ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మే 3 ప్రతీరోజూ ప్రయాణీకులను తీసుకువెళ్ళటానికి, ఆవిరితో నడిచే రైలు (పొగబండి) సేవలు, మొదటిసారిగా మొదలయ్యాయి. మూలం
  • మే 18 కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామయ్య రచించిన కాశీ యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర 18 మే, 1830 నుండి సెప్టెంబరు 3, 1831 వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన ఏనుగుల వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు. మూలం
  • మే 20 మొదటి రైలుమార్గపు కాల పట్టిక (టైమ్ టేబుల్), "బాల్టిమోర్ అమెరికన్" వార్తాపత్రిక లో, ప్రచురించబడింది. మూలం
  • మే 24 అమెరికాలో మొట్టమొదటి ప్రయాణీకుల రైలు ప్రయాణించింది (బాల్టిమోర్, ఎల్లియట్స్ మిల్, మేరీలాండ్). మూలం
  • ఆగస్టు 4 చికాగో నగరం కోసం ప్రణాళికలు సిద్ధం చేసారు. మూలం

జననాలు

  • ఆగస్టు 2 జువానా రాస్ ఎడ్వర్డ్స్. మూలం
  • నవంబరు 22 ఝల్కారీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి. (మ.1858). మూలం

మరణాలు

  • జనవరి 17 రాజా సీతా రామకృష్ణ రాయడప్ప రంగారావు బొబ్బిలి సంస్థానాధీశుడు (జ. 1790). మూలం
  • మే 16 జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్ కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (జ.1768). మూలం

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 18 tewiki:మే_18 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: నవంబరు 22 tewiki:నవంబరు_22 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జనవరి 17 tewiki:జనవరి_17 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: మే 16 tewiki:మే_16 · CC BY-SA 4.0