ఫిబ్రవరి 24 నైలాన్ దారంతో మొదటిసారిగా టూత్ బ్రష్‌ను న్యూజెర్సీ లోని ఆర్లింగ్టన్లో తయారు చేసారు. మొదటి సార్గిగా నైలాన్ దారాన్ని వ్యాపారానికి ఉపయోగించటం మొదలైన రోజు.
మూలం
ఏప్రిల్ 24 కోవెలమూడి బాపయ్య , తెలుగు, హిందీ, చిత్ర దర్శకుడు.
మూలం
మే 15 కె.జమునారాణి,పదమూడేళ్ల వయసు నుండే కథానాయకిలకు పాడటం ప్రారంభించింది.
మూలం
మే 19 గిరీష్ కర్ణాడ్ , కన్నడనటుడు , రచయిత, దర్శకుడు , జ్ఞానపీఠ అవార్డుగ్రహీత (మ.2019).
మూలం
మే 25 ఇవటూరి విజయేశ్వరరావు, వాయులీన విద్వాంసుడు (మ.2014).
మూలం
జూన్ 10 రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త.
భారత్
మూలం
జూలై 4 ఉమా రామారావు, కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి.
మూలం
జూలై 9 కూరెళ్ల విఠలాచార్య, తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు.
మూలం
జూలై 9 సంజీవ్ కుమార్, హిందీ చలనచిత్ర నటుడు. (మ.1985).
భారత్
మూలం
జూలై 10 తుర్లపాటి రాధాకృష్ణ మూర్తి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు.
మూలం
ఆగస్టు 15 సుకుమారి, తెలుగుతో పాటు,పలు భాషా చిత్రాలలో,2000 పైగానటించిన నటి(మ.2013).
మూలం
ఆగస్టు 25 చిత్తరంజన్ , లలిత గీతాల రచయిత , గాయకుడు, సంగీత దర్శకుడు .(మ.2023).
మూలం
అక్టోబరు 20 రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.1983) (ఆయన జన్మ సంవత్సరంపై మూలాలు విభేదిస్తున్నాయి: తెలుగు వికీపీడియా రాజబాబు వ్యాసం ఆయన జననాన్ని 1935 అక్టోబరు 20గా, ఆంగ్ల వికీపీడియా వ్యాసం 1937 అక్టోబరు 20గా పేర్కొంటాయి).
మూలం 1
మూలం 2
మూలం 3
అక్టోబరు 30 ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (మ.1989).
మూలం