ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఏప్రిల్ 6 భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని మొట్టమొదటి సారిగా రాబర్ట్ పియరీ అనే అమెరికన్ సాహసయాత్రికుడు చేరుకున్నాడు. మూలం
  • జూలై 1 భారత స్వాతంత్ర్యోద్యమము: 1909 జూలై 1న ఇండియన్ హౌస్ తో దగ్గరి సంబంధము కలిగిన మదన లాల్ ధిన్‌గ్రా అనే భారతీయ విద్యార్థివిలియమ్ హట్ కర్జన్ అనే బ్రిటీష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చిచంపాడు. భారత్ మూలం
  • జూలై 1 లండన్‌లో భారత విద్యార్థి మదన్ లాల్ ధింగ్రా బ్రిటిష్ అధికారి కర్జన్ వైలీని కాల్చి చంపాడు. భారత్ మూలం
  • జూలై 15 స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘ సంస్కర్త దుర్గాబాయి దేశ్‌ముఖ్ రాజమండ్రిలో జన్మించారు. మూలం
  • జూలై 23 'ఎమ్. ఉల్ఫ్', '#683 లాంజియ' పేరుగల గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్నాడు. మూలం
  • జూలై 28 కాసు బ్రహ్మానందరెడ్డి గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని తూబాడు గ్రామంలో జన్మించారు. మూలం
  • ఆగస్టు 30 బర్గెస్ షేల్ ఫాసిల్స్ (శిలాజాలు) ని ఛార్లెస్ డూలిటిల్ కనిపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ శిలాజాలు బ్రిటిష్ కొలంబియాలో ఉన్నాయి. ఇవి 505 మిలియన్ (50 కోట్ల 50 లక్షలు) సంవత్సరాల నాటి మధ్య కేంబ్రియన్ యుగానికి చెందినవి. మూలం

జననాలు

  • జనవరి 1 చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996). మూలం
  • జనవరి 1 దత్తారం హింద్లేకర్, టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున వికెట్ కీపింగ్ చేసిన క్రికెటర్. (మ.1949). భారత్ మూలం
  • జనవరి 22 యూ థాంట్, ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శి. (మ.1974). మూలం
  • ఫిబ్రవరి 21 వసంతరావు వేంకటరావు, సైన్సు రచయిత, శాస్త్రవేత్త, భౌతిక శాస్త్ర విజ్ఞాన ప్రచార యోధాగ్రణి. మూలం
  • మార్చి 23 సుంకర సత్యనారాయణ, పాటల రచయిత, నాటకాల రచయిత, బుర్ర కథ రచయిత, (మ.1975). మూలం
  • మే 13 వజ్ఝల కాళిదాసు, కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాని. మూలం
  • జూన్ 6 చోడగం అమ్మన్నరాజా, స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు (మ.1999). భారత్ మూలం
  • జూన్ 13 ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ జననం (మ.1998). మూలం
  • జూన్ 21 డేవిడ్ అబ్రహం, హిందీ సినిమా నటుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1982). భారత్ మూలం
  • జూలై 1 ఇంటూరి వెంకటేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. (మ.2002). మూలం
  • జూలై 15 దుర్గాబాయి దేశ్‌ముఖ్, స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి. (మ.1981). భారత్ మూలం
  • జూలై 16 అరుణా అసఫ్ అలీ, స్వాతంత్ర్య సమరయోధురాలు. (మ.1996). భారత్ మూలం
  • జూలై 28 కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1994). మూలం
  • ఆగస్టు 12 రాజేశ్వర్ దయాళ్, భారతీయ దౌత్యవేత్త, రచయిత. (మ.1999). భారత్ మూలం
  • ఆగస్టు 16 సర్దార్ గౌతు లచ్చన్న, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్రశాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు (మ.2006). మూలం
  • ఆగస్టు 27 దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (మ.1970). మూలం
  • సెప్టెంబరు 15 రోణంకి అప్పలస్వామి, సాహితీకారుడు. (మ.1987). మూలం
  • సెప్టెంబరు 22 గిసేల బాన్, జర్మన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ ఆవార్డు గ్రహీత. (మ.1996). మూలం
  • సెప్టెంబరు 27 ముప్పవరపు భీమారావు, రంగస్థల నటుడు. (మ.1969). మూలం
  • సెప్టెంబరు 28 పైడి జైరాజ్, భారత సినీరంగ నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2000). భారత్ మూలం
  • అక్టోబరు 14 సూరి భగవంతం, శాస్త్రవేత్త, దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనలలో ఆద్యుడు. (మ.1989). మూలం
  • అక్టోబరు 28 కొడవటిగంటి కుటుంబరావు, తెలుగు రచయిత, హేతువాది. (మ.1980). మూలం
  • అక్టోబరు 30 హోమీ జహంగీర్ బాబా, అణుశాస్త్రవేత్త. మూలం
  • నవంబరు 20 ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (మ.1983). మూలం

మరణాలు

  • జూన్ 28 దంపూరు వెంకట నరసయ్య - నేటివ్ అడ్వొకేట్, నెల్లూర్ పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు. (జ.1849). మూలం
  • జూలై 25 అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్, భారత్‌లోని ప్రఖ్యాత బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల‌ స్థాపకుడు. (జ.1852). భారత్ మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 6 tewiki:ఏప్రిల్_6 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: దుర్గాబాయి దేశ్‌ముఖ్ tewiki:దుర్గాబాయి_దేశ్‌ముఖ్ · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: కాసు బ్రహ్మానందరెడ్డి tewiki:కాసు_బ్రహ్మానందరెడ్డి · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జనవరి 22 tewiki:జనవరి_22 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 21 tewiki:ఫిబ్రవరి_21 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మార్చి 23 tewiki:మార్చి_23 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మే 13 tewiki:మే_13 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూన్ 6 tewiki:జూన్_6 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: జూన్ 13 tewiki:జూన్_13 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూన్ 21 tewiki:జూన్_21 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జూలై 15 tewiki:జూలై_15 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జూలై 28 tewiki:జూలై_28 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఆగస్టు 12 tewiki:ఆగస్టు_12 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఆగస్టు 16 tewiki:ఆగస్టు_16 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఆగస్టు 27 tewiki:ఆగస్టు_27 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 15 tewiki:సెప్టెంబరు_15 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 22 tewiki:సెప్టెంబరు_22 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: అక్టోబరు 14 tewiki:అక్టోబరు_14 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: అక్టోబరు 28 tewiki:అక్టోబరు_28 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: అక్టోబరు 30 tewiki:అక్టోబరు_30 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: నవంబరు 20 tewiki:నవంబరు_20 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూన్ 28 tewiki:జూన్_28 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 25 tewiki:జూలై_25 · CC BY-SA 4.0