ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మే 11 మిన్నసోటా రాష్ట్రం, 32వ రాష్టంగా అమెరికాలో చేరింది. మూలం
  • జూన్ 16 సిపాయిల యుద్ధం (మొదటి స్వాతంత్ర్య సమరం) లో భాగంగా, 'మొరార్ యుద్ధం - బేటిల్ ఆఫ్ మొరార్' జరిగింది. భారత్ మూలం
  • జూన్ 16 అబ్రహాం లింకన్, ఇల్లినాయిస్ లోని 'స్ప్రింగ్ ఫీల్డ్' లో, తన 'హౌస్ డివైడెడ్' ఉపన్యాసాన్ని ఇచ్ఛాడు. మూలం
  • జూన్ 17 1857 సంగ్రామంలో గ్వాలియర్ వద్ద జరిగిన చివరి ముఖ్య యుద్ధంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వీరమరణం పొందింది. భారత్ మూలం
  • జూన్ 18 ఛార్లెస్ డార్విన్ను జీవపరిణామం సిద్దాంతాన్ని ప్రచురించటానికి ప్రేరేపించిన వ్రాతప్రతిని (జీవపరిణామం విషయం మీద), తన సహచరుడైన ఆల్ ఫ్రెడ్ రస్సెల్ వాల్లేస్ నుంచి అందుకున్నాడు. మూలం
  • ఆగస్టు 3 విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు. మూలం
  • ఆగస్టు 4 మొదటిట్రాన్స్-అట్లాంటిక్ కేబుల్ పూర్తి అయింది. మూలం
  • ఆగస్టు 5 మొట్టమొదటి ట్రాన్స్ అట్లాంటిక్ టెలిగ్రఫ్ కేబుల్ లైను వేసారు. మూలం
  • ఆగస్టు 7 బ్రిటిష్ క్వీన్ విక్టోరియా, ఒట్టావా నగరాన్ని, కెనడాకు రాజధానిగా ఎంపిక చేసింది. మూలం
  • ఆగస్టు 15 పసిఫిక్ సముద్రతీరప్రాంతానికి, ప్రతీ రోజూ ఉత్తరాల పంపిణీ జరగటం మొదలు అయ్యింది. మూలం

జననాలు

మరణాలు

  • జూన్ 17 ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (జ.1828). భారత్ మూలం

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: జూన్ 18 tewiki:జూన్_18 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: ఆగస్టు 3 tewiki:ఆగస్టు_3 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: ఆగస్టు 5 tewiki:ఆగస్టు_5 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: ఆగస్టు 7 tewiki:ఆగస్టు_7 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: ఆగస్టు 15 tewiki:ఆగస్టు_15 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: మార్చి 18 tewiki:మార్చి_18 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 23 tewiki:ఏప్రిల్_23 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూన్ 29 tewiki:జూన్_29 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆగస్టు 20 tewiki:ఆగస్టు_20 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: అక్టోబరు 27 tewiki:అక్టోబరు_27 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: నవంబరు 7 tewiki:నవంబరు_7 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: నవంబరు 20 tewiki:నవంబరు_20 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: నవంబరు 30 tewiki:నవంబరు_30 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0