ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 బ్రిటీషు వారు ఇండియాలో భారత ప్రామాణిక కాలమానం పాటించడం మెదలు పెట్టారు. భారత్ మూలం
  • మే 1 మే డే కోసం జరుపుతున్న ఆందోళనలో, పారిస్ దళలు చాలామందిని నిర్బంధించాయి (ఆరెస్టు). మూలం
  • మే 3 సినాయ్ ద్వీపకల్పం బ్రిటిష్ ఆధీనంలో ఉన్న ఈజిప్ట్ సరిహద్దుగా ఏర్పడింది. సినాయ్ని టర్కీ నుంచి ఈజిప్ట్ తీసుకుంది. మూలం
  • ఆగస్టు 4 ఆస్ట్రేలియా లోని సిడ్నీ నగరంలో, సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభమైంది. మూలం
  • సెప్టెంబరు 11 మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం ప్రారంభించాడు. భారత్ మూలం
  • డిసెంబరు 30 భారత్లో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ లాంటి పార్టీ అవసరమని భావించిన ముస్లిం ప్రముఖులు ఢాకాలో సమావేశమై ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు. భారత్ మూలం

జననాలు

  • జనవరి 22 విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1992). మూలం
  • జనవరి 23 ముదిగొండ విశ్వనాధం, గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (మ.1984). మూలం
  • ఫిబ్రవరి 8 ఎల్. కిజుంగ్లుబా ఆవో, నాగాలాండ్‌కు చెందిన మొదటి బాప్టిస్ట్ మిషనరీ. సమాజ సేవకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.1997). మూలం
  • ఫిబ్రవరి 18 గురు గోల్వాల్కర్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్‌సంఘ్‌చాలక్. మూలం
  • మార్చి 30 జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌. (మ.1965). భారత్ మూలం
  • మే 10 భగవత్ సాహు భారత స్వాతంత్ర్య సమర యోధుడు. భారత్ మూలం
  • మే 17 శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి (మ.1961). మూలం
  • మే 29 కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (మ.2002). మూలం
  • జూన్ 10 లూసిల్లె కారోల్, నటి. మూలం
  • జూన్ 30 త్రిభువన్, నేపాల్ రాజు (మ. 1955). మూలం
  • జూలై 4 లేడీ మార్గరెట్ డగ్లస్-హోమ్. మూలం
  • జూలై 5 ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. (మ.1953). మూలం
  • జూలై 6 దౌలత్ సింగ్ కొఠారి, భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1993). భారత్ మూలం
  • జూలై 12 పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981). మూలం
  • జూలై 23 చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (మ.1931). భారత్ మూలం
  • ఆగస్టు 26 ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్, పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు. (మ.1993). మూలం
  • సెప్టెంబరు 17 వావిలాల గోపాలకృష్ణయ్య, గాంధేయ వాది, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ శాసనసభ సభ్యుడు. (మ.2003). భారత్ మూలం
  • సెప్టెంబరు 26 కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి. (మ.1948). మూలం
  • అక్టోబరు 1 సచిన్ దేవ్ బర్మన్, భారతీయ స్వరకర్త, గాయకుడు (మ. 1975). భారత్ మూలం
  • అక్టోబరు 1 నికుంజ సేన్, భారత స్వాతంత్ర్య పోరాట విప్లవకారుడు, రైటర్స్ బిల్డింగ్స్ క్యాంపెయిన్ వ్యవస్థాపకుడు. (మ. 1986 ). భారత్ మూలం
  • అక్టోబరు 10 ఆర్.కె.నారాయణ్, భారతీయ ఆంగ్ల నవలా రచయిత (మ.2001). భారత్ మూలం
  • నవంబరు 3 పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1972). భారత్ మూలం
  • నవంబరు 28 ఇందుమతి చిమన్‌లాల్ షేత్, గుజరాత్‌కు చెందిన భారతీయ స్వాతంత్ర్యోద్యమరాలు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1985). భారత్ మూలం

మరణాలు

  • జనవరి 22 జయంతిలాల్ ఛోటాలాల్ షా, భారతదేశ సుప్రీంకోర్టు పన్నెండవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1991). భారత్ మూలం
  • ఏప్రిల్ 19 పియరీ క్యూరీ, ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ. 1859). మూలం
  • అక్టోబరు 2 రాజా రవివర్మ, ప్రముఖ చిత్రకారుడు (జ. 1848). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 1 tewiki:మే_1 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 11 tewiki:సెప్టెంబరు_11 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: డిసెంబరు 30 tewiki:డిసెంబరు_30 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: జనవరి 22 tewiki:జనవరి_22 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జనవరి 23 tewiki:జనవరి_23 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 8 tewiki:ఫిబ్రవరి_8 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 18 tewiki:ఫిబ్రవరి_18 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: మార్చి 30 tewiki:మార్చి_30 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: మే 17 tewiki:మే_17 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: మే 29 tewiki:మే_29 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జూన్ 10 tewiki:జూన్_10 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జూలై 4 tewiki:జూలై_4 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జూలై 5 tewiki:జూలై_5 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జూలై 6 tewiki:జూలై_6 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జూలై 12 tewiki:జూలై_12 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: జూలై 23 tewiki:జూలై_23 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఆగస్టు 26 tewiki:ఆగస్టు_26 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 17 tewiki:సెప్టెంబరు_17 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 26 tewiki:సెప్టెంబరు_26 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: అక్టోబరు 10 tewiki:అక్టోబరు_10 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: నవంబరు 28 tewiki:నవంబరు_28 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 19 tewiki:ఏప్రిల్_19 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: అక్టోబరు 2 tewiki:అక్టోబరు_2 · CC BY-SA 4.0