ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది. మూలం
  • జనవరి 3 ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు. మూలం
  • ఫిబ్రవరి 19 నేపాల్ పోలీసులు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఎనిమిది మంది ప్రదర్శకులను చంపారు. మూలం
  • మార్చి 11 అమెరికా లోని నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది. భారత్ మూలం
  • మే 20 15 ఏళ్ల బాలుడు, కన్యేర్స్ లోని హెరిటేజ్ హై స్కూల్ లో, తుపాకితో కాల్పులు జరపగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. మూలం
  • మే 24 ఉక్రెయిన్ లో, గని లోపల, 'గాస్' వలన జరిగిన పేలుడు లో, 39 మంది గని కార్మికులు మరణించారు. మూలం
  • మే 30 హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మించిన ఎన్టీఆర్ మెమోరియల్‌ను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మూలం
  • జూన్ 12 మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హైదరాబాదులో కన్నుమూశారు. మూలం
  • జూలై 15 పవన్ కళ్యాణ్ కిక్ బాక్సర్‌గా నటించిన 'తమ్ముడు' చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. మూలం
  • జూలై 22 మైక్రోసాప్ట్ కంపెనీ ఎమ్.ఎస్.ఎన్. మెసెంజర్ మొదటి వెర్షన్ (మొదటి తరం) ని విడుదల చేసింది. మూలం
  • ఆగస్టు 18 టర్కీలో జరిగిన భూకంపంలో (7.4 మేగ్నిట్యూడ్), 17, 000 మందికి పైగా మరణించారు. మూలం
  • ఆగస్టు 30 ఐక్యరాజ్య సమితి అజమాయిషీలో ఏర్పాటు చేసిన ఎన్నికలలో తూర్పు తైమూర్ ప్రజలు ఇండోనీషియా నుంచి స్వతంత్రము కోరుతూ ఓటు వేసారు. మూలం
  • అక్టోబరు 12 ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరిన రోజుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మూలం
  • డిసెంబరు 2 గ్లెన్‌బ్రూక్ రైలు ప్రమాదం: సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ దగ్గర రెండు రైళ్లు కొట్టుకొని ఏడుగురు ప్రయాణీకులు మరణించారు. మూలం
  • డిసెంబరు 13 ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్‌ చేశారు. భారత్ మూలం
  • డిసెంబరు 24 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కామ్దహార్‌కు హైజాక్ చేయబడింది. మూలం
  • డిసెంబరు 24 కాఠ్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్‌ చేశారు. భారత్ మూలం

జననాలు

మరణాలు

  • ఫిబ్రవరి 2 వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు. మూలం
  • ఏప్రిల్ 1 మధురాంతకం రాజారాం, రచయిత. (జ.1930). మూలం
  • ఏప్రిల్ 13 షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు. (జ.1924). మూలం
  • ఏప్రిల్ 13 దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (జ.1935). మూలం
  • ఏప్రిల్ 24 ఎమ్.వి.రాజమ్మ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలసినిమా నటి, నిర్మాత (జ.1923). మూలం
  • మే 3 అప్పలాచార్య, సినిమారచయత. మూలం
  • మే 16 మారొజు వీరన్న, బహుజన ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (బీడీఎస్ఎఫ్‌) స్థాపకుడు. మూలం
  • మే 27 సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (జ.1927). మూలం
  • మే 28 బి.విఠలాచార్య, 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. (జ.1920). మూలం
  • జూన్ 12 జలగం వెంగళరావు, ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి, నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా పేరొందాడు. (జ.1921). మూలం
  • జూన్ 21 చంద్రకళ, తెలుగు సినీ నటి (జ.1951). మూలం
  • జూలై 6 ఎం.ఎల్.జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. మూలం
  • జూలై 12 రాజేంద్ర కుమార్, హిందీ నటుడు. (జ.1929). భారత్ మూలం
  • జూలై 16 ఒకే ఇంజన్ గల విమానాన్ని జాన్ ఎఫ్. కెన్నెడి (జూనియర్) నడుపుతున్నప్పుడు, మార్తాస్ వైన్‌యార్డ్ (మసాచుసెట్స్) దగ్గర అట్లాంటిక్ సముద్రంలో కూలి జాన్ ఎఫ్.కెన్నెడీ (జూనియర్), అతని భార్య కేరొలిన్, అతని సోదరి మరణించారు. మూలం
  • ఆగస్టు 25 సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (జ.1924). మూలం
  • సెప్టెంబరు 4 చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966). మూలం
  • సెప్టెంబరు 17 రాజేశ్వర్ దయాళ్, భారతీయ దౌత్యవేత్త, రచయిత. (జ.1909). భారత్ మూలం
  • సెప్టెంబరు 20 టి.ఆర్.రాజకుమారి, తమిళ సినిమా నటి. (జ.1922). భారత్ మూలం
  • సెప్టెంబరు 26 పి. సుదర్శన్ రెడ్డి, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. మూలం
  • అక్టోబరు 25 సాలూరు రాజేశ్వరరావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో సంగీత దర్శకుడు (జ.1922). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 19 tewiki:ఫిబ్రవరి_19 · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మార్చి 11 tewiki:మార్చి_11 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: మే 20 tewiki:మే_20 · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 24 tewiki:మే_24 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: నందమూరి తారక రామారావు tewiki:నందమూరి_తారక_రామారావు · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జలగం వెంగళరావు tewiki:జలగం_వెంగళరావు · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: పవన్ కళ్యాణ్ tewiki:పవన్_కళ్యాణ్ · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: ఆగస్టు 18 tewiki:ఆగస్టు_18 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: ఆగస్టు 30 tewiki:ఆగస్టు_30 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: అక్టోబరు 12 tewiki:అక్టోబరు_12 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: డిసెంబరు 2 tewiki:డిసెంబరు_2 · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: డిసెంబరు 13 tewiki:డిసెంబరు_13 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: డిసెంబరు 24 tewiki:డిసెంబరు_24 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జనవరి 26 tewiki:జనవరి_26 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 17 tewiki:ఏప్రిల్_17 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: నవంబరు 30 tewiki:నవంబరు_30 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: డిసెంబరు 6 tewiki:డిసెంబరు_6 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 2 tewiki:ఫిబ్రవరి_2 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 1 tewiki:ఏప్రిల్_1 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 13 tewiki:ఏప్రిల్_13 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 24 tewiki:ఏప్రిల్_24 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: మే 3 tewiki:మే_3 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: మే 16 tewiki:మే_16 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: మే 27 tewiki:మే_27 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: మే 28 tewiki:మే_28 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూన్ 12 tewiki:జూన్_12 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూన్ 21 tewiki:జూన్_21 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 6 tewiki:జూలై_6 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: జూలై 12 tewiki:జూలై_12 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: ఆగస్టు 25 tewiki:ఆగస్టు_25 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 4 tewiki:సెప్టెంబరు_4 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 17 tewiki:సెప్టెంబరు_17 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 20 tewiki:సెప్టెంబరు_20 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 26 tewiki:సెప్టెంబరు_26 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: అక్టోబరు 25 tewiki:అక్టోబరు_25 · CC BY-SA 4.0
  40. వికీడేటా: యమజాతకుడు (Q24905434) wikidata:Q24905434 · CC0 1.0
  41. వికీడేటా: స్పీడ్ డాన్సర్ (Q29025564) wikidata:Q29025564 · CC0 1.0
  42. వికీడేటా: అనగనగా ఒక అమ్మాయి (Q12990261) wikidata:Q12990261 · CC0 1.0
  43. వికీడేటా: ప్రేయసి రావే (Q7242472) wikidata:Q7242472 · CC0 1.0