ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఏప్రిల్ 17 అల్లూరి విప్లవాన్ని అణచేందుకు బ్రిటిష్ ప్రభుత్వం రూథర్‌ఫర్డ్‌ను మన్యం స్పెషల్ కమిషనర్‌గా నియమించింది. మూలం
  • మే 7 అల్లూరి సీతారామరాజును మేజర్ గుడాల్ కాల్చి చంపాడు. మూలం
  • మే 7 కొయ్యూరు వద్ద బ్రిటిష్ సైనికులు అల్లూరి సీతారామరాజును బంధించి విచారణ లేకుండా కాల్చిచంపారు. మూలం
  • మే 8 అమరవీరుడు అల్లూరి సీతారామరాజు భౌతికకాయాన్ని దహనం చేసి చితాభస్మాన్ని వరాహ నదిలో కలిపారు. మూలం
  • సెప్టెంబరు 28 ఢిల్లీలో జరుగుున్న అలర్లు ఆగలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు మహాత్మా గాంధీ. భారత్ మూలం
  • అక్టోబరు 28 ప్రఖ్యాత నటి సూర్యకాంతం కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయపురంలో తల్లిదండ్రులకు 14వ సంతానంగా జన్మించారు. మూలం

జననాలు

  • జనవరి 10 ధూళిపూడి ఆంజనేయులు, ఆంగ్ల రచయిత, సంపాదకులు. మూలం
  • జనవరి 16 పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు.ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (మ. 2015). మూలం
  • జనవరి 22 కొండపల్లి శేషగిరి రావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఛిత్రకారుడు. (మ.2012). మూలం
  • మార్చి 5 గణపతిరాజు అచ్యుతరామరాజు, వాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారుడు. (మ.2004). మూలం
  • ఏప్రిల్ 8 కుమార్ గంధర్వ, సంగీత విద్వాంసుడు. హిందుస్తానీ సంగీతంలో ఏ ఘరానాకు లోబడకుండా, ఒక ప్రత్యేక, వినూత్న శైలిలో ఆలపించే గాయకుడు. (మ.1992). భారత్ మూలం
  • ఏప్రిల్ 28 కెన్నెథ్ కౌండా, జింబాబ్వే మొదటి అధ్యక్షుడు. మూలం
  • మే 1 పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు. భారత్ మూలం
  • మే 12 వింజమూరి సీతాదేవి, సంగీతకారిణి , గాయకురాలు, రచయిత(మ.2016). మూలం
  • మే 12 షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు (మ.1999). మూలం
  • జూన్ 3 కరుణానిధి, భారత దేశ రాజకీయవేత్త, తమిళనాడు 15 వ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • జూన్ 8 డి.రామలింగం, రచయిత. (మ.1993). మూలం
  • జూన్ 11 అబు అబ్రహాం, ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (మ.2002). భారత్ మూలం
  • జూన్ 15 ద్వారం భావనారాయణ రావు, వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు. (మ.2000). మూలం
  • జూన్ 24 చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. (మ.1991). మూలం
  • జూన్ 25 ఆనీ అఘ్నాకా (అకేయా) అలోవా. మూలం
  • జూలై 3 సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (మ.1999). మూలం
  • జూలై 3 మారెళ్ల కేశవరావు, వాయులీన విద్వాంసులు. (మ.1993). మూలం
  • జూలై 13 హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (మ.2006). మూలం
  • జూలై 16 తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు, లోక్‌సభ సభ్యురాలు (మ.2007). భారత్ మూలం
  • జూలై 19 కె.సి.శివశంకరన్, "శంకర్" గా సుపరిచితుడైన చిత్రకారుడు. (మ.2020). మూలం
  • ఆగస్టు 2 మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (మ.2014). మూలం
  • ఆగస్టు 15 మల్లెమాల సుందర రామిరెడ్డి, తెలుగు రచయిత, సినీ నిర్మాత. (మ.2011). మూలం
  • ఆగస్టు 22 హరిశంకర్ పరసాయి, హిందీ కవి (మ.1995). భారత్ మూలం
  • ఆగస్టు 22 సి.మాధవరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. మూలం
  • సెప్టెంబరు 3 కావూరి పూర్ణచంద్రరావు, అష్టావధాని, గ్రంథరచయిత. మూలం
  • సెప్టెంబరు 4 కె.వి.రఘునాథరెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.2002). భారత్ మూలం
  • సెప్టెంబరు 16 లారెన్ బకాల్, అమెరికన్ నటి. మూలం
  • సెప్టెంబరు 19 కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2010). మూలం
  • సెప్టెంబరు 25 ఎ.బి.బర్థన్, భారత కమ్యూనిష్ఠు పార్టీ సీనియర్ నాయకుడు. (మ.2015). భారత్ మూలం
  • సెప్టెంబరు 27 పరవూర్ గోవిందన్ దేవరాజన్, ఒక భారతీయ సంగీత స్వరకర్త. భారత్ మూలం
  • సెప్టెంబరు 27 సంధ్య (వేదవల్లి) తెలుగు,తమిళ, చిత్రాల నటి. ఈమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తల్లి . (1971). మూలం
  • అక్టోబరు 2 తపన్ సిన్హా, ప్రముఖ సినీ దర్శకుడు (మ. 2009). మూలం
  • అక్టోబరు 3 ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (మ.1994). మూలం
  • అక్టోబరు 15 ఎ.భీమ్ సింగ్ , దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు, రచయత , నిర్మాత(మ.1978). భారత్ మూలం
  • అక్టోబరు 23 ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. కామన్ మ్యాన్ సృష్టికర్త. (మ.2015). మూలం
  • అక్టోబరు 23 కె. ఎల్. నరసింహారావు, నాటక రచయిత, నటుడు, నాటక సమాజ స్థాపకుడు. (మ.2003). మూలం
  • అక్టోబరు 28 సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (మ.1996). మూలం
  • నవంబరు 9 కాళీపట్నం రామారావు, సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు, ఉపాధ్యాయులు. మూలం
  • నవంబరు 11 తెన్నేటి విద్వాన్, రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2015). భారత్ మూలం
  • నవంబరు 14 కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత, తబలా, హార్మోనియం విద్యాంసుడు. (మ.2000). మూలం
  • నవంబరు 18 ఆవంత్స సోమసుందర్, అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు, రచయిత. మూలం
  • నవంబరు 24 తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకుడు. (జ.1992). మూలం
  • డిసెంబరు 24 మహమ్మద్ రఫీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (మ.1980). మూలం
  • డిసెంబరు 24 సి.కృష్ణవేణి, తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత. మూలం
  • డిసెంబరు 25 అటల్ బిహారీ వాజపేయి, పూర్వ భారత ప్రధానమంత్రి. (మ.2018). భారత్ మూలం

మరణాలు

  • జనవరి 21 వ్లాదిమిర్ లెనిన్, సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు. మూలం
  • ఫిబ్రవరి 3 అమెరికా మాజీ అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్. మూలం
  • మే 7 అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897). మూలం
  • మే 25 అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (జ.1864). మూలం
  • డిసెంబరు 24 గరికిపర్తి కోటయ్య దేవర, సంగీత విద్వాంసుడు, ఆంధ్రగాయక పితామహుడు అనే బిరుదును పొందినవాడు. (జ.1864). మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: అల్లూరి సీతారామరాజు tewiki:అల్లూరి_సీతారామరాజు · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 7 tewiki:మే_7 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: సూర్యకాంతం tewiki:సూర్యకాంతం · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జనవరి 10 tewiki:జనవరి_10 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జనవరి 16 tewiki:జనవరి_16 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జనవరి 22 tewiki:జనవరి_22 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 8 tewiki:ఏప్రిల్_8 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 28 tewiki:ఏప్రిల్_28 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మే 12 tewiki:మే_12 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూన్ 3 tewiki:జూన్_3 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూన్ 8 tewiki:జూన్_8 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూన్ 11 tewiki:జూన్_11 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జూన్ 15 tewiki:జూన్_15 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జూన్ 24 tewiki:జూన్_24 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జూన్ 25 tewiki:జూన్_25 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జూలై 13 tewiki:జూలై_13 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: జూలై 19 tewiki:జూలై_19 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఆగస్టు 22 tewiki:ఆగస్టు_22 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 3 tewiki:సెప్టెంబరు_3 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 4 tewiki:సెప్టెంబరు_4 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 16 tewiki:సెప్టెంబరు_16 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 19 tewiki:సెప్టెంబరు_19 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 25 tewiki:సెప్టెంబరు_25 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: అక్టోబరు 23 tewiki:అక్టోబరు_23 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: అక్టోబరు 28 tewiki:అక్టోబరు_28 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: నవంబరు 9 tewiki:నవంబరు_9 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: నవంబరు 11 tewiki:నవంబరు_11 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: నవంబరు 14 tewiki:నవంబరు_14 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: నవంబరు 18 tewiki:నవంబరు_18 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: నవంబరు 24 tewiki:నవంబరు_24 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: డిసెంబరు 24 tewiki:డిసెంబరు_24 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: జనవరి 21 tewiki:జనవరి_21 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 3 tewiki:ఫిబ్రవరి_3 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0