డిసెంబరు 23 'హైదరాబాదు కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా 'ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) ' అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాదు (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను (అప్పులు, ఆస్తులు) మొందింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థగా అవతరించింది.
మూలం
జననాలు
జనవరి 1 మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయనాయకుడు. (మ.1997).
మూలం
జనవరి 2 ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992).
మూలం
జనవరి 20 బి.విఠలాచార్య,'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించారు. (మ.1999).
మూలం
జనవరి 28 బి . విఠలాచార్య , తెలుగు, తమిళ, కన్నడ, నిర్మాత,దర్శకుడు(మ.1999).
మూలం
జనవరి 29 బాలాంత్రపు రజనీకాంతరావు,రచయిత , వాగ్గేయ కారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ఆకాశవాణి కళాకారుడు.(మ.2018).
మూలం
జూన్ 11 మహేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (మ. 1972).
మూలం
జూన్ 28 బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు.
మూలం
జూలై 5 సచిన్ నాగ్, 1951 ఆసియా క్రీడలలో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం తెచ్చిపెట్టిన ఈతగాడు. (మ.1987).
భారత్
మూలం
జూలై 7 మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (మ.1995).
మూలం
జూలై 9 తమ్మారెడ్డి సత్యనారాయణ, భారత కమ్యూనిష్ఠు పార్టీ నేత. (మ.).
భారత్
మూలం
జూలై 10 పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (మ.2007).
మూలం
జూలై 11 యూలి బోరిస్వొవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు (మ. 1985 అక్టోబరు 10).
మూలం
జూలై 14 శంకర్‌రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (మ.2004).
భారత్
మూలం
జూలై 15 డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (మ.2006).
మూలం
జూలై 15 కందాళ సుబ్రహ్మణ్య తిలక్, స్వాతంత్ర్యసమరయోధుడు, మొదటి లోక్‌సభ సభ్యుడు (మ.2018).
భారత్
మూలం
జూలై 18 నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి. (మ. 2009).
మూలం
జూలై 18 ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004).
మూలం
జూలై 20 లెవ్ అరోనిన్, యు.ఎస్.ఎస్.ఆర్. ప్రపంచ చదరంగపు ఆటగాడు (1950).
మూలం
ఆగస్టు 16 కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి (మ.2001).
మూలం
ఆగస్టు 18 హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (మ.2002).
భారత్
మూలం
ఆగస్టు 20 రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి, ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక గ్రంథ రచయిత.
మూలం
ఆగస్టు 26 ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955).
మూలం
సెప్టెంబరు 10 కల్యంపూడి రాధాకృష్ణ రావు, గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు, అమెరికన్ భారతీయుడు.
భారత్
మూలం
సెప్టెంబరు 12 పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (మ.2005).
మూలం
సెప్టెంబరు 25 సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002).
భారత్
మూలం
అక్టోబరు 11 మావేలికార కృష్ణన్ కుట్టి నాయర్, మృదంగ విద్వాంసుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.1988).
మూలం
అక్టోబరు 15 మారియో పుజో, గాడ్‌ఫాదర్ నవలతో ప్రపంచానికి మాఫియా గురించి తెలియజెప్పిన అద్భుత నవలా రచయిత. (మ. 1999).
మూలం
అక్టోబరు 15 భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (మ.2002).
మూలం
అక్టోబరు 17 షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (మ.1948).
మూలం
అక్టోబరు 21 తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు.
భారత్
మూలం
నవంబరు 2 పట్రాయని సంగీతరావు, ఆంధ్ర దేశానికి చెందిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు.
మూలం
నవంబరు 7 బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (మ.2005).
మూలం
నవంబరు 10 దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (మ.2004).
భారత్
మూలం
నవంబరు 12 పెరుగు శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నేత్రవైద్య నిపుణుడు., ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారుగా, దేశ ప్రథమ పౌరుడి (రాష్ట్రపతి) కి గౌరవ నేత్ర చికిత్సకులుగా నియమితులయ్యారు.
మూలం
నవంబరు 13 కె.జి.రామనాథన్, భారతీయ గణిత శాస్త్రవేత్త. (మ.1992).
భారత్
మూలం