ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మార్చి 19 సిడ్నీ హార్బర్ వంతెన ప్రారంభించబడింది. మూలం
  • జూన్ 25 భారతదేశం మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును (తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్) లార్డ్స్ మైదానంలో ఆడింది. భారత్ మూలం
  • జూలై 23 '#1246 ఛక' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు. మూలం
  • ఆగస్టు 22 టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది. మూలం
  • సెప్టెంబరు 24 భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది. భారత్ మూలం
  • అక్టోబరు 1 ఇండియన్ మిలిటరీ అకాడమీ మొదలయిన రోజు (రైసింగ్డే). మూలం
  • అక్టోబరు 1 భారతీయ భాగస్వామ్య చట్టం, 1932 అమలులోకి వచ్చింది. భారత్ మూలం
  • అక్టోబరు 15 దేశంలో తొలి వాణిజ్య విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ('టాటా సన్స్‌ లిమిటెడ్‌') ప్రారంభమైంది. భారత్ మూలం
  • నవంబరు 17 లండన్ లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మూలం
  • నవంబరు 25 ఉస్మానియా పట్టభద్రుల సంఘం ఏర్పడింది. ఎన్నో విద్యాసంస్థలను స్థాపించిన ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, ప్రసిద్ధి చెందిన హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శన (Hyderabad Industrial Exhibition) జరుగుతుంది. మూలం

జననాలు

  • జనవరి 2 ఓగేటి అచ్యుతరామశాస్త్రి, పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త. మూలం
  • జనవరి 6 బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, సంగీత విద్వాంసులు, రేడియో కళాకారులు. మూలం
  • జనవరి 29 పంగులూరి రామన్ సుబ్బారావు, ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు. మూలం
  • ఫిబ్రవరి 1 విఠల్‌రావు దేశపాండే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. (మ.2016). మూలం
  • ఫిబ్రవరి 6 భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (మ.2010). మూలం
  • ఫిబ్రవరి 11 రావి కొండలరావు, తెలుగు సినిమా నటుడు, రచయిత. నిర్మాత ,దర్శకుడు, ( మ.2020). మూలం
  • ఫిబ్రవరి 14 ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (మ.2018). మూలం
  • ఫిబ్రవరి 25 సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (మ.2016). భారత్ మూలం
  • ఫిబ్రవరి 26 హేమలతా లవణం, సామాజిక సేవకురాలు జననం. మూలం
  • ఫిబ్రవరి 27 వేగె నాగేశ్వరరావు, కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త. మూలం
  • ఏప్రిల్ 10 ఒమర్ షరీఫ్, హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియాలో పుట్టాడు. ఇతడి అసలు పేరు 'మైకేల్ షాలౌబ్' (మ.2015). మూలం
  • ఏప్రిల్ 15 సుదర్శన్ భట్, మరాఠీ కవి (మ. 2003). మూలం
  • ఏప్రిల్ 26 ఎం: రంగారావు , కన్నడ,తెలుగు సంగీత దర్శకుడు (మ 1990). మూలం
  • మే 3 బూదరాజు రాధాకృష్ణ, ప్రసిద్ధ భాషావేత్త. (మ.2006). మూలం
  • మే 6 మల్లాది వెంకట సత్యనారాయణ రావు, సంగీత విద్వాంసుడు (మ.1996). మూలం
  • మే 18 దూపాటి సంపత్కుమారాచార్య, సత్తుపల్లి లోని శారదా విద్యానికేతన్ కులపతి, రచయిత, శతావధాని. మూలం
  • జూన్ 11 ధారా రామనాథశాస్త్రి, నాట్యావధాని (మ.2016). మూలం
  • జూన్ 12 పద్మిని , చలన చిత్ర నటి, నృత్య కళాకారిణి ,(మ.2006). మూలం
  • జూన్ 21 నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (మ.2000). భారత్ మూలం
  • జూన్ 22 అమ్రీష్ పురి, భారత సినిమా నటుడు. (మ.2005). భారత్ మూలం
  • ఆగస్టు 9 జాలాది రాజారావు, తెలుగు రచయిత. (మ.2011). మూలం
  • ఆగస్టు 10 పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు (మ.2010). మూలం
  • ఆగస్టు 23 ఉండేల మాలకొండ రెడ్డి, ఇంజనీరు, తెలుగు రచయిత, కవి. మూలం
  • ఆగస్టు 31 రావిపల్లి నారాయణరావు, 80 కథలు రాశారు. 'పెళ్ళాడి ప్రేమించు' అనే కథా సంపుటి తెలుగు వారికందించారు. మూలం
  • సెప్టెంబరు 2 స్యూ మెంగెర్స్, నటి (మ.2011). మూలం
  • సెప్టెంబరు 26 13వ భారత ప్రధాని మన్మోహన్ సింగ్. పుట్టిన చోటు పంజాబ్ లోని గాహ్ (ఇప్పుడు చక్వాల్ జిల్లా, పాకిస్తాన్లో ఉంది). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు. (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు). భారత్ మూలం
  • సెప్టెంబరు 27 యష్ చోప్రా జన్మించారు. ఈయన హిందీ చిత్రాలలో పనిచేసిన భారతీయ దర్శకుడు ఇంకా చిత్ర నిర్మాత. భారత్ మూలం
  • సెప్టెంబరు 29 మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు (మ.2004). భారత్ మూలం
  • అక్టోబరు 6 గణేశన్ వెంకటరామన్, భారతీయ భౌతికశాస్త్రవేత్త, రచయిత, శ్రీ సత్యనాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్. భారత్ మూలం
  • అక్టోబరు 8 శివశక్తి దత్త ,తెలుగు ,సినీ గేయరచయిత. మూలం
  • అక్టోబరు 12 యుషిరో మియురా, తన 70వ యేట, 75వ యేట, 80వ యేట ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న జపాన్‌కు చెందిన పర్వతారోధకుడు. మూలం
  • అక్టోబరు 24 జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (మ. 2022). మూలం
  • అక్టోబరు 26 కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప. భారత్ మూలం
  • నవంబరు 4 వి.బి.రాజేంద్రప్రసాద్, జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015). మూలం
  • నవంబరు 7 గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (మ.2013). మూలం
  • డిసెంబరు 8 చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (మ.2015). మూలం
  • డిసెంబరు 21 యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.2014). మూలం
  • డిసెంబరు 28 ఇండియా - ధీరుభాయ్ అంబానీ, పారిశ్రామికవేత్త. భారత్ మూలం
  • డిసెంబరు 28 నేరెళ్ళ వేణుమాధవ్, మిమిక్రీ కళాకారుడు. వీరికి 'ధ్వన్యనుకరణ సామ్రాట్' అనే బిరుదం కూడా కలదు. మూలం

మరణాలు

  • ఫిబ్రవరి 9 దొంతులమ్మ, ఆంధ్ర యోగిని, అవధూత. మూలం
  • మార్చి 29 కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1885). మూలం
  • ఏప్రిల్ 4 విలియం ఆస్ట్వాల్డ్, జర్మన్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1853). మూలం
  • మే 20 బిపిన్ చంద్ర పాల్, భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు (జ.1858). భారత్ మూలం
  • సెప్టెంబరు 16 రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1857). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 19 tewiki:మార్చి_19 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జూన్ 25 tewiki:జూన్_25 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఆగస్టు 22 tewiki:ఆగస్టు_22 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: అక్టోబరు 15 tewiki:అక్టోబరు_15 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: నవంబరు 17 tewiki:నవంబరు_17 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: నవంబరు 25 tewiki:నవంబరు_25 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జనవరి 2 tewiki:జనవరి_2 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జనవరి 6 tewiki:జనవరి_6 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జనవరి 29 tewiki:జనవరి_29 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 6 tewiki:ఫిబ్రవరి_6 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 11 tewiki:ఫిబ్రవరి_11 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 14 tewiki:ఫిబ్రవరి_14 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 25 tewiki:ఫిబ్రవరి_25 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 26 tewiki:ఫిబ్రవరి_26 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 27 tewiki:ఫిబ్రవరి_27 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 10 tewiki:ఏప్రిల్_10 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 15 tewiki:ఏప్రిల్_15 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 26 tewiki:ఏప్రిల్_26 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మే 6 tewiki:మే_6 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మే 18 tewiki:మే_18 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 11 tewiki:జూన్_11 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూన్ 12 tewiki:జూన్_12 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూన్ 21 tewiki:జూన్_21 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఆగస్టు 9 tewiki:ఆగస్టు_9 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఆగస్టు 23 tewiki:ఆగస్టు_23 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఆగస్టు 31 tewiki:ఆగస్టు_31 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 2 tewiki:సెప్టెంబరు_2 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 26 tewiki:సెప్టెంబరు_26 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 27 tewiki:సెప్టెంబరు_27 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 29 tewiki:సెప్టెంబరు_29 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: అక్టోబరు 6 tewiki:అక్టోబరు_6 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: అక్టోబరు 8 tewiki:అక్టోబరు_8 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: అక్టోబరు 12 tewiki:అక్టోబరు_12 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: అక్టోబరు 24 tewiki:అక్టోబరు_24 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: అక్టోబరు 26 tewiki:అక్టోబరు_26 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: నవంబరు 4 tewiki:నవంబరు_4 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: నవంబరు 7 tewiki:నవంబరు_7 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: డిసెంబరు 8 tewiki:డిసెంబరు_8 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: డిసెంబరు 21 tewiki:డిసెంబరు_21 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: డిసెంబరు 28 tewiki:డిసెంబరు_28 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 9 tewiki:ఫిబ్రవరి_9 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: మార్చి 29 tewiki:మార్చి_29 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 4 tewiki:ఏప్రిల్_4 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 16 tewiki:సెప్టెంబరు_16 · CC BY-SA 4.0