్రిల్_10 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: మే 28 tewiki:మే_28 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: ఆగస్టు 5 tewiki:ఆగస్టు_5 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఆగస్టు 17 tewiki:ఆగస్టు_17 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: ఆగస్టు 31 tewiki:ఆగస్టు_31 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 5 tewiki:సెప్టెంబరు_5 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: అక్టోబరు 11 tewiki:అక్టోబరు_11 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: నవంబరు 26 tewiki:నవంబరు_26 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: డిసెంబరు 2 tewiki:డిసెంబరు_2 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: డిసెంబరు 23 tewiki:డిసెంబరు_23 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  48. వికీడేటా: శుభాకాంక్షలు (Q7631176) wikidata:Q7631176 · CC0 1.0
  49. వికీడేటా: మావా బాగున్నావా? (Q24884344) wikidata:Q24884344 · CC0 1.0
  50. వికీడేటా: పెళ్ళికొడుకు అమ్మబడును (Q27964454) wikidata:Q27964454 · CC0 1.0
  51. వికీడేటా: రౌడీ దర్బార్ (Q16316283) wikidata:Q16316283 · CC0 1.0
  52. వికీడేటా: కుర్రాళ్ళ రాజ్యం (Q19572560) wikidata:Q19572560 · CC0 1.0