ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మార్చి 5 బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన. మూలం
  • మే 16 లెవి పార్సన్స్ మోర్టన్ (జ. 1824 మే 16 – మ. 1920 మే 16), అమెరికా దేశపు 22వ ఉపాధ్యక్షుడుగా (1889 నుంచి 1893 వరకు) పుట్టాడు. బెంజమిన్ హారిసన్, 23వ అమెరికా అధ్యక్షుడి కింద ఉపాద్యక్షుడుగా పనిచేసాడు. మే 16వ తేదీన పుట్టి, మే 16వ తేదీనే మరణీంచాడు. మూలం
  • ఆగస్టు 2 ఫిప్త్ ఎవెన్యూ న్యూయార్క్ నగరంలో ఆరంభించారు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ రోడ్లలో ఒకటి, అనేక అందమైన దుకాణాలు, ఫ్యాషన్ దుకాణాలకు నెలవు అయ్యింది. మూలం
  • ఆగస్టు 4 కోస్ యుద్దం, టర్కీ దేశం, గ్రీసు దేశం మధ్య జరిగింది. మూలం
  • నవంబరు 2 బారక్‌పూర్‌లో బ్రిటిషు వారిపై సిపాయీలు తిరుగుబాటు చేసారు. భారత్ మూలం

జననాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: మార్చి 5 tewiki:మార్చి_5 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: మే 16 tewiki:మే_16 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఆగస్టు 2 tewiki:ఆగస్టు_2 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: ఆగస్టు 4 tewiki:ఆగస్టు_4 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: నవంబరు 2 tewiki:నవంబరు_2 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 12 tewiki:ఫిబ్రవరి_12 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: డిసెంబరు 18 tewiki:డిసెంబరు_18 · CC BY-SA 4.0