ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 18 విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హైదరాబాదులో గుండెపోటుతో కన్నుమూశారు. మూలం
  • ఫిబ్రవరి 1 ఐ.ఎన్.ఎస్. వజ్ర బాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే ముంబై లోని కార్యాలయం). భారత్ మూలం
  • మే 16 భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి నియమితుడైనాడు. భారత్ మూలం
  • జూన్ 1 భారత ప్రధానమంత్రిగా దేవెగౌడ నియమితుడైనాడు. భారత్ మూలం
  • జూన్ 1 మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి బెంగళూరులో కన్నుమూశారు. మూలం
  • జూన్ 11 నీలం సంజీవరెడ్డి మృతికి పార్లమెంటు సంతాపం ప్రకటించి నివాళులర్పించింది. భారత్ మూలం
  • జూన్ 12 భారత లోక్‌సభ స్పీకర్‌గా పి.ఎ.సంగ్మా పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • జూన్ 30 1996 యూరోకప్ ఫుట్‌బాల్ ట్రోఫీని జర్మనీ జట్టు గెలిచింది. మూలం
  • జూలై 3 స్టోన్ ఆఫ్ స్కోన్ స్కాట్లాండ్ తిరిగి చేరుకుంది. మూలం
  • జూలై 5 మొట్టమొదటిసారి, క్లోనింగ్ ద్వారా పెద్ద గొఱ్ఱె నుంచి సేకరించిన గొఱ్ఱె జీవ కణం ద్వారా డాలీ అనే పేరు గల గొఱ్ఱె ను శాస్త్రవేత్తలు పుట్టించారు. మూలం
  • జూలై 19 26వ వేసవి ఒలింపిక్ క్రీడలు అట్లాంటాలో ప్రారంభమయ్యాయి. మూలం
  • ఆగస్టు 28 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భారతిని వివాహం చేసుకున్నారు. మూలం
  • సెప్టెంబరు 28 ఆస్తుల కేసులో సుఖ్ రామ్ తీహార్ జైలుకు పంపబడ్డాడు. మూలం
  • అక్టోబరు 29 ప్రపంచం లోనే అరుదైన మానవ తయారీ యురేనియంతో పనిచేసే 30 మె.వా. అణు రియాక్టర్ తమిళనాడు లోని కల్పక్కంలో పని చెయ్యడం ప్రారంభమయింది. భారత్ మూలం
  • నవంబరు 12 హర్యానా లోని భివాని వద్ద ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 350 మంది మరణించారు. మూలం
  • డిసెంబరు 1 మనవడి వివాహానికి చెన్నై నుంచి హైదరాబాదు చేరుకున్న మర్రి చెన్నారెడ్డి గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారు. మూలం
  • డిసెంబరు 2 తమిళనాడు గవర్నర్‌గా ఉండగా మర్రి చెన్నారెడ్డి హైదరాబాదులో కన్నుమూశారు. మూలం

జననాలు

మరణాలు

  • జనవరి 18 నందమూరి తారక రామారావు, ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి. (జ.1923). మూలం
  • ఫిబ్రవరి 9 వీణాపాణి చిట్టిబాబు, సంగీతజ్ఞుడు. (జ.1936). మూలం
  • ఫిబ్రవరి 11 ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (జ.1922). మూలం
  • మార్చి 5 పిఠాపురం నాగేశ్వరరావు, సినీ నేపథ్యగాయకుడు.(జ.1930). మూలం
  • మే 17 వెనిగళ్ళ సుబ్బారావు, పెళ్ళిమంత్రాల బండారం పుస్తకం రాసిన హేతువాది (జ.1939). మూలం
  • మే 29 వైద్యుల చంద్రశేఖరం, బహురూపధారణ అనే ప్రక్రియను ప్రవేశపెట్టిన రంగస్థల నటుడు. (జ.1904). మూలం
  • జూన్ 1 నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభాపతి (జ.1913). మూలం
  • జూన్ 5 ఆచార్య కుబేర్‌నాథ్ రాయ్, భారతీయ రచయిత, జ్ఞానపీఠ పురస్కర గ్రహీత (జ.1933). భారత్ మూలం
  • జూలై 3 చకిలం శ్రీనివాసరావు, నల్గొండ లోక్‌సభ సభ్యులు. (జ.1922). మూలం
  • జూలై 29 అరుణా అసఫ్ ఆలీ, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. (జ.1909). భారత్ మూలం
  • ఆగస్టు 16 చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (జ. 1909). మూలం
  • సెప్టెంబరు 6 తూమాటి దొణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (జ.1926). మూలం
  • సెప్టెంబరు 8 మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (జ.1949). మూలం
  • సెప్టెంబరు 23 సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి. (జ.1960). భారత్ మూలం
  • సెప్టెంబరు 27 నజీబుల్లా, అప్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు (జ.1947). మూలం
  • అక్టోబరు 11 గిసేల బాన్, జర్మన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ ఆవార్డు గ్రహీత. (జ.1909). మూలం
  • అక్టోబరు 21 పాకాల తిరుమల్ రెడ్డి, చిత్రకారుడు. (జ.1915). మూలం
  • అక్టోబరు 22 పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (జ.1896). భారత్ మూలం
  • నవంబరు 1 శ్రీలంక మాజీ అధ్యక్షుడు జయవర్థనే. మూలం
  • నవంబరు 10 మాణిక్ వర్మ, మహారాష్ట్రకు చెందిన శాస్త్రీయ గాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1926). భారత్ మూలం
  • నవంబరు 21 అబ్దుస్ సలం, పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1926). మూలం
  • నవంబరు 26 బొమ్మ హేమాదేవి , తొలితరం నవలా రచయిత్రి (జ.1931). మూలం
  • డిసెంబరు 2 మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1919). మూలం
  • డిసెంబరు 17 సూర్యకాంతం, తెలుగు సినిమా నటి. (జ.1924). మూలం
  • డిసెంబరు 25 హరిత కౌర్ డియోల్, భారత ఎయిర్ ఫోర్సుకు చెందిన మొట్టమొదటి మహిళా పైలట్. (జ.1972). భారత్ మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 16 tewiki:మే_16 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: నీలం సంజీవరెడ్డి tewiki:నీలం_సంజీవరెడ్డి · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: జూన్ 12 tewiki:జూన్_12 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూలై 3 tewiki:జూలై_3 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 5 tewiki:జూలై_5 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 19 tewiki:జూలై_19 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి tewiki:వై.ఎస్._జగన్మోహన్_రెడ్డి · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: అక్టోబరు 29 tewiki:అక్టోబరు_29 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: నవంబరు 12 tewiki:నవంబరు_12 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: మర్రి చెన్నారెడ్డి tewiki:మర్రి_చెన్నారెడ్డి · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 7 tewiki:జనవరి_7 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జనవరి 8 tewiki:జనవరి_8 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 2 tewiki:ఫిబ్రవరి_2 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 18 tewiki:ఫిబ్రవరి_18 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 5 tewiki:ఏప్రిల్_5 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: మే 28 tewiki:మే_28 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: జూన్ 21 tewiki:జూన్_21 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: ఆగస్టు 1 tewiki:ఆగస్టు_1 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఆగస్టు 5 tewiki:ఆగస్టు_5 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జనవరి 18 tewiki:జనవరి_18 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 9 tewiki:ఫిబ్రవరి_9 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 11 tewiki:ఫిబ్రవరి_11 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: మే 17 tewiki:మే_17 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: మే 29 tewiki:మే_29 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూన్ 5 tewiki:జూన్_5 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూలై 29 tewiki:జూలై_29 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఆగస్టు 16 tewiki:ఆగస్టు_16 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 6 tewiki:సెప్టెంబరు_6 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 8 tewiki:సెప్టెంబరు_8 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 23 tewiki:సెప్టెంబరు_23 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: అక్టోబరు 11 tewiki:అక్టోబరు_11 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: అక్టోబరు 21 tewiki:అక్టోబరు_21 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: అక్టోబరు 22 tewiki:అక్టోబరు_22 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: నవంబరు 1 tewiki:నవంబరు_1 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: నవంబరు 10 tewiki:నవంబరు_10 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: నవంబరు 21 tewiki:నవంబరు_21 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: నవంబరు 26 tewiki:నవంబరు_26 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: డిసెంబరు 2 tewiki:డిసెంబరు_2 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: డిసెంబరు 17 tewiki:డిసెంబరు_17 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  49. వికీడేటా: ఊహ (Q18809404) wikidata:Q18809404 · CC0 1.0
  50. వికీడేటా: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (Q16249298) wikidata:Q16249298 · CC0 1.0
  51. వికీడేటా: మావిచిగురు (Q6721296) wikidata:Q6721296 · CC0 1.0
  52. వికీడేటా: అక్కా బాగున్నావా (Q18809356) wikidata:Q18809356 · CC0 1.0
  53. వికీడేటా: రాయుడుగారు-నాయుడుగారు (Q13008152) wikidata:Q13008152 · CC0 1.0
  54. వికీడేటా: లేడీస్ డాక్టర్ (Q25096940) wikidata:Q25096940 · CC0 1.0
  55. వికీడేటా: అదిరింది అల్లుడు (Q38805380) wikidata:Q38805380 · CC0 1.0
  56. వికీడేటా: వినోదం (Q13009571) wikidata:Q13009571 · CC0 1.0