ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది. మూలం
  • జనవరి 14 గానకోకిల ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. భారత్ మూలం
  • ఫిబ్రవరి 2 ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి ఎన్టీ రామారావు స్మారకార్థం ఆయన పేరు పెట్టారు. మూలం
  • ఫిబ్రవరి 19 సోయుజ్ టి.ఎమ్-26 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది. మూలం
  • ఫిబ్రవరి 25 ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో ) ' టెలిఫోన్ చేస్తే వార్తలు చెప్పే విధానం' ప్రవేశపెట్టింది. భారత్ మూలం
  • మార్చి 18 భారత ప్రధానమంత్రిగా ఐ.కె. గుజ్రాల్ పదవీ విరమణ. భారత్ మూలం
  • మార్చి 24 భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు. భారత్ మూలం
  • మార్చి 24 పశ్చిమ బెంగాల్లో దంతన్ ప్రాంతంలో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణం.3000 మంది గాయపడ్డారు. భారత్ మూలం
  • మార్చి 27 ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించారు. మూలం
  • ఏప్రిల్ 9 కటక్‌లో జింబాబ్వేపై మహమ్మద్ అజారుద్దీన్ తన వన్డే కెరీర్ అత్యధిక స్కోరు 153 పరుగులు సాధించారు. భారత్ మూలం
  • మే 23 వై.ఎస్.రాజశేఖరరెడ్డి తండ్రి వై.ఎస్.రాజారెడ్డి బాంబు దాడిలో హత్యకు గురయ్యారు. మూలం
  • జూన్ 10 ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి. మూలం
  • జూన్ 11 తొమ్మిది బిలియన్ల అమెరికా డాలర్ల ఖర్చుతో కాంపాక్ కంప్యూటరు కంపెనీ, డిజిటల్ ఎక్విప్మెంట్ కార్పోరేషనును కొనుగోలు చేసింది. మూలం
  • ఆగస్టు 7 ఆఫ్రికా లోని, కెన్యా, టాంజానియా లోని అమెరికా దౌత్య కార్యాలయాలపై వెంట వెంటనే నిమిషాల్లో బాంబు దాడి చేసినప్పుడు కనీసం 200 మంది మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. మూలం
  • సెప్టెంబరు 10 ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూలం
  • సెప్టెంబరు 24 అమెరికాలోని ఇల్లినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబునాయుడు గౌరవార్థం నాయుడు డే ప్రకటించారు. మూలం
  • సెప్టెంబరు 27 గూగుల్ తన పుట్టిన రోజుని ఈ రోజుగా పేర్కొంది. మూలం
  • అక్టోబరు 2 చిరంజీవి రక్తదానం, నేత్రదానం లక్ష్యంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. మూలం
  • అక్టోబరు 12 ఢిల్లీ ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్ ప్రమాణ స్వీకారం. భారత్ మూలం
  • అక్టోబరు 14 అమర్త్యసేన్‌కు ఆర్ధికశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. మూలం

జననాలు

మరణాలు

  • జనవరి 15 పూర్వ తాత్కాలిక ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా. [జ.1898]. భారత్ మూలం
  • ఫిబ్రవరి 1 మార్గా ఫాల్స్టిచ్, జర్మన్ శాస్త్రవేత్త (జ.1915). మూలం
  • ఫిబ్రవరి 22 రామణ్ లాంబా , భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (జ.1960). భారత్ మూలం
  • మార్చి 15 పి. అచ్యుతరాం, హేతువాది, సంఘ సంస్కర్త. (జ.1925). మూలం
  • మార్చి 19 ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, భారత కమ్యూనిష్ఠ్ రాజకీయవేత్త, కేరళ మాజీ ముఖ్యమంత్రి. (జననం.1909). భారత్ మూలం
  • ఏప్రిల్ 10 విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (జ.1914). మూలం
  • ఏప్రిల్ 28 రమాకాంత్ దేశాయ్, భారత క్రికెటర్. (జ.1939). భారత్ మూలం
  • మే 3 వెంకటేష్ కులకర్ణి, భారతీయ-అమెరికన్ నవలా రచయిత, విద్యావేత్త. (జ. 1945). భారత్ మూలం
  • మే 14 పాటగాడు (గాయకుడు), నటుడు ఫ్రాంక్ సినట్రా 82వ ఏట మరణించాడు (జ. 1915). మూలం
  • మే 20 ఫ్రాంక్ సినట్రా, హాలీవుడ్ నటుడు (జ.1915). మూలం
  • మే 21 రాజనాల కాళేశ్వరరావు, తెలుగు చలనచిత్ర నటుడు (జ.1925). మూలం
  • మే 21 త్రిపురారిభట్ల రామకృష్ణ శాస్త్రి, తెలుగు రంగస్థల, చలనచిత్ర నటుడు, తొలితరం గాయకుడు (జ.1914). మూలం
  • జూన్ 4 ఆరుద్ర, కవి, గేయ రచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు ( జ.1925). మూలం
  • జూన్ 29 కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. పౌరాణిక బ్రహ్మ పేరు గాంచినాడు (జ.1911). మూలం
  • జూలై 21 అలాన్ షెపార్డ్, అమెరికాకు చెందిన మొదటి రోదసీ యాత్రికుడు. అపొలో-14 రోదసీ నౌకను నడిపి చంద్రుడిని చేరి, చంద్రుడి మీద నడిచిన 5వ మనిషి. మూలం
  • ఆగస్టు 8 లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (జ.1917). మూలం
  • ఆగస్టు 18 ప్రొతిమా బేడి, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (జ.1948). భారత్ మూలం
  • సెప్టెంబరు 6 జపనీస్ సినీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, ఎడిటర్ అకీరా కురొసావా (జ.1910). మూలం
  • సెప్టెంబరు 15 జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1923). భారత్ మూలం
  • అక్టోబరు 7 హరి గోవిందరావు వర్తక్, మహారాష్ట్ర కు చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. పద్మశ్ర్రీ అవార్డు గ్రహీత. (జ.1914). భారత్ మూలం
  • అక్టోబరు 22 అజిత్ ఖాన్, హిందీ సినిమా నటుడు (జ. 1922). భారత్ మూలం
  • నవంబరు 3 పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (జ.1935). మూలం
  • డిసెంబరు 3 పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904). మూలం
  • డిసెంబరు 25 పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, తెలుగు వచన కవితా ప్రవీణులు. మూలం
  • డిసెంబరు 27 ధూళిపూడి ఆంజనేయులు, సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత, సంపాదకులు. మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 14 tewiki:జనవరి_14 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 25 tewiki:ఫిబ్రవరి_25 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మార్చి 18 tewiki:మార్చి_18 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మార్చి 24 tewiki:మార్చి_24 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మార్చి 27 tewiki:మార్చి_27 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మహమ్మద్ అజారుద్దీన్ tewiki:మహమ్మద్_అజారుద్దీన్ · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: వై.ఎస్.రాజశేఖరరెడ్డి tewiki:వై.ఎస్.రాజశేఖరరెడ్డి · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూన్ 11 tewiki:జూన్_11 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: నారా చంద్రబాబునాయుడు tewiki:నారా_చంద్రబాబునాయుడు · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: చిరంజీవి tewiki:చిరంజీవి · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: అక్టోబరు 12 tewiki:అక్టోబరు_12 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: అక్టోబరు 14 tewiki:అక్టోబరు_14 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జనవరి 4 tewiki:జనవరి_4 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జనవరి 10 tewiki:జనవరి_10 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఆగస్టు 21 tewiki:ఆగస్టు_21 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: అక్టోబరు 30 tewiki:అక్టోబరు_30 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జనవరి 15 tewiki:జనవరి_15 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 22 tewiki:ఫిబ్రవరి_22 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మార్చి 15 tewiki:మార్చి_15 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: మార్చి 19 tewiki:మార్చి_19 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 10 tewiki:ఏప్రిల్_10 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 28 tewiki:ఏప్రిల్_28 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: మే 21 tewiki:మే_21 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: జూన్ 4 tewiki:జూన్_4 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: జూన్ 29 tewiki:జూన్_29 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: ఆగస్టు 8 tewiki:ఆగస్టు_8 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 6 tewiki:సెప్టెంబరు_6 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 15 tewiki:సెప్టెంబరు_15 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: అక్టోబరు 7 tewiki:అక్టోబరు_7 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: అక్టోబరు 22 tewiki:అక్టోబరు_22 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: డిసెంబరు 3 tewiki:డిసెంబరు_3 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: డిసెంబరు 27 tewiki:డిసెంబరు_27 · CC BY-SA 4.0
  49. వికీడేటా: ఖైదీగారు (Q123020245) wikidata:Q123020245 · CC0 1.0
  50. వికీడేటా: పరదేశి (1998 సినిమా) (Q28179584) wikidata:Q28179584 · CC0 1.0
  51. వికీడేటా: శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి (Q16338895) wikidata:Q16338895 · CC0 1.0
  52. వికీడేటా: పండగ (Q26720558) wikidata:Q26720558 · CC0 1.0
  53. వికీడేటా: చూడాలని వుంది (Q5104735) wikidata:Q5104735 · CC0 1.0
  54. వికీడేటా: సుప్రభాతం (1998 సినిమా) (Q27958277) wikidata:Q27958277 · CC0 1.0
  55. వికీడేటా: శ్రీమతీ వెళ్ళొస్తా (Q13010683) wikidata:Q13010683 · CC0 1.0
  56. వికీడేటా: దీర్ఘ సుమంగళీ భవ (Q15704263) wikidata:Q15704263 · CC0 1.0