ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 5 FM రేడియో గూర్చి మొదటిసారి "ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్" వద్ద ప్రదర్శితమైనది. మూలం
  • జనవరి 20 రెబల్ స్టార్‌గా పేరొందిన నటుడు కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. మూలం
  • జనవరి 22 తెలుగు వాడుక భాషోద్యమ మూలపురుషుడు గిడుగు వెంకట రామమూర్తి కన్నుమూశారు. మూలం
  • మార్చి 13 భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు. భారత్ మూలం
  • మార్చి 13 జలియన్ వాలాబాగ్ దురంతానికి బాధ్యుడిగా భావించిన మైకేల్ ఓ'డయర్‌ను ఉధమ్ సింగ్ లండన్‌లో కాల్చి చంపాడు. భారత్ మూలం
  • మే 10 చర్చిల్ ఇంగ్లాండు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. భారత్ మూలం
  • మే 14 నెదర్లాండ్స్ లోని రోటర్‌డాం నగరం మీద నాజీలు బాంబులు వేయగా 600 నుంచి 900 మంది ప్రజలు మరణించారు. నెదర్లాండ్స్ జర్మనీకి లొంగి పోయింది. మూలం
  • జూన్ 17 సోవియట్ యూనియన్ 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఆక్రమించింది. మూలం
  • జూన్ 18 రెండవ ప్రపంచ యుద్దం: నాజీ జర్మనీకి లొంగిపోయిన ఫ్రాన్స్ దేశాన్ని విడిపించాలని, నాజీ జర్మనీ ని, ఆపటానికి, ప్రెంచి ప్రజలు తనకు మద్దత్తు ఇవ్వాలని, ఫ్రెంచి సైన్యానికి నాయకుడైన జనరల్ ఛార్లెస్ డి గాల్, విజ్ఞప్తి చేసాడు. మూలం
  • జూన్ 22 సుభాష్ చంద్రబోస్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు. మూలం
  • జూన్ 30 డాల్ మెస్సిక్ తయారు చేసిన బ్రెండా స్టార్ అనే కార్టూన్ స్ట్రిప్ మొదటిసారిగా కనిపించింది. మూలం
  • జూలై 2 స్వాతంత్ర్య యోధుడు సుభాస్ చంద్రబోస్ ని అరెస్ట్ చేసి కలకత్తాలో బంధించారు. భారత్ మూలం
  • జూలై 21 ఎస్తోనియా, లాత్వియా, లిథూనియా దేశాలను, సోవియట్ యూనియన్, తనలో కలిపి వేసుకుంది. మూలం
  • అక్టోబరు 27 నిజాం సైన్యం జోడేఘాట్ అడవుల్లోని స్థావరాన్ని ముట్టడించగా గిరిజనోద్యమ నేత కొమరం భీమ్ వీరమరణం పొందారు. మూలం

జననాలు

  • జనవరి 3 కట్టా సుబ్బారావు , తెలుగు సినీ దర్శకుడు.(మ.1988). మూలం
  • జనవరి 10 యేసుదాస్, భారత దేశ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు. భారత్ మూలం
  • జనవరి 12 ఎం.వీరప్ప మొయిలీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • జనవరి 13 అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయ వేత్త. మూలం
  • జనవరి 20 కృష్ణంరాజు, తెలుగు నటుడు, రాజకీయవేత్త. మూలం
  • జనవరి 30 మోహన్ మహర్షి, నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత (మ. 2023). మూలం
  • ఫిబ్రవరి 1 నరేంద్ర కుమార్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త, శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత. (మ.2017). భారత్ మూలం
  • ఫిబ్రవరి 2 ఎస్. వి. రామారావు, తెలుగు సినీ రచయిత. మూలం
  • ఫిబ్రవరి 2 జె.భాగ్యలక్ష్మి, ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి. మూలం
  • మే 11 భాస్కర్ శివాల్కర్ హైదరాబాదుకు చెందిన నాటకరంగ ప్రముఖుడు. (మ.2023). మూలం
  • మే 25 ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (మ.2020). మూలం
  • జూన్ 1 ఎస్.ఎ.కె.దుర్గ, సంగీత విద్వాంసురాలు. మూలం
  • జూన్ 16 ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016). మూలం
  • జూన్ 23 విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (మ.1994). మూలం
  • జూన్ 24 మాగంటి మురళీమోహన్, తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత. మూలం
  • జూలై 1 రెడ్డి రాఘవయ్య, బాల సాహిత్యవేత్త (మ. 2022). మూలం
  • జూలై 16 పిరాట్ల వెంకటేశ్వర్లు పత్రికా సంపాధకుడు, రచయిత. (మ.2014). మూలం
  • జూలై 21 శంకర్ సిన్హ్ వాఘేలా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. భారత్ మూలం
  • జూలై 22 యూరి పి అర్త్యుఖిన్, రోదసీయాత్రికుడు (సోయుజ్ 14). మూలం
  • ఆగస్టు 21 లక్ష్మా గౌడ్, చిత్రకారుడు. మూలం
  • సెప్టెంబరు 3 ప్యారెలాల్ ,(సంగీత దర్శకుల ద్యయంలోఒకరు) సంగీత దర్శకుడు. మూలం
  • సెప్టెంబరు 9 రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (మ.2020). మూలం
  • సెప్టెంబరు 13 సజ్జా జయదేవ్ బాబు, కార్టూనిస్టు. మూలం
  • సెప్టెంబరు 18 తాడిమెటి చక్రపాణి రావు (18 సెప్టెంబర్ 1940 - 5 సెప్టెంబర్ 2023), టి. సి. రావు గా సుపరిచితుడు. అతను భారతీయ ఖనిజ ప్రాసెసింగ్ శాస్త్రవేత్త, పరిశోధకుడు. భారత్ మూలం
  • సెప్టెంబరు 24 ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994). భారత్ మూలం
  • అక్టోబరు 23 పీలే, బ్రెజిల్‌ ఫుట్‌బాల్ ఆటగాడు. మూలం
  • నవంబరు 3 పెండ్యాల వరవర రావు, విప్లవ రచయిత. మూలం
  • నవంబరు 12 అంజాద్ ఖాన్, భారతీయ నటుడు, దర్శకుడు, (మ1992). భారత్ మూలం
  • నవంబరు 27 బ్రూస్ లీ, యుద్ధ వీరుడు. (మ.1973). మూలం
  • డిసెంబరు 5 గులాం అలి, పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు. మూలం
  • డిసెంబరు 20 యామినీ కృష్ణమూర్తి, శాస్త్రీయ నృత్య కళాకారిణి. మూలం
  • డిసెంబరు 23 ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా రచయిత. మూలం
  • డిసెంబరు 28 వంకాయల సత్యనారాయణ, సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు. మూలం

మరణాలు

  • జనవరి 1 పానుగంటి లక్ష్మీ నరసింహరావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865). మూలం
  • జనవరి 15 వాడుక భాష ఉద్యమ పిత, గిడుగు రామమూర్తి. మూలం
  • జనవరి 22 గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (జ.1863). మూలం
  • ఏప్రిల్ 12 భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటక కర్త. (జ.1891). మూలం
  • మే 21 కౌతా ఆనందమోహనశాస్త్రి, వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు. (జ.1908). మూలం
  • జూన్ 21 డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (జ.1889). మూలం
  • సెప్టెంబరు 28 పండిత్ సుందర్ లాల్ శర్మ, "ఛత్తీస్‌గఢ్ గాంధీ", స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త (జ.1881). భారత్ మూలం
  • అక్టోబరు 7 కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866). మూలం
  • అక్టోబరు 27 కొమురం భీమ్, హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జాహి రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901). మూలం
  • అక్టోబరు 29 కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తెలుగు రచయిత. (జ.1863). మూలం

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు

మూలాలు, లైసెన్సులు

  1. తెలుగు వికీపీడియా: జనవరి 5 tewiki:జనవరి_5 · CC BY-SA 4.0
  2. తెలుగు వికీపీడియా: కృష్ణంరాజు (నటుడు) tewiki:కృష్ణంరాజు_(నటుడు) · CC BY-SA 4.0
  3. తెలుగు వికీపీడియా: గిడుగు వెంకట రామమూర్తి tewiki:గిడుగు_వెంకట_రామమూర్తి · CC BY-SA 4.0
  4. తెలుగు వికీపీడియా: మార్చి 13 tewiki:మార్చి_13 · CC BY-SA 4.0
  5. తెలుగు వికీపీడియా: భారత స్వాతంత్ర్యోద్యమం tewiki:భారత_స్వాతంత్ర్యోద్యమం · CC BY-SA 4.0
  6. తెలుగు వికీపీడియా: మే 10 tewiki:మే_10 · CC BY-SA 4.0
  7. తెలుగు వికీపీడియా: మే 14 tewiki:మే_14 · CC BY-SA 4.0
  8. తెలుగు వికీపీడియా: జూన్ 17 tewiki:జూన్_17 · CC BY-SA 4.0
  9. తెలుగు వికీపీడియా: జూన్ 18 tewiki:జూన్_18 · CC BY-SA 4.0
  10. తెలుగు వికీపీడియా: జూన్ 22 tewiki:జూన్_22 · CC BY-SA 4.0
  11. తెలుగు వికీపీడియా: జూన్ 30 tewiki:జూన్_30 · CC BY-SA 4.0
  12. తెలుగు వికీపీడియా: జూలై 2 tewiki:జూలై_2 · CC BY-SA 4.0
  13. తెలుగు వికీపీడియా: జూలై 21 tewiki:జూలై_21 · CC BY-SA 4.0
  14. తెలుగు వికీపీడియా: కొమరం భీమ్ tewiki:కొమరం_భీమ్ · CC BY-SA 4.0
  15. తెలుగు వికీపీడియా: జనవరి 3 tewiki:జనవరి_3 · CC BY-SA 4.0
  16. తెలుగు వికీపీడియా: జనవరి 10 tewiki:జనవరి_10 · CC BY-SA 4.0
  17. తెలుగు వికీపీడియా: జనవరి 12 tewiki:జనవరి_12 · CC BY-SA 4.0
  18. తెలుగు వికీపీడియా: జనవరి 13 tewiki:జనవరి_13 · CC BY-SA 4.0
  19. తెలుగు వికీపీడియా: జనవరి 20 tewiki:జనవరి_20 · CC BY-SA 4.0
  20. తెలుగు వికీపీడియా: జనవరి 30 tewiki:జనవరి_30 · CC BY-SA 4.0
  21. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 1 tewiki:ఫిబ్రవరి_1 · CC BY-SA 4.0
  22. తెలుగు వికీపీడియా: ఫిబ్రవరి 2 tewiki:ఫిబ్రవరి_2 · CC BY-SA 4.0
  23. తెలుగు వికీపీడియా: మే 11 tewiki:మే_11 · CC BY-SA 4.0
  24. తెలుగు వికీపీడియా: మే 25 tewiki:మే_25 · CC BY-SA 4.0
  25. తెలుగు వికీపీడియా: జూన్ 1 tewiki:జూన్_1 · CC BY-SA 4.0
  26. తెలుగు వికీపీడియా: జూన్ 16 tewiki:జూన్_16 · CC BY-SA 4.0
  27. తెలుగు వికీపీడియా: జూన్ 23 tewiki:జూన్_23 · CC BY-SA 4.0
  28. తెలుగు వికీపీడియా: జూన్ 24 tewiki:జూన్_24 · CC BY-SA 4.0
  29. తెలుగు వికీపీడియా: జూలై 1 tewiki:జూలై_1 · CC BY-SA 4.0
  30. తెలుగు వికీపీడియా: జూలై 16 tewiki:జూలై_16 · CC BY-SA 4.0
  31. తెలుగు వికీపీడియా: జూలై 22 tewiki:జూలై_22 · CC BY-SA 4.0
  32. తెలుగు వికీపీడియా: ఆగస్టు 21 tewiki:ఆగస్టు_21 · CC BY-SA 4.0
  33. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 3 tewiki:సెప్టెంబరు_3 · CC BY-SA 4.0
  34. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 9 tewiki:సెప్టెంబరు_9 · CC BY-SA 4.0
  35. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 13 tewiki:సెప్టెంబరు_13 · CC BY-SA 4.0
  36. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 18 tewiki:సెప్టెంబరు_18 · CC BY-SA 4.0
  37. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 24 tewiki:సెప్టెంబరు_24 · CC BY-SA 4.0
  38. తెలుగు వికీపీడియా: అక్టోబరు 23 tewiki:అక్టోబరు_23 · CC BY-SA 4.0
  39. తెలుగు వికీపీడియా: నవంబరు 3 tewiki:నవంబరు_3 · CC BY-SA 4.0
  40. తెలుగు వికీపీడియా: నవంబరు 12 tewiki:నవంబరు_12 · CC BY-SA 4.0
  41. తెలుగు వికీపీడియా: నవంబరు 27 tewiki:నవంబరు_27 · CC BY-SA 4.0
  42. తెలుగు వికీపీడియా: డిసెంబరు 5 tewiki:డిసెంబరు_5 · CC BY-SA 4.0
  43. తెలుగు వికీపీడియా: డిసెంబరు 20 tewiki:డిసెంబరు_20 · CC BY-SA 4.0
  44. తెలుగు వికీపీడియా: డిసెంబరు 23 tewiki:డిసెంబరు_23 · CC BY-SA 4.0
  45. తెలుగు వికీపీడియా: డిసెంబరు 28 tewiki:డిసెంబరు_28 · CC BY-SA 4.0
  46. తెలుగు వికీపీడియా: జనవరి 1 tewiki:జనవరి_1 · CC BY-SA 4.0
  47. తెలుగు వికీపీడియా: జనవరి 15 tewiki:జనవరి_15 · CC BY-SA 4.0
  48. తెలుగు వికీపీడియా: జనవరి 22 tewiki:జనవరి_22 · CC BY-SA 4.0
  49. తెలుగు వికీపీడియా: ఏప్రిల్ 12 tewiki:ఏప్రిల్_12 · CC BY-SA 4.0
  50. తెలుగు వికీపీడియా: మే 21 tewiki:మే_21 · CC BY-SA 4.0
  51. తెలుగు వికీపీడియా: జూన్ 21 tewiki:జూన్_21 · CC BY-SA 4.0
  52. తెలుగు వికీపీడియా: సెప్టెంబరు 28 tewiki:సెప్టెంబరు_28 · CC BY-SA 4.0
  53. తెలుగు వికీపీడియా: అక్టోబరు 7 tewiki:అక్టోబరు_7 · CC BY-SA 4.0
  54. తెలుగు వికీపీడియా: అక్టోబరు 27 tewiki:అక్టోబరు_27 · CC BY-SA 4.0
  55. తెలుగు వికీపీడియా: అక్టోబరు 29 tewiki:అక్టోబరు_29 · CC BY-SA 4.0
  56. వికీడేటా: చండిక (Q5071078) wikidata:Q5071078 · CC0 1.0
  57. వికీడేటా: బారిష్టర్ పార్వతీశం (Q4863774) wikidata:Q4863774 · CC0 1.0