ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 6 ఫిన్లాండు తొలి మహిళా అధ్యక్షురాలిగా టార్జా హలోనెల్ ఎన్నికైంది. మూలం
  • ఫిబ్రవరి 17 మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్) ను విడుదల చేసింది. మూలం
  • మార్చి 16 అమరజీవి పొట్టి శ్రీరాములు గౌరవార్థం తపాలా శాఖ ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. భారత్ మూలం
  • మార్చి 22 భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం. భారత్ మూలం
  • మార్చి 26 రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు. మూలం
  • మే 11 భారతదేశ జనాభా 100 కోట్లకు చేరింది. భారత్ మూలం
  • మే 28 మహానటుడు ఎన్టీ రామారావు గౌరవార్థం తపాలా బిళ్ళ విడుదలైంది. భారత్ మూలం
  • జూన్ 3 మహమ్మద్ అజారుద్దీన్ ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. భారత్ మూలం
  • జూలై 2 ఫ్రాన్సు 2-1 తేడాతో ఇటలీని ఓడించి యూరోకప్-2000 సాధించింది. మూలం
  • జూలై 19 ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. భారత్ మూలం
  • ఆగస్టు 10 ప్రపంచ జనాభా పెరుగుదలను, ప్రతిక్షణం, గమనించే, ఇబిబ్లియో అనే వెబ్‌సైటు, ప్రపంచ జనాభా 6 బిలియన్లకు (600 కోట్లు) చేరుకుందని ప్రకటించింది. ప్రపంచ జనాభా గడియారం. ప్రపంచ జనాభా ఎంతో తెలుసుకోవాలి అంటే ఇక్కడ నొక్కండి. మూలం
  • ఆగస్టు 24 హైదరాబాదులో 24 గంటల వ్యవధిలో 241.5 మి.మీ. వర్షం కురిసి నగర చరిత్రలో అత్యధిక వర్షపాత రికార్డుగా నిలిచింది. మూలం
  • ఆగస్టు 28 హైదరాబాద్ బషీర్ బాగ్ లో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వామపక్ష పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిస్తూ వేయిలాది మందితో నిరసన చేయగా ఆ ఆందోళనలో పోలీసులు కాల్పులు జరుపగా రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. మూలం
  • సెప్టెంబరు 15 27వ వేసవి ఒలింపిక్ క్రీడలు సిడ్నీలో ప్రారంభమయ్యాయి. మూలం
  • సెప్టెంబరు 29 జేఎంఎం కేసులో ప్రత్యేక కోర్టు పి.వి.నరసింహారావును దోషిగా ప్రకటించింది; తరువాత హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. భారత్ మూలం
  • సెప్టెంబరు 30 నటుడు కృష్ణంరాజు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మూలం
  • అక్టోబరు 1 జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. భారత్ మూలం
  • అక్టోబరు 3 వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటనపై భారత్, రష్యా సంతకాలు చేశాయి. భారత్ మూలం
  • అక్టోబరు 12 జే ఎం ఎం ముడుపుల కేసులో పూర్వపు ప్రధానమంత్రి పి వి నరసింహారావు కు, బూటాసింగుకు కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగారం, 2 లక్షల జరిమానా విధించింది. (తరువాత వీరిద్దరూ నిర్దోషులుగా బయటపడ్డారు). భారత్ మూలం
  • అక్టోబరు 31 డిసెంబర్ 22 న ఢిల్లీ లోని ఎర్రకోటలోకి ప్రవేశించిన ఐదుగురు ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు. భారత్ మూలం
  • నవంబరు 1 చత్తీస్‌ఘడ్ రాష్ట్రం ఏర్పాటయింది. మూలం
  • నవంబరు 15 108 రోజుల నిర్బంధం తరువాత కన్నడ నటుడు రాజ్‌కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు. మూలం
  • నవంబరు 15 భారతదేశంలో కొత్తగా ఝార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. బీహార్ రాష్ట్రాన్ని విభజించి ఛోటానాగ్పూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. భారత్ మూలం
  • డిసెంబరు 13 భారత్ కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌. భారత్ మూలం
  • డిసెంబరు 22 ఢిల్లీ లోని ఎర్రకోట లోనికి ప్రవేశించిన ఐదుగురు లష్కరేతొయిబా ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు. భారత్ మూలం
  • డిసెంబరు 24 భారత్కు చెందిన చదరంగం ఆటగాడు, విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియనయ్యాడు. ఆ ఘనత సాధించిన తొలి ఆసియా ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌. భారత్ మూలం
  • డిసెంబరు 25 రూ.60వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన గ్రామీణ రహదారుల పథకం, అంత్యోదయ అన్న పథకాలను అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించారు. భారత్ మూలం

జననాలు

మరణాలు

  • జనవరి 3 అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (జ.1934). మూలం
  • ఫిబ్రవరి 5 టీ, జీ.లింగప్ప ,సంగీత దర్శకుడు (జ.1927). మూలం
  • ఏప్రిల్ 8 వేములపల్లి శ్రీకృష్ణ, కమ్యూనిష్ఠు నేత, శాసనసభ్యులు, కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు. మూలం
  • ఏప్రిల్ 21 నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (జ.1932). భారత్ మూలం
  • ఏప్రిల్ 24 రామినేని అయ్యన్న చౌదరి, సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త. మూలం
  • జూలై 24 ద్వారం భావనారాయణ రావు, వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు కుమారుడు (జ.1924). మూలం
  • ఆగస్టు 11 పైడి జైరాజ్, భారత సినీరంగంలో నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (జ.1909). భారత్ మూలం
  • అక్టోబరు 9 కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత, తబలా, హార్మోనియం విద్యాంసుడు. (జ.1924). మూలం
  • అక్టోబరు 25 గోపగారి రాములు, తెలంగాణకు చెందిన కథా రచయిత, కవి, అనువాదకుడు. (జ. 1926). మూలం
  • నవంబరు 4 నాగేంద్ర,(రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం) సంగీత దర్శకులు (జ.1935). మూలం
  • నవంబరు 7 సి.సుబ్రమణ్యం, భారతీయుడు, భారతరత్న గ్రహీత. (జ.1910). భారత్ మూలం
  • డిసెంబరు 18 మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (జ.1922). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 6 tewiki:ఫిబ్రవరి_6 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 17 tewiki:ఫిబ్రవరి_17 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: పొట్టి శ్రీరాములు tewiki:పొట్టి_శ్రీరాములు · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మార్చి 22 tewiki:మార్చి_22 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మార్చి 26 tewiki:మార్చి_26 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: మహమ్మద్ అజారుద్దీన్ tewiki:మహమ్మద్_అజారుద్దీన్ · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 19 tewiki:జూలై_19 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 10 tewiki:ఆగస్టు_10 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: హైదరాబాదు tewiki:హైదరాబాదు · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: ఆగస్టు 28 tewiki:ఆగస్టు_28 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 15 tewiki:సెప్టెంబరు_15 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: పి.వి.నరసింహారావు tewiki:పి.వి.నరసింహారావు · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: కృష్ణంరాజు (నటుడు) tewiki:కృష్ణంరాజు_(నటుడు) · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: అక్టోబరు 1 tewiki:అక్టోబరు_1 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: అక్టోబరు 3 tewiki:అక్టోబరు_3 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: అక్టోబరు 12 tewiki:అక్టోబరు_12 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: అక్టోబరు 31 tewiki:అక్టోబరు_31 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: నవంబరు 1 tewiki:నవంబరు_1 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: నవంబరు 15 tewiki:నవంబరు_15 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: డిసెంబరు 13 tewiki:డిసెంబరు_13 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: డిసెంబరు 22 tewiki:డిసెంబరు_22 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: డిసెంబరు 24 tewiki:డిసెంబరు_24 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: డిసెంబరు 25 tewiki:డిసెంబరు_25 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 22 tewiki:ఏప్రిల్_22 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: డిసెంబరు 19 tewiki:డిసెంబరు_19 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 5 tewiki:ఫిబ్రవరి_5 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 8 tewiki:ఏప్రిల్_8 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 21 tewiki:ఏప్రిల్_21 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 24 tewiki:ఏప్రిల్_24 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: జూలై 24 tewiki:జూలై_24 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: ఆగస్టు 11 tewiki:ఆగస్టు_11 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: అక్టోబరు 9 tewiki:అక్టోబరు_9 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: అక్టోబరు 25 tewiki:అక్టోబరు_25 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: నవంబరు 4 tewiki:నవంబరు_4 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: నవంబరు 7 tewiki:నవంబరు_7 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: డిసెంబరు 18 tewiki:డిసెంబరు_18 · CC BY-SA 4.0
  41. వికీడేటా: క్షేమంగా వెళ్ళి లాభంగా రండి (Q12994959) wikidata:Q12994959 · CC0 1.0
  42. వికీడేటా: అంతా మన మంచికే (2000 సినిమా ) (Q24039611) wikidata:Q24039611 · CC0 1.0
  43. వికీడేటా: రాయలసీమ రామన్న చౌదరి (Q27962992) wikidata:Q27962992 · CC0 1.0
  44. వికీడేటా: అమ్మో ఒకటో తారీఖు (Q24039625) wikidata:Q24039625 · CC0 1.0
  45. వికీడేటా: దేవుళ్ళు (Q13000063) wikidata:Q13000063 · CC0 1.0